Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ది రాజాసాబ్ రివ్యూ
  • #మన శంకరవరప్రసాద్ గారు రివ్యూ
  • #అనగనగా ఒక రాజు రివ్యూ

Filmy Focus » Featured Stories » టైటిల్ హీరో ప్రభాస్

టైటిల్ హీరో ప్రభాస్

  • June 16, 2016 / 01:08 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

టైటిల్ హీరో ప్రభాస్

సినిమాల్లో టైటిల్ రోల్ పోషించడం అంటే భారం అంతా తన పైనే వేసుకోవడమే. ఇలాంటి పాత్రలు పోషించడానికి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఎల్లప్పుడూ ముందుంటారు. గల్లి కుర్రోడు ఈశ్వర్ గా తెరపై పయనం ప్రారంభించిన ప్రభాస్ .. మహిస్మతి రాజ్యాన్నిపాలించే రాజు అమరేంద్ర బాహుబలిగా ఎదిగాడు. అయన వేసిన ప్రతి అడుగులో తప్పు ఒప్పులనూ బేరీజు వేసుకుంటూ.. కొత్త విషయాలు నేర్చుకుంటూ సినిమా పేర్లను నిలబెడుతున్నాడు.Prabhas Movies, Eeswar, Raghavendra, Varshamరెబల్ స్టార్ కృష్ణం రాజు వారసుడిగా వెండితెరపై అడుగుపెట్టాడు ప్రభాస్. తొలి చిత్రంలో తన పాత్ర పేరునే టైటిల్ గా పెట్టారు. అందులో పక్కా హైదరాబాదీ కుర్రోడు ఈశ్వర్ గా ఆకట్టుకున్నాడు. నటన, డాన్స్ లో ఈజ్ చూపించి సినీ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. రెండో సినిమా కూడా హీరో స్క్రీన్ నేమ్ నే చిత్రానికి టైటిల్ గా పెట్టారు. 2003 లో వచ్చిన రాఘవేంద్ర సినిమాలో రాఘవేంద్ర గా అలరించాడు. ఈ రెండు చిత్రాలు ద్వారా తనకంటూ అభిమానులనూ ఏర్పరుచుకున్నాడు. మూడో సినిమా “వర్షం”తో తొలి కమర్షియల్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాలో వెంకట్ గా అందరికి గుర్తుండి పోయాడు. అయినా తన పేరును టైటిల్ గా పెట్టడం వదులుకోలేదు. అడవి రాముడులో రాముడు గా కనిపించాడు. తర్వాత చక్రం సినిమాలో కన్నీరు తెప్పించాడు. తర్వాత మళ్లీ చత్రపతి గా రికార్డులు క్రియేట్ చేశాడు.Chatrapathi, Yogi, Billaప్రభాస్ టైటిల్ రోల్ పోషించిన దాదాపు అన్ని సినిమాలు మంచి కలక్షన్లు రాబట్టాయి. యోగి 25 సెంటర్లలో 75 రోజులు ఆడింది. మున్నా15 సెంటర్లలో 50 రోజులు పరుగులు తీసింది. బుజ్జిగాడు 200 సెంటర్లలో 50 రోజులు పాటు కాసులు కురిపించాడు. తొలి సారి ద్విపాత్రాభినయం చేసిన బిల్లా సినిమా కూడా 60 సెంటర్లలో 50 రోజులు విజయవంతంగా దూసుకుపోయింది.Baahubali, Prabhasప్రభాస్ పేరుని ప్రపంచం మొత్తం పరిచయం చేసిన సినిమా బాహుబలి. ఇందులో అమరేంద్ర బాహుబలి, మహేంద్ర బాహుబలిగా నటించాడు. రాజు పేదగా మెప్పించాడు. ఈ చిత్రానికి ముగింపుగా వచ్చే చిత్రం పేరు కూడా బాహుబలినే. ఆనాడు చత్రపతి తో టైటిల్ హీరోగా పేరు సంపాదించుకున్నా ప్రభాస్ బాహుబలితో ఆ పేరుని నిల బెట్టుకున్నాడు.

చక్రం, పౌర్ణమి, ఏక్ నిరంజన్, డార్లింగ్, మిస్టర్ పర్ఫక్ట్, రెబల్, మిర్చి.. హీరో పేరుతో కాకుండా టైటిల్ పెట్టిన ప్రభాస్ సినిమాలు ఇవి. వీటిలో కూడా విజయవంతమైన చిత్రాలున్నాయి. వీటిలో గమనించిన విషయాలు ఏమిటంటే రియల్ లైఫ్ లో ప్రభాస్ మిస్టర్ పర్ఫక్ట్. అమ్మాయిలందరూ అతన్ని డార్లింగ్ అని పిలుచుకుంటారు. రెబల్ అనేది తన బిరుదు. ఇలా ఇవి కూడా ప్రభాస్ వ్యక్తిత్వానికి దగ్గరగా ఉంటాయి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Baahubali
  • #Billa
  • #Chatrapathi
  • #Eeswar
  • #Prabhas

Also Read

Mana ShankaraVaraprasad Garu Collections: ఇప్పటికీ కుమ్మేస్తున్న ‘మన శంకరవరప్రసాద్ గారు’

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

Zarina Wahab: నానమ్మగా కలిసి రాలేదు.. అమ్మగా ఫుల్ మర్క్స్ పడిపోయాయి

Thaman: పాన్ ఇండియా సినిమాలకి థమన్ మ్యూజిక్ కలిసి రావడం లేదా?

స్టార్ హీరో శ‌ర్వానంద్ చేతుల మీదుగా చిత్రాల‌యం స్టూడియోస్ బ్యాన‌ర్ రూపొందించిన‌ న్యూ ఏజ్ క్రైమ్ కామెడీ ‘బా బా బ్లాక్ షీప్‌’ టీజ‌ర్ విడుద‌ల‌

Samyuktha Menon: సంయుక్త సెంటిమెంట్ పూరీకి కలిసొస్తుందా?

related news

Zarina Wahab: నానమ్మగా కలిసి రాలేదు.. అమ్మగా ఫుల్ మర్క్స్ పడిపోయాయి

Zarina Wahab: నానమ్మగా కలిసి రాలేదు.. అమ్మగా ఫుల్ మర్క్స్ పడిపోయాయి

The RajaSaab: ‘ది రాజాసాబ్’ డిజాస్టర్ భారం.. మారుతీ మోయాల్సిందేనా?

The RajaSaab Collections: ‘ది రాజాసాబ్’ 13వ రోజు వసూళ్లు.. అక్కడక్కడా కొన్ని మెరుపులు

The RajaSaab Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ది రాజాసాబ్’

The RajaSaab Collections: 11వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘ది రాజాసాబ్’.. కానీ కష్టమే

Maruthi: చిరు, అల్లు అర్జున్ ఎలా ఛాన్స్ ఇస్తారు?

trending news

Mana ShankaraVaraprasad Garu Collections: ఇప్పటికీ కుమ్మేస్తున్న ‘మన శంకరవరప్రసాద్ గారు’

Mana ShankaraVaraprasad Garu Collections: ఇప్పటికీ కుమ్మేస్తున్న ‘మన శంకరవరప్రసాద్ గారు’

17 mins ago
OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

43 mins ago
Zarina Wahab: నానమ్మగా కలిసి రాలేదు.. అమ్మగా ఫుల్ మర్క్స్ పడిపోయాయి

Zarina Wahab: నానమ్మగా కలిసి రాలేదు.. అమ్మగా ఫుల్ మర్క్స్ పడిపోయాయి

2 hours ago
Thaman: పాన్ ఇండియా సినిమాలకి థమన్ మ్యూజిక్ కలిసి రావడం లేదా?

Thaman: పాన్ ఇండియా సినిమాలకి థమన్ మ్యూజిక్ కలిసి రావడం లేదా?

4 hours ago
స్టార్ హీరో శ‌ర్వానంద్ చేతుల మీదుగా చిత్రాల‌యం స్టూడియోస్ బ్యాన‌ర్ రూపొందించిన‌ న్యూ ఏజ్ క్రైమ్ కామెడీ ‘బా బా బ్లాక్ షీప్‌’ టీజ‌ర్ విడుద‌ల‌

స్టార్ హీరో శ‌ర్వానంద్ చేతుల మీదుగా చిత్రాల‌యం స్టూడియోస్ బ్యాన‌ర్ రూపొందించిన‌ న్యూ ఏజ్ క్రైమ్ కామెడీ ‘బా బా బ్లాక్ షీప్‌’ టీజ‌ర్ విడుద‌ల‌

4 hours ago

latest news

Akhanda & Rajasaab: అత్యాశకు పోయి అసలుకే మోసం తెచ్చుకుని.. రెండు పెద్ద ఫ్లాప్‌లకు కారణాలు

3 hours ago
Tollywood: టాలీవుడ్‌ @ బ్యాడ్‌ సిట్యువేషన్‌: స్లాట్స్‌ ఖాళీగా మళ్లీ రండమ్మా!

Naga Chaitanya: యువ సామ్రాట్ 25వ సినిమా.. ఈ మాస్ ప్లాన్ వర్కవుట్ అవుతుందా?

Naga Chaitanya: యువ సామ్రాట్ 25వ సినిమా.. ఈ మాస్ ప్లాన్ వర్కవుట్ అవుతుందా?

4 hours ago
Pawan Kalyan: పవర్‌స్టార్, సురేందర్ రెడ్డి.. అసలు గేమ్ కు సిద్ధమయ్యారా..?

Maruthi: డైరెక్టర్ మారుతి.. అడ్రస్ చెప్పి అనవసర తలనొప్పి కొని తెచ్చుకున్నారా? – Filmy Focus

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version