Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అవతార్3 రివ్యూ & రేటింగ్
  • #గుర్రం పాపిరెడ్డి రివ్యూ & రేటింగ్
  • #3రోజెస్: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » మరో బిజినెస్ గ్రౌండ్ లోకి గీతా ఆర్ట్స్!

మరో బిజినెస్ గ్రౌండ్ లోకి గీతా ఆర్ట్స్!

  • March 22, 2025 / 03:36 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మరో బిజినెస్ గ్రౌండ్ లోకి గీతా ఆర్ట్స్!

సినిమాలే కాకుండా ఇప్పుడు థియేటర్లు కూడా నిర్మాణ సంస్థల స్టేటస్‌కి ప్రతీకగా మారాయి. ఓ మంచి సినిమా కంటెంట్ ఎంతైనా కీలకం, కానీ దానికి సరైన ప్రదర్శన వేదిక ఉంటేనే ప్రేక్షకుడి అనుభవం మరో లెవెల్ లో ఉంటుంది. అందుకే, స్టార్ నిర్మాణ సంస్థలు ఇప్పుడు ఎగ్జిబిషన్ రంగంలో అడుగుపెడుతున్నాయి. ఈ జాబితాలో లేటెస్ట్ గా గీతా ఆర్ట్స్ (Geetha Arts) కూడా ఎంట్రీ ఇచ్చింది. అల్లు అరవింద్ (Allu Aravind) నేతృత్వంలోని ఈ సంస్థ, నరసరావుపేటలో ‘గీతా మల్టీప్లెక్స్’ పేరుతో థియేటర్ రంగంలోకి ఎంట్రీ ఇస్తున్నట్టు అధికారికంగా ప్రకటించింది.

Geetha Arts

why geetha arts not gave complaint on Thandel piracy issue

మార్చి 28న ఓపెనింగ్‌కు సిద్ధమైన ఈ మల్టీప్లెక్స్, మూడు స్క్రీన్‌లతో, అత్యాధునిక సౌండ్ అండ్ విజువల్ సిస్టమ్‌తో రూపొందించబడింది. ప్రత్యేకంగా 4K డాల్బీ ఆప్టిమైజ్డ్ అట్మాస్ టెక్నాలజీతో ప్రతి స్క్రీన్‌ను తీర్చిదిద్దారు. కాసు సెంట్రల్ మాల్‌లో స్థానం ఏర్పరచుకోవడం వల్ల, ఆ ప్రాంత ప్రజలకు సినిమా అనుభూతి మరింత చేరువయ్యే అవకాశం ఉంది. ఇది ఒక క్లాస్ థియేటర్ అనుభూతిని మాస్ వీక్షకులకు అందించే ప్రయత్నంగా చెబుతున్నారు మేకర్స్.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 విడాకుల వ్యవహారం పై క్లారిటీ ఇచ్చేసిన హీరోయిన్!
  • 2 రాబిన్ హుడ్ హుక్ స్టెప్పు.. రంగంలోకి మహిళా కమిషన్!
  • 3 'బ్రహ్మానందం' తో పాటు ఈ వీకెండ్ కి ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న 20 సినిమాలు!

ఇప్పటికే ఏషియన్ సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్, మైత్రీ వంటి సంస్థలు తమ మల్టీప్లెక్స్‌లతో మార్కెట్‌ను ఆక్రమించగా, ఇప్పుడు గీతా ఆర్ట్స్ కూడా ఆ కేటగిరీలోకి వచ్చేసింది. అయితే ప్రత్యేకత ఏంటంటే, చిన్న పట్టణాల్లో కూడా హై ఎండ్ థియేటర్లు అవసరమన్న విభిన్న దృష్టికోణాన్ని ఈ సంస్థ అనుసరిస్తోంది. అల్లు అరవింద్ ఇప్పటి వరకు ప్రొడక్షన్‌లో ఎంతో స్పెషలైజ్ అయ్యాడు. ఇప్పుడు ఎగ్జిబిషన్‌లోనూ అదే క్వాలిటీని రిప్లికేట్ చేయాలని చూస్తున్నాడు.

ఫ్యామిలీ, యూత్, మాస్ ప్రేక్షకులకు అన్నింటికీ సరిపోయే విధంగా గీతా మల్టీప్లెక్స్‌కి ప్రత్యేకంగా డిజైన్ చేసిన లౌంజ్, ఫుడ్ బుకింగ్ ఫెసిలిటీలూ ఉంటాయని సమాచారం. ఇక ఈ ప్రాజెక్ట్ ఒక చిన్న టౌన్‌కి మాత్రమే పరిమితం కాకుండా, ఇది రానున్న కాలంలో గీతా ఆర్ట్స్ థియేటర్ విస్తరణకు ఓ ప్రారంభ సంకేతం అని చెప్పొచ్చు. ప్రేక్షకుల రెస్పాన్స్ చూస్తే మరిన్ని మల్టీప్లెక్స్‌లతో గీతా ఆర్ట్స్ ముందుకు సాగే అవకాశముంది. నరసరావుపేటతో మొదలైన ఈ జర్నీ, తెలుగు రాష్ట్రాల్లో ఇంకెన్ని స్టెప్స్ వేస్తుందో చూడాలి.

ఒకే ప్రొడక్షన్ లో లోకేష్ 3 సినిమాలు.. ఒకటి తెలుగు హీరోతో..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Aravind
  • #geetha arts

Also Read

Aadi Saikumar: ఆది గట్టెక్కినట్టేనా?వాట్ నెక్స్ట్?

Aadi Saikumar: ఆది గట్టెక్కినట్టేనా?వాట్ నెక్స్ట్?

Shambhala Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘శంబాల’

Shambhala Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘శంబాల’

Champion Collections: మొదటి వీకెండ్ ను బాగానే క్యాష్ చేసుకున్న ‘ఛాంపియన్’

Champion Collections: మొదటి వీకెండ్ ను బాగానే క్యాష్ చేసుకున్న ‘ఛాంపియన్’

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Maadhavi Latha: నటి మాధవీలతపై కేసు నమోదు

Maadhavi Latha: నటి మాధవీలతపై కేసు నమోదు

Re-entries in 2025: 2025 లో రీ ఎంట్రీ ఇచ్చిన తారలు.. ఎంతమంది సక్సెస్ అయ్యారంటే?

Re-entries in 2025: 2025 లో రీ ఎంట్రీ ఇచ్చిన తారలు.. ఎంతమంది సక్సెస్ అయ్యారంటే?

related news

Geetha Arts: అల్లు అరవింద్ పెద్ద సినిమా ఎవరితో? చర్చల్లోకి ఇద్దరు అగ్ర హీరోల పేర్లు!

Geetha Arts: అల్లు అరవింద్ పెద్ద సినిమా ఎవరితో? చర్చల్లోకి ఇద్దరు అగ్ర హీరోల పేర్లు!

trending news

Aadi Saikumar: ఆది గట్టెక్కినట్టేనా?వాట్ నెక్స్ట్?

Aadi Saikumar: ఆది గట్టెక్కినట్టేనా?వాట్ నెక్స్ట్?

1 hour ago
Shambhala Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘శంబాల’

Shambhala Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘శంబాల’

3 hours ago
Champion Collections: మొదటి వీకెండ్ ను బాగానే క్యాష్ చేసుకున్న ‘ఛాంపియన్’

Champion Collections: మొదటి వీకెండ్ ను బాగానే క్యాష్ చేసుకున్న ‘ఛాంపియన్’

4 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

4 hours ago
Maadhavi Latha: నటి మాధవీలతపై కేసు నమోదు

Maadhavi Latha: నటి మాధవీలతపై కేసు నమోదు

18 hours ago

latest news

Akhil Akkineni : లెనిన్ మూవీ విషయంలో ఆచి తూచి అడుగు వేస్తున్న నాగార్జున..!

Akhil Akkineni : లెనిన్ మూవీ విషయంలో ఆచి తూచి అడుగు వేస్తున్న నాగార్జున..!

20 mins ago
2025 Movies: ఇంత పెద్ద విజయం ఎవరూ చూసుండరు.. ఆ సినిమాకు అదిరిపోయే వసూళ్లు

2025 Movies: ఇంత పెద్ద విజయం ఎవరూ చూసుండరు.. ఆ సినిమాకు అదిరిపోయే వసూళ్లు

2 hours ago
2025 : మాట జారారు.. ట్రోల్ అయ్యారు..!

2025 : మాట జారారు.. ట్రోల్ అయ్యారు..!

2 hours ago
Eesha Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మొదటి వీకెండ్ ను బాగా క్యాష్ చేసుకున్న ‘ఈషా’

Eesha Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మొదటి వీకెండ్ ను బాగా క్యాష్ చేసుకున్న ‘ఈషా’

3 hours ago
Akhanda 2 Collections: ‘అఖండ 2’ .. మూడో వీకెండ్ కూడా పర్వాలేదనిపించింది.. కానీ

Akhanda 2 Collections: ‘అఖండ 2’ .. మూడో వీకెండ్ కూడా పర్వాలేదనిపించింది.. కానీ

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version