Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » Kannappa: ‘కన్నప్ప’ పై మంచు మనోజ్ రివ్యూ…!

Kannappa: ‘కన్నప్ప’ పై మంచు మనోజ్ రివ్యూ…!

  • June 27, 2025 / 03:59 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kannappa: ‘కన్నప్ప’ పై మంచు మనోజ్ రివ్యూ…!

‘కన్నప్ప’ (Kannappa) సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ బడ్జెట్, పెద్ద స్టార్ క్యాస్టింగ్ తో రూపొందిన ఈ సినిమా మంచి హైప్ ను సొంతం చేసుకుంది. గ్లింప్స్ కి ట్రోలింగ్ జరిగినా.. టీజర్, ట్రైలర్ ప్రేక్షకుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. దీంతో సినిమాపై బజ్ ఏర్పడింది. మంచు విష్ణు (Manchu Vishnu) కూడా సినిమాను బాగా ప్రమోట్ చేయడం కలిసొచ్చింది.

Kannappa

ముఖ్యంగా ప్రభాస్ (Prabhas) అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. వారు ఆశించినట్లుగానే సినిమాలో ప్రభాస్ పాత్ర బాగుంది. ఇదిలా ఉంటే… ‘కన్నప్ప’ (Kannappa) చూడడానికి మంచు మనోజ్ (Manchu Manoj) ఈ ఉదయం హైదరాబాద్లోని, ప్రసాద్ ఐమాక్స్ కి వెళ్ళాడు. సినిమా అనంతరం సినిమాపై తన అభిప్రాయాన్ని తెలియజేశాడు.

Manchu Manoj Review on Kannappa Movie2

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!
  • 2 Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 15   సినిమాలు/సిరీస్..ల లిస్ట్
  • 4 Manchu Vishnu: ‘కన్నప్ప’ ఓటీటీ మంచు విష్ణు క్లారిటీ ఇది
  • 5 ఇంతందం దారి మళ్ళిందా.. భూమిపైకే చేరుకున్నదా.. అనిపిస్తోంది కదా?

మంచు మనోజ్ మాట్లాడుతూ…. ” ‘కన్నప్ప’ (Kannappa) సినిమా చూశాను. చాలా బాగుంది. అన్న(మంచు విష్ణు) (Manchu Vishnu) ఇంత బాగా యాక్ట్ చేస్తాడని అనుకోలేదు. ప్రభాస్ (Prabhas) కామియో అదిరిపోయింది. నాన్నగారు(మోహన్ బాబు) (Mohan Babu) నటన గురించి ప్రత్యేకంగా చెప్పాలా? చివరి 20 నిమిషాలు చాలా బాగుంది” అంటూ చెప్పుకొచ్చాడు.

Manchu Manoj’s New Film Titled Attaru Saibu

కొన్నాళ్ళుగా మంచు మనోజ్ Manchu Manoj కు… మంచు విష్ణు (Manchu Vishnu) కి మధ్య వివాదాలు నడుస్తున్న సంగతి తెలిసిందే. ఛాన్స్ దొరికిన ప్రతిసారి మంచు విష్ణుపై, ‘కన్నప్ప’ (Kannappa) పై అతను సెటైర్లు వేస్తూ వచ్చాడు. నిన్నటికి నిన్న మంచు విష్ణు పేరు లేకుండా ట్వీట్ వేసి.. హాట్ టాపిక్ అయ్యాడు. మళ్ళీ ఇప్పుడు ‘అన్న ఇంత బాగా యాక్ట్ చేస్తాడు అనుకోలేదు’ అంటూ విష్ణుని పొగుడుతూనే సెటైర్ కూడా వేశాడు అని చెప్పాలి.

బాగానే వచ్చాయి.. కానీ టార్గెట్ కి కొద్ది దూరంలో !

కన్నప్ప సినిమాపై మంచు మనోజ్ రివ్యూ!#Kannappa #ManchuManoj #ManchuVishnu #MohanBabu #Prabhas pic.twitter.com/TuDTIyJEd9

— Filmy Focus (@FilmyFocus) June 27, 2025

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Manchu manoj
  • #manchu vishnu
  • #Mohan Babu
  • #Prabhas

Also Read

Idli Kottu Collections: ఇక అన్ని విధాలుగా బ్రేక్ ఈవెన్ కష్టమే!

Kantara Chapter 1 Collections: స్టడీగా కలెక్ట్ చేస్తున్న ‘కాంతార చాప్టర్ 1’

OG Collections: మళ్ళీ డౌన్ అయ్యింది.. మంచి ఛాన్స్ మిస్ అయిపోతుందే

‘మటన్ సూప్’ చిత్రం పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సెన్సేషనల్ డైరెక్టర్ వశిష్ట

Mohan Babu: మోహన్ బాబు యూనివర్సిటీ గుర్తింపు రద్దు

Idli Kottu Collections: వీక్ డేస్ లో చేతులెత్తేసింది

related news

Mohan Babu: మోహన్ బాబు యూనివర్సిటీ గుర్తింపు రద్దు

Mohan Babu: మోహన్ బాబు యూనివర్సిటీ గుర్తింపు రద్దు

Rajamouli: రెండుసార్లు చేసిందే మళ్లీ చేస్తున్న రాజమౌళి.. ఇప్పుడు అంత అవసరమా?

Anushka: అప్పుడు ఎంజాయ్‌ చేయలేకపోయా.. ఇప్పుడు ఫుల్‌ రెడీగా ఉన్నా: అనుష్క

Chatrapathi Collections: 20 ఏళ్ళ ‘ఛత్రపతి’ టోటల్ కలెక్షన్స్ ఇవే

Sujeeth: ‘సాహో2’ అవుతుందా? ‘ఓజి 2’ వస్తుందా..? సగం స్టోరీ అయితే అల్లేశారు..!

The Rajasaab Trailer: ఇప్పుడెందుకు ట్రైలర్‌.. మొన్నే చేసిన ‘పీఆర్‌’ ప్లానింగ్‌ పని చేయలేదా?

trending news

Idli Kottu Collections: ఇక అన్ని విధాలుగా బ్రేక్ ఈవెన్ కష్టమే!

Idli Kottu Collections: ఇక అన్ని విధాలుగా బ్రేక్ ఈవెన్ కష్టమే!

3 hours ago
Kantara Chapter 1 Collections: స్టడీగా కలెక్ట్ చేస్తున్న ‘కాంతార చాప్టర్ 1’

Kantara Chapter 1 Collections: స్టడీగా కలెక్ట్ చేస్తున్న ‘కాంతార చాప్టర్ 1’

16 hours ago
OG Collections: మళ్ళీ డౌన్ అయ్యింది.. మంచి ఛాన్స్ మిస్ అయిపోతుందే

OG Collections: మళ్ళీ డౌన్ అయ్యింది.. మంచి ఛాన్స్ మిస్ అయిపోతుందే

18 hours ago
‘మటన్ సూప్’ చిత్రం పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సెన్సేషనల్ డైరెక్టర్ వశిష్ట

‘మటన్ సూప్’ చిత్రం పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సెన్సేషనల్ డైరెక్టర్ వశిష్ట

21 hours ago
Mohan Babu: మోహన్ బాబు యూనివర్సిటీ గుర్తింపు రద్దు

Mohan Babu: మోహన్ బాబు యూనివర్సిటీ గుర్తింపు రద్దు

22 hours ago

latest news

Malla Reddy: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలో విలన్ గా మల్లారెడ్డి.. రూ.3 కోట్ల భారీ ఆఫర్.. కానీ?

19 hours ago
SSMB29: మహేష్- రాజమౌళి.. సినిమాకి ఇలాంటి టైటిలా?

చివరి నిమిషంలో నిర్మాత తప్పుకున్నాడు.. ఉదయ్ కిరణ్ కి మేము ఎటువంటి సహాయం చేయలేకపోయాం : పరుచూరి వెంకటేశ్వరరావు

Vijay Devarakonda: ఈ మనుషులు నాకు చాలా స్పెషల్‌.. విజయ్‌ దేవరకొండ వీడియో వైరల్‌!

Vijay Devarakonda: ఈ మనుషులు నాకు చాలా స్పెషల్‌.. విజయ్‌ దేవరకొండ వీడియో వైరల్‌!

22 hours ago
Darshan: దర్శన్‌  బెయిల్‌పై బయటికొచ్చి చేసిన పని ఇదేనా? అందుకే డేట్‌ ఇచ్చారా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version