Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Mohanlal: 150 కోట్లు పెడితే.. సగంలో సగం కూడా రాలేదు!

Mohanlal: 150 కోట్లు పెడితే.. సగంలో సగం కూడా రాలేదు!

  • January 18, 2025 / 08:25 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mohanlal: 150 కోట్లు పెడితే.. సగంలో సగం కూడా రాలేదు!

మోహన్ లాల్ (Mohanlal) తన కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ‘బరోజ్ 3డీ’ (Barroz) చిత్రం, భారీ అంచనాలతో విడుదలై తీవ్రంగా నిరాశపర్చింది. డ్రీమ్ ప్రాజెక్ట్‌గా మోహన్ లాల్ స్వయంగా దర్శకత్వం వహించిన ఈ సినిమా, భారీ బడ్జెట్‌తో నిర్మించబడింది. ‘గార్డియన్ ఆఫ్ డిగామా ట్రెజర్’ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం, మల్టీడైమెన్షనల్ కథాంశంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని భావించారు. కానీ ఫలితం ఇందుకు పూర్తి వ్యతిరేకంగా నిలిచింది. సినిమా నిర్మాణానికి అశీర్వాద్ సినిమాస్ అధినేత ఆంటోనీ పెరంబూర్ (Antony Perumbavoor) ఏకంగా రూ.150 కోట్లకు పైగా ఖర్చు చేశారు.

Mohanlal

Barroz Movie Review and Rating

అత్యున్నత స్థాయి సెట్లు, విదేశీ లొకేషన్లు, పోస్ట్ ప్రొడక్షన్ కోసం అంతర్జాతీయ స్థాయిలో చేసిన ప్రయత్నాలు వృథాగా పోయాయి. ఈ చిత్రంలో మోహన్ లాల్ ప్రతీ చిన్న విషయానికీ ప్రత్యేక శ్రద్ధ పెట్టినా, ప్రేక్షకుల మెప్పు పొందలేకపోయింది. బిజినెస్ పరంగా చూస్తే, సినిమా విడుదల తర్వాత లాంగ్ రన్‌లో కేవలం రూ.20 కోట్ల రాబడినే సాధించిందని సమాచారం.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 తెల్లగా జేసుడే కాదు.. తోలు తీసుడు కూడా తెలుసు!
  • 2 మా జీవితంలో ఏ మార్పు రాలేదు : నజ్రియా
  • 3 'సంక్రాంతికి వస్తున్నాం' చైల్డ్ ఆర్టిస్ట్ ఎమోషనల్ కామెంట్స్ వైరల్.. ఏమైందంటే?

ఇది మోహన్ లాల్ కెరీర్‌లోనే అత్యంత నిరాశజనకమైన ఫలితంగా చెప్పుకోవచ్చు. మలయాళంతో పాటు ఇతర భాషల్లో కూడా విడుదలైన ఈ సినిమా, అక్కడ కూడా సరిగ్గా ఆదరణ పొందలేదు. రూ.150 కోట్ల బడ్జెట్ పెట్టి కనీసం 50 శాతం కూడా రాబట్టలేకపోవడం సినిమా వైఫల్యాన్ని స్పష్టంగా చూపిస్తుంది.

సినిమాపై తొలిరోజు నుంచే నెగటివ్ టాక్ రావడం, రివ్యూలు నెగెటివ్‌గా మారడం సినిమాను మరింత కష్టాల్లో పడేసింది. కొన్ని వర్గాలు సినిమా కంటెంట్‌ను చూసి గట్టి విమర్శలు చేయగా, మరికొంత మంది మలయాళ పరిశ్రమలో కావాలనే ఈ సినిమాను కిల్ చేశాయని అభిప్రాయపడ్డారు. మొదటి షో తర్వాతే ఇలా వ్యతిరేక స్పందన రావడంతౌ, డైరెక్టర్ మోహన్ లాల్‌కు పెద్ద ఎదురు దెబ్బగా మారింది.

క్రేజీ సినిమాకి సీక్వెల్.. ప్లానింగ్ అదుర్స్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Antony Perumbavoor
  • #Barroz
  • #Mohanlal

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

related news

Drishyam 3: మరో వారంలో షూటింగ్‌.. తప్పుకున్న మెయిన్‌ యాక్టర్‌.. తర్వాతేమైందంటే?

Drishyam 3: మరో వారంలో షూటింగ్‌.. తప్పుకున్న మెయిన్‌ యాక్టర్‌.. తర్వాతేమైందంటే?

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

6 hours ago
Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

7 hours ago
Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

17 hours ago
The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

18 hours ago
1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

23 hours ago

latest news

George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

2 hours ago
Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

3 hours ago
Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

4 hours ago
Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

22 hours ago
Nagavamsi: నాగవంశీకి పెద్ద చిక్కు వచ్చి పడిందే.. స్నేహం సంగతి తేలిపోతుందిగా

Nagavamsi: నాగవంశీకి పెద్ద చిక్కు వచ్చి పడిందే.. స్నేహం సంగతి తేలిపోతుందిగా

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version