Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Prabhas: ప్రభాస్ అతిధి మర్యాదలకి ఫిదా అయిపోయిన ‘దేవర’ నటి!

Prabhas: ప్రభాస్ అతిధి మర్యాదలకి ఫిదా అయిపోయిన ‘దేవర’ నటి!

  • November 28, 2024 / 09:16 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prabhas: ప్రభాస్ అతిధి మర్యాదలకి ఫిదా అయిపోయిన ‘దేవర’ నటి!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas)  గురించి చాలా మంది గొప్పగా చెప్పారు. ‘బాహుబలి’ (Baahubali) రాక ముందు నుండీ ప్రభాస్ గురించి గొప్పగా చెప్పిన వారి సంఖ్య ఎక్కువే. అందులో పద్మశ్రీ బ్రహ్మానందం (Brahmanandam) నుండి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun)  వరకు చాలా మంది స్టార్స్ ఉన్నారు. ప్రభాస్ తన సినిమాల్లో నటించే వాళ్ళ కోసం ఇంటి నుండి ప్రత్యేకంగా భోజనం తెప్పిస్తారు.. అందులో ఎన్నో రకాల వెరైటీలు ఉంటాయి అని అమితాబ్ (Amitabh Bachchan) , పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) వంటి వారు చెప్పుకొచ్చారు.

Prabhas

తాజాగా ఓ సీనియర్ నటి అయితే ‘వచ్చే జన్మలో ప్రభాస్ వంటి కొడుకు కావాలి’ అంటూ చెప్పడం హాట్ టాపిక్ అయ్యింది. ఆ సీనియర్ నటి మరెవరో కాదు జరీనా వహాబ్ (Zarina Wahab). ఇటీవల వచ్చిన ‘దేవర’ (Devara)  లో పెద్ద ఎన్టీఆర్ కి తల్లిగా చేసింది ఈమె. ఎక్కువగా హిందీ సినిమాల్లో నటించినప్పటికీ.. ఆమె తెలుగు అమ్మాయే అని చాలా మందికి తెలీదు. అవును ఈమె ఆంధ్రాలోని వైజాగ్ కి చెందిన వ్యక్తి. ప్రస్తుతం ప్రభాస్ తో ‘ది రాజాసాబ్’ (The Rajasaab) సినిమాలో నటిస్తుంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 వికటకవి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
  • 2 రోటీ కపడా రొమాన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 'పుష్ప 2' వాళ్లకి స్పెషల్ షో వేసిన టీం.. టాక్ ఎలా ఉందంటే?

ప్రభాస్ అతిధి మర్యాదలకి ఈమె ఫిదా అయిపోయినట్టు ఉంది.. దీంతో ఈ విధంగా చెప్పుకొచ్చింది. జరీనా మాట్లాడుతూ.. “ప్రభాస్ లాంటి వ్యక్తి మంచి వ్యక్తిని నేను ఇప్పటివరకు చూడలేదు. ప్రభాస్ లా నాకు తెలిసి ఎవ్వరూ లేరు. వచ్చే జన్మంటూ ఉంటే నాకు ఇద్దరు కొడుకులు కావాలి. ఒకళ్ళు నా కొడుకు సురాజ్, ఇంకొకరు ప్రభాస్.షూటింగ్ సెట్స్ లో ప్రభాస్ ఎలాంటి అహం ప్రదర్శించలేదు.

షూటింగ్ కి ప్యాకప్ చెప్పక ప్రతి ఒక్కరినీ కలిసి గుడ్ బై చెబితేనే కానీ అక్కడి నుండి వెళ్ళడు. రోజుకి అతను 30- 40 మందికి సరిపడే భోజనం తెప్పిస్తాడు. ఇలా ప్రభాస్ లో ఎన్నో గొప్ప క్వాలిటీస్ ఉన్నాయి. అతని గురించి వర్ణించాలంటే టైం, మాటలు వంటివి సరిపోవు. ప్రభాస్ కి మంచి ఆరోగ్యం ,నిండు జీవితం ఆ అల్లా ఇస్తాడని.. ఇవ్వాలని కోరుకుంటున్నాను” అంటూ చెప్పుకొచ్చారు.

‘I Want A Son Like #Prabhas In My next life ’ – Zarina Wahab about Rebelstar ❤️ #TheRajaSaab #zarinawahab @PrabhasRaju @TrendsPrabhas #RajaSaab pic.twitter.com/Bs0gXhSToq

— Phani Kumar (@phanikumar2809) November 27, 2024

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Prabhas
  • #Zarina Wahab

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

6 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

7 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

8 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

8 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

19 hours ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

11 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

2 days ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

2 days ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version