Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అవతార్3 రివ్యూ & రేటింగ్
  • #గుర్రం పాపిరెడ్డి రివ్యూ & రేటింగ్
  • #3రోజెస్: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Collections » Lucky Baskhar Collections: ‘లక్కీ భాస్కర్’ ..రెండో వీకెండ్ అక్కడ ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో?

Lucky Baskhar Collections: ‘లక్కీ భాస్కర్’ ..రెండో వీకెండ్ అక్కడ ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో?

  • November 8, 2024 / 04:06 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Lucky Baskhar Collections: ‘లక్కీ భాస్కర్’ ..రెండో వీకెండ్ అక్కడ ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో?

మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్  (Dulquer Salmaan) నటించిన మరో స్ట్రైట్ తెలుగు మూవీ ‘లక్కీ భాస్కర్'(Lucky Baskhar). దీపావళి కానుకగా అక్టోబర్ 31న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఇప్పటికీ మంచి పెర్ఫార్మన్స్ ఇస్తుంది. వెంకీ అట్లూరి డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే అంశాలు ఉండటం వల్ల ప్లస్ అయ్యింది అని చెప్పాలి. వీక్ డేస్ లో కూడా ఫ్యామిలీ ఆడియన్స్ బాగా వస్తున్నారు.

Lucky Baskhar Collections:

తెలుగు రాష్ట్రాల్లో వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా ఇంకా బ్రేక్ ఈవెన్ సాధించాల్సి ఉంది. తమిళనాడు, కేరళ, ఓవర్సీస్ వంటి ఏరియాల్లో బాగానే పెర్ఫార్మ్ చేస్తుంది. ఒకసారి (Lucky Baskhar ) 8 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 స్టార్ హీరోకి బ్లాక్ మెయిలింగ్ కాల్.. ఏమైందంటే?
  • 2 షూటింగ్లో గాయపడ్డ నటుడు.. ట్రీట్మెంట్ తీసుకుంటూ?
  • 3 డైరెక్టర్ క్రిష్ మళ్ళీ పెళ్లి.. నిజమెంత?
నైజాం 6.88 cr
సీడెడ్ 1.77 cr
ఆంధ్ర(టోటల్) 5.62 cr
ఏపీ + తెలంగాణ(టోటల్) 14.27 cr
తమిళనాడు 1.92 cr
కేరళ 4.84 cr
హిందీ 0.41 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.48 cr (తెలుగు వెర్షన్ )
ఓవర్సీస్ 6.72 cr (అన్ని వెర్షన్లు కలుపుకుని)
వరల్డ్ వైడ్ (టోటల్ ) 28.64 cr

‘లక్కీ భాస్కర్’ (తెలుగు వెర్షన్) కి రూ.11 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.11.5 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. 4 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం మొదటి వారం రూ.14.8 కోట్ల షేర్ ను రాబట్టి రూ.3.3 కోట్ల ప్రాఫిట్స్ ను అందించింది. వరల్డ్ వైడ్ గా రూ.30 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ చిత్రం ఇప్పటివరకు రూ.28.64 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి మరో రూ.1.36 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.

‘క’ 8 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసింది..లాభం ఎంత?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dulquer Salmaan
  • #gv prakash
  • #Lucky Baskhar
  • #Meenakshi Chaudhary
  • #Naga Vamsi

Also Read

ఇండస్ట్రీలో విషాదం.. సీనియర్ స్టార్ నటుడు మృతి

ఇండస్ట్రీలో విషాదం.. సీనియర్ స్టార్ నటుడు మృతి

3 Roses Season 2 Review in Telugu: 3 రోజెస్: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

3 Roses Season 2 Review in Telugu: 3 రోజెస్: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Mario Review in Telugu: మారియో సినిమా రివ్యూ & రేటింగ్!

Mario Review in Telugu: మారియో సినిమా రివ్యూ & రేటింగ్!

Avatar: Fire and Ash Review in Telugu: అవతార్: ఫైర్ & యాష్ సినిమా సినిమా రివ్యూ & రేటింగ్!

Avatar: Fire and Ash Review in Telugu: అవతార్: ఫైర్ & యాష్ సినిమా సినిమా రివ్యూ & రేటింగ్!

Mowgli Collections: ‘మోగ్లీ’ ఇక లాస్ట్ ఛాన్స్

Mowgli Collections: ‘మోగ్లీ’ ఇక లాస్ట్ ఛాన్స్

Akhanda 2 Collections: వీకెండ్ ఓకే.. వీక్ డేస్ లో స్లో అయిపోయిన ‘అఖండ 2’

Akhanda 2 Collections: వీకెండ్ ఓకే.. వీక్ డేస్ లో స్లో అయిపోయిన ‘అఖండ 2’

related news

Naga Vamsi: సినిమా రిలీజ్ అవ్వలేదు.. అప్పుడే దర్శకుడికి గిఫ్ట్

Naga Vamsi: సినిమా రిలీజ్ అవ్వలేదు.. అప్పుడే దర్శకుడికి గిఫ్ట్

Funky: ‘లైలా’ రిజల్ట్ ను మరిపించేందుకు రెడీ అవుతున్న విశ్వక్ సేన్

Funky: ‘లైలా’ రిజల్ట్ ను మరిపించేందుకు రెడీ అవుతున్న విశ్వక్ సేన్

Meenakshi Chaudhary: మీనాక్షి చౌదరి పెళ్లి పీటలు ఎక్కబోతోందా? ఆ హీరోతో డేటింగ్ వార్తల్లో నిజమెంత?

Meenakshi Chaudhary: మీనాక్షి చౌదరి పెళ్లి పీటలు ఎక్కబోతోందా? ఆ హీరోతో డేటింగ్ వార్తల్లో నిజమెంత?

Mass Jathara: ‘మాస్ జాతర’… ఇక్కడ కూడా సేమ్ సీన్ రిపీట్

Mass Jathara: ‘మాస్ జాతర’… ఇక్కడ కూడా సేమ్ సీన్ రిపీట్

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’ ఫస్ట్ సాంగ్ రివ్యూ.. రొటీన్ ట్యూన్ క్యాచీ లిరిక్స్

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’ ఫస్ట్ సాంగ్ రివ్యూ.. రొటీన్ ట్యూన్ క్యాచీ లిరిక్స్

trending news

ఇండస్ట్రీలో విషాదం.. సీనియర్ స్టార్ నటుడు మృతి

ఇండస్ట్రీలో విషాదం.. సీనియర్ స్టార్ నటుడు మృతి

45 mins ago
3 Roses Season 2 Review in Telugu: 3 రోజెస్: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

3 Roses Season 2 Review in Telugu: 3 రోజెస్: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

3 hours ago
Mario Review in Telugu: మారియో సినిమా రివ్యూ & రేటింగ్!

Mario Review in Telugu: మారియో సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago
Avatar: Fire and Ash Review in Telugu: అవతార్: ఫైర్ & యాష్ సినిమా సినిమా రివ్యూ & రేటింగ్!

Avatar: Fire and Ash Review in Telugu: అవతార్: ఫైర్ & యాష్ సినిమా సినిమా రివ్యూ & రేటింగ్!

14 hours ago
Mowgli Collections: ‘మోగ్లీ’ ఇక లాస్ట్ ఛాన్స్

Mowgli Collections: ‘మోగ్లీ’ ఇక లాస్ట్ ఛాన్స్

15 hours ago

latest news

The Paradise: ఏందిరన్నా ఈ లుక్! ‘బిర్యానీ’గా బర్నింగ్ స్టార్

The Paradise: ఏందిరన్నా ఈ లుక్! ‘బిర్యానీ’గా బర్నింగ్ స్టార్

15 hours ago
Champion: మళ్లీ తెరపైకి బైరాన్‌పల్లి రక్తచరిత్ర.. ఏంటా కథ!

Champion: మళ్లీ తెరపైకి బైరాన్‌పల్లి రక్తచరిత్ర.. ఏంటా కథ!

15 hours ago
The Raja Saab: ప్రీమియర్స్ కు పర్మిషన్ డౌటే.. ఎందుకంటే?

The Raja Saab: ప్రీమియర్స్ కు పర్మిషన్ డౌటే.. ఎందుకంటే?

16 hours ago
Pushpa 3: ఆ అస్త్రం ఇప్పుడే వద్దు.. బన్నీ, సుకుమార్ సీక్రెట్ ప్లాన్

Pushpa 3: ఆ అస్త్రం ఇప్పుడే వద్దు.. బన్నీ, సుకుమార్ సీక్రెట్ ప్లాన్

16 hours ago
Gurram Paapi Reddy Review in Telugu: గుర్రం పాపిరెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!

Gurram Paapi Reddy Review in Telugu: గుర్రం పాపిరెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version