2026 సంక్రాంతికి ఎక్కువ బజ్ ఉన్న సినిమాగా ‘మన శంకర్ వరప్రసాద్ గారు’ నిలిచింది. దీనికి ప్రధాన కారణం అనిల్ రావిపూడికి సంక్రాంతి ట్రాక్ రికార్డు బాగుండటం. అలాగే మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) కొంత గ్యాప్ తర్వాత ఫ్యామిలీస్ కి నచ్చే కామెడీ సినిమాగా ‘మన శంకర్ వర ప్రసాద్’ చేయడం.అలాగే ‘సంక్రాంతికి వస్తున్నాం’ తో పెద్ద బ్లాక్ బస్టర్ అందుకున్న వెంకటేష్ ఈ సినిమాలో గెస్ట్ రోల్ చేయడం మరో కొసమెరుపు. Chiranjeevi సాధారణంగా సంక్రాంతికి ఫ్యామిలీ […]