ఇప్పటవరకూ ఎవరు చూడని ‘కృష్ణ పెద్దబ్బాయి.. మహేష్ బాబు అన్న రమేష్ బాబు’ రేర్ ఫోటో గ్యాలరీ!

మహేష్ బాబుకి కరోనా సోకింది అనే వార్తతోనే సూపర్ స్టార్ అభిమానులు చాలా ఆందోళన చెందుతుంటే.. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కృష్ణ గారి పెద్దబ్బాయి.. మహేష్ బాబు అన్నయ్య అయిన ఘట్టమనేని రమేష్ బాబు హఠాన్మరణం చెందారు. కొన్నాళ్లుగా కాలేయ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో గచ్ఛబౌలిలోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఆస్పత్రికి తరలిస్తుండగా మధ్యలోనే మృతి చెందినట్టు తెలుస్తుంది.

1977లో ‘మనుషులు చేసిన దొంగలు’ చిత్రంతో చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ రంగ ప్రవేశం చేసిన రమేష్ బాబు మొత్తంగా 17 సినిమాల్లో నటించారు. కానీ హీరోగా సక్సెస్ కాలేకపోవడంతో నిర్మాతగా మారారు. మహేష్ బాబు హీరోగా నటించిన ‘ అర్జున్’ ‘అతిథి’ చిత్రాలని నిర్మించిన రమేష్ బాబు అటు తర్వాత ‘దూకుడు’ ‘ఆగడు’ వంటి సినిమాలకి నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించారు.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Share.