Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » ప్రభాస్‌తో ‘జటాయు’… క్లారిటీ ఇచ్చిన మోహన్‌కృష్ణ.. ఏమన్నారంటే?

ప్రభాస్‌తో ‘జటాయు’… క్లారిటీ ఇచ్చిన మోహన్‌కృష్ణ.. ఏమన్నారంటే?

  • April 17, 2025 / 12:45 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ప్రభాస్‌తో ‘జటాయు’… క్లారిటీ ఇచ్చిన మోహన్‌కృష్ణ.. ఏమన్నారంటే?

ప్రముఖ దర్శకుడు, సెన్నిబుల్‌ సినిమాల స్పెషలిస్ట్‌గా పేరు గాంచిన మోహన్‌ కృష్ణ ఇంద్రగంటి (Mohana Krishna Indraganti).. కొన్ని నెలల క్రితం ‘జటాయు’ అనే సినిమా గురించి చెప్పారు. ఆ ప్రాజెక్ట్‌ తన డ్రీమ్‌ సినిమా అని కూడా చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో ఆయన ఆ సినిమాను ప్రభాస్‌ (Prabhas) హీరోగా తెరకెక్కిస్తారు అనే ఓ పుకారు చక్కర్లు కొట్టింది. ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్‌ గురించి పెద్ద చర్చ లేకపోవడంతో రూమర్‌ కూడా కామ్‌ అయిపోయింది.

Mohana Krishna Indraganti

Mohana Krishna Indraganti about Jatayu with Prabhas

ఇప్పుడు మళ్లీ మోహన్‌ కృష్ణ మీడియా ముందుకు వస్తుండేసరికి ఆ రూమర్‌ ప్రశ్నగా మారి యాక్టివేట్‌ అయింది. దీనికి ఆయన క్లారిటీ కూడా ఇచ్చేశారు. ‘జటాయు’ సినిమా గురించి వస్తున్న వార్తల్లో నిజం లేదని తేల్చేసిన మోహన్‌ కృష్ణ ఇంద్రగంటి.. ఆ సినిమాకు సంబంధించిన వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. దీంతో ప్రభాస్‌ లైనప్‌ విషయంలో వస్తున్న కొన్ని వార్తలకు ఫుల్‌స్టాప్‌ పడినట్లు అయింది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Sarangapani Jathakam Trailer Review: ప్రియదర్శి ఖాతాలో ఇంకో హిట్టు పడేలా ఉందిగా…!
  • 2 మార్క్‌ శంకర్‌ని కాపాడిన వారికి ప్రభుత్వం పురస్కారం.. ఎవరిచ్చారంటే?
  • 3 Odela 2 First Review: ‘పొలిమేర 2’ రేంజ్లో హిట్ అయ్యే ఛాన్స్ ఉందా?

ఎందుకంటే ఈ సినిమా కోసం ఆయన ప్రస్తుతం లైనప్‌లో ఉన్న సినిమాలను పక్కనపెడతారు అనే పుకార్లు కూడా వచ్చాయి. ఇప్పుడు మోహన్‌ కృష్ణ ఇంద్రగంటి క్లారిటీతో ప్రభాస్‌ సినిమాల లైనప్‌ విషయంలో పూర్తి క్లారిటీ వచ్చినట్లు అయింది. ఇక మోహన్‌ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కిన ‘సారంగపాణి జాతకం’ (Sarangapani Jathakam) సినిమా ట్రైలర్‌ విడుదల కార్యక్రమం ఇటీవల జరిగింది.

Fauji, Once again same Bollywood actress in Prabhas film

ప్రియదర్శి (Priyadarshi) హీరోగా రూపొందిన ఈ సినిమాలో రూప కొడువయూర్‌ (Roopa Kodayur)   హీరోయిన్‌గా నటించింది. ఈ నెల 25న సినిమా విడుదల కానుంది. చాలా నెలల క్రితమే రెడీ అయినా వివిధ కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. ఇప్పుడు 25న పక్కాగా తీసుకొస్తాం అని చెబుతున్నారు. ఇక ఈ సినిమా గురించి ప్రియదర్శి మాట్లాడుతూ నేను యాక్టర్‌ను కాలేనని కొందరు అన్నారు. వాళ్ల మాటలు పట్టించుకుని ఉంటే ఇప్పుడు ఇక్కడ ఉండేవాడిని కాదు అని తన గురించి చెప్పుకొచ్చాడు.

‘ఓజీ’ సింగిల్‌.. ఆ రోజు కచ్చితంగా రిలీజ్‌ చేస్తామంటున్న తమన్‌!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mohana Krishna Indraganti
  • #Prabhas

Also Read

Aadarsha Kutumbam AK 47 Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఆదర్శ కుటుంబం’

Cult Collections: 5వ రోజు మరింత డౌన్ అయిన ‘కల్ట్’

Ramayana Review in Telugu: రామాయణం సినిమా రివ్యూ & రేటింగ్!

మనోరమా మాక్స్ లో విడుదలైన మొదటి వారంలోనే 15 మిలియన్లకు పైగా వాచ్ టైమ్‌ను సాధించిన ‘ఇట్స్ ఎ మెడికల్ మిరాకిల్’

Aadarsha Kutumbam AK 47 Collections: 4వ రోజు డౌన్ అయిన ‘ఆదర్శ కుటుంబం’ వసూళ్ళు

Cult Collections: 4వ రోజు మరింతగా డౌన్ అయిన ‘కల్ట్’

related news

Fauji: చిక్కుల్లో పడ్డ ‘ఫౌజి’ యూనిట్.. గ్లింప్స్ తోనే పెద్ద షాక్..!

Prabhas: పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ బాకీ తీర్చేస్తున్న ప్రభాస్‌.. ఆ యువ దర్శకుడి కథకు ఓకే చెప్పారా?

Fauzi: ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో హైలైట్‌ అయిన సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరో తెలుసా?

Prabhas: ఎందుకీ కన్‌ఫ్యూజన్‌ డార్లింగ్‌.. అన్నేసి ముందేసుకొని కూర్చుంటే ఎలా?

ఫౌజి..  ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

Prabhas Birthday Special: హిట్లు లేవు వేస్ట్ అన్నారు.. ఇప్పుడు ఎవరెస్ట్ రేంజ్ కి ఎదిగాడు

trending news

Aadarsha Kutumbam AK 47 Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47 Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఆదర్శ కుటుంబం’

52 mins ago
Cult Collections: 5వ రోజు మరింత డౌన్ అయిన ‘కల్ట్’

Cult Collections: 5వ రోజు మరింత డౌన్ అయిన ‘కల్ట్’

56 mins ago
Ramayana Review in Telugu: రామాయణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ramayana Review in Telugu: రామాయణం సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
మనోరమా మాక్స్ లో విడుదలైన మొదటి వారంలోనే 15 మిలియన్లకు పైగా వాచ్ టైమ్‌ను సాధించిన ‘ఇట్స్ ఎ మెడికల్ మిరాకిల్’

మనోరమా మాక్స్ లో విడుదలైన మొదటి వారంలోనే 15 మిలియన్లకు పైగా వాచ్ టైమ్‌ను సాధించిన ‘ఇట్స్ ఎ మెడికల్ మిరాకిల్’

22 hours ago
Aadarsha Kutumbam AK 47 Collections: 4వ రోజు డౌన్ అయిన ‘ఆదర్శ కుటుంబం’ వసూళ్ళు

Aadarsha Kutumbam AK 47 Collections: 4వ రోజు డౌన్ అయిన ‘ఆదర్శ కుటుంబం’ వసూళ్ళు

1 day ago

latest news

Bollywood Heroines: డబ్బులు – ఫేమ్‌ సంపాదిస్తాం.. మళ్లీ టాలీవుడ్‌నే నోటికొచ్చింది అంటాం

Bollywood Heroines: డబ్బులు – ఫేమ్‌ సంపాదిస్తాం.. మళ్లీ టాలీవుడ్‌నే నోటికొచ్చింది అంటాం

2 hours ago
Bhuvan Vikramadithya: డైరెక్టర్ అవ్వమంటే డీవోపీ అయ్యాడు.. టాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ భువన్

17 hours ago
ఈఎన్ఈ రిపీట్ ట్రైలర్.. ఆకట్టుకున్న శ్రీనాథ్ మాగంటి

2 days ago
Suriya – Dhanush: రజనీ – కమల్‌ స్టయిల్‌లో మరో కాంబో సెట్‌ చేస్తున్న కోలీవుడ్.. ఎవరెవరంటే?

Sai Abhyankkar: ఫ్లాప్‌ హీరోయిన్‌ను ఓకే చేసిన సాయి అభ్యంకర్‌.. ఈ పాట ఎలా ఉంటుందో?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version