Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కానిస్టేబుల్ కనకం రివ్యూ & రేటింగ్
  • #కూలీ రివ్యూ & రేటింగ్
  • #వార్ 2 రివ్యూ & రేటింగ్

Filmy Focus » Movie News » Prithviraj Sukumaran: మూడు ప్రపంచాల్లో శివ మన్నార్‌… ప్రశాంత్‌ నీల్‌ ఆలోచన ఏంటి?

Prithviraj Sukumaran: మూడు ప్రపంచాల్లో శివ మన్నార్‌… ప్రశాంత్‌ నీల్‌ ఆలోచన ఏంటి?

  • May 9, 2024 / 02:41 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prithviraj Sukumaran: మూడు ప్రపంచాల్లో శివ మన్నార్‌… ప్రశాంత్‌ నీల్‌ ఆలోచన ఏంటి?

సినిమాటిక్‌ యూనివర్స్.. ఇప్పుడు ఇండియన్‌ సినిమాలో ఇదో హాట్‌ టాపిక్‌. రెండు పెద్ద సినిమాల నేపథ్యాన్ని, అగ్ర హీరోల పాత్రలను కలిపి ఓ సరికొత్త ప్రపంచాన్ని రూపొందించడం.. అది చూసి ప్రేక్షకులు ఆనందించడం దీని వెనుక ఆలోచన. ఈ క్రమంలో ఇండియన్‌ సినిమాలో చాలా సినిమాటిక్‌ యూనివర్స్‌లు సిద్ధమవుతున్నాయి. అందులో ప్రశాంత్‌ నీల్‌ (Prashanth Neel)  సినిమాటిక్‌ యూనివర్స్‌ కూడా ఉంది. ఈ ప్రపంచంలో ఇంకా ఏ సినిమాలు రాలేదు కదా! అనుకుంటున్నారా?

ఇప్పటివరకు ఆ యూనివర్స్‌లో సినిమాలు అయితే రాలేదు కానీ.. ప్రస్తుతం ఆయన అదే పనిలో ఉన్నారట. తనదైన ప్రపంచంలోకి ప్రజల్ని తీసుకెళ్లడానికి గ్రౌండ్‌ వర్క్‌ బిల్డ్‌ చేస్తున్నారని టాక్‌. అందులో భాగంగానే ‘కేజీయఫ్‌’ సినిమాలు, ‘సలార్‌’ (Salaar) సినిమాలు తీస్తున్నారట. అంతేకాదు తర్వాత చేయబోయే ఎన్టీఆర్‌ (Jr NTR) సినిమా కూడా అందులోనే ఉంటుంది అంటున్నారు. అయితే ఈ మూడు సినిమాలను కీలకంగా మారేది శివ మన్నార్‌ అట. ఈ మాట మేం చెప్పడం లేదు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత.!
  • 2 పవన్ జాతకంపై వేణుస్వామి సంచలన వ్యాఖ్యలు.. అలా చెప్పడంతో?
  • 3 వైరల్ అవుతున్న కోవై సరళ సంచలన వ్యాఖ్యలు!

‘కె.జి.యఫ్‌’లో (KGF2)  నరాచీ, ‘సలార్‌’లో ఖాన్సార్‌ నగరాల్ని చూపిస్తూ పాత్రల్ని మలిచారు ప్రశాంత్‌ నీల్‌. ఆ ప్రపంచాల్ని, పాత్రల్ని కలుపుతూ తదుపరి సినిమాలు చేసే ఆలోచనలో ఇప్పుడు ప్రశాంత్‌ నీల్‌ ఉన్నట్టు తెలుస్తోంది. ‘సలార్‌’ సినిమాలో కీలక పాత్ర పోషించిన పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ (Prithviraj Sukumaran) ఈ విషయాన్ని చూచాయగా చెప్పేశారు. ప్రశాంత్‌ నీల్‌ తనకు చెప్పిన కథలన్నింటిలో శివ మన్నార్‌ పాత్ర అద్భుతంగా ఉందని. ఆ పాత్ర మరొక ప్రపంచంతోనూ ముడిపడి ఉంటుంది అని పృథ్వీరాజ్‌ చెప్పారు.

దీంతో శివ మన్నార్‌ పాత్ర ఏ సినిమాలో ఉండే అవకాశాలున్నాయి అంటూ అభిమానులు ఆరా తీయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో ‘కేజీయఫ్‌’, ‘సలార్‌’ సినిమాలతోపాటు ఎన్టీఆర్‌తో చేయబోయే ప్రశాంత్‌ నీల్‌ సినిమాలన్నింటిని కలిపి ఓ పెద్ద యూనివర్స్‌ను రూపొందించే క్రమంలో ప్రశాంత్‌ నీల్‌ ఉన్నారు అని అంచనా వేస్తున్నారు. అంటే తారక్‌, యశ్‌(Yash), ప్రభాస్‌ను ఒక చోట చూడకపోయినా.. వాళ్ల ప్రపంచాల్ని ఒక చోట చూడొచ్చేమో.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jr Ntr
  • #Prashanth Neel
  • #SALAAR

Also Read

Paradha: రివ్యూలు చదివే సినిమాకి రండి అన్నారు.. ఇప్పుడు రివ్యూల వల్లే సినిమా ఆడట్లేదు అంటున్నారు

Paradha: రివ్యూలు చదివే సినిమాకి రండి అన్నారు.. ఇప్పుడు రివ్యూల వల్లే సినిమా ఆడట్లేదు అంటున్నారు

Nandamuri Balakrishna: వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో నందమూరి బాలకృష్ణ.. ఎందుకు ఇచ్చారంటే?

Nandamuri Balakrishna: వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో నందమూరి బాలకృష్ణ.. ఎందుకు ఇచ్చారంటే?

Coolie Collections: ‘కూలీ’ మళ్ళీ వెనుకబడింది

Coolie Collections: ‘కూలీ’ మళ్ళీ వెనుకబడింది

War 2 Collections: ఈ ఛాన్స్ కూడా వాడుకోలేకపోతున్న ‘వార్ 2’

War 2 Collections: ఈ ఛాన్స్ కూడా వాడుకోలేకపోతున్న ‘వార్ 2’

Tamannaah Bhatia: నెక్స్ట్ లెవెల్ పడకగది సన్నివేశాల్లో తమన్నా?

Tamannaah Bhatia: నెక్స్ట్ లెవెల్ పడకగది సన్నివేశాల్లో తమన్నా?

Zombie Reddy 2: ‘జాంబీ రెడ్డి 2’.. యుగాంతం కాన్సెప్ట్ తో?

Zombie Reddy 2: ‘జాంబీ రెడ్డి 2’.. యుగాంతం కాన్సెప్ట్ తో?

related news

Bollywood: తారక్‌ ఒక్కడే కాదు.. ఇంతకుముందు చాలామంది ‘బాలీ’ గోతులో పడినోళ్లే..

Bollywood: తారక్‌ ఒక్కడే కాదు.. ఇంతకుముందు చాలామంది ‘బాలీ’ గోతులో పడినోళ్లే..

Fan Wars: మీరూ మీరూ కొట్టుకొని ఇండస్ట్రీని చంపేయకండ్రా బాబూ.. ఇకనైనా ఆపండి!

Fan Wars: మీరూ మీరూ కొట్టుకొని ఇండస్ట్రీని చంపేయకండ్రా బాబూ.. ఇకనైనా ఆపండి!

War 2 Collections: 3వ రోజు ఇంకా తగ్గింది

War 2 Collections: 3వ రోజు ఇంకా తగ్గింది

War 2 Review in Telugu: వార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

War 2 Review in Telugu: వార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: అలుపెరగని యోధుడు నాగవంశీ.. ఇంకా ఆశలు వదలుకోలేదట!

Naga Vamsi: అలుపెరగని యోధుడు నాగవంశీ.. ఇంకా ఆశలు వదలుకోలేదట!

Coolie & War2 – హైప్ చెక్: కూలి వర్సెస్ వార్ 2

Coolie & War2 – హైప్ చెక్: కూలి వర్సెస్ వార్ 2

trending news

Paradha: రివ్యూలు చదివే సినిమాకి రండి అన్నారు.. ఇప్పుడు రివ్యూల వల్లే సినిమా ఆడట్లేదు అంటున్నారు

Paradha: రివ్యూలు చదివే సినిమాకి రండి అన్నారు.. ఇప్పుడు రివ్యూల వల్లే సినిమా ఆడట్లేదు అంటున్నారు

8 mins ago
Nandamuri Balakrishna: వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో నందమూరి బాలకృష్ణ.. ఎందుకు ఇచ్చారంటే?

Nandamuri Balakrishna: వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో నందమూరి బాలకృష్ణ.. ఎందుకు ఇచ్చారంటే?

1 hour ago
Coolie Collections: ‘కూలీ’ మళ్ళీ వెనుకబడింది

Coolie Collections: ‘కూలీ’ మళ్ళీ వెనుకబడింది

22 hours ago
War 2 Collections: ఈ ఛాన్స్ కూడా వాడుకోలేకపోతున్న ‘వార్ 2’

War 2 Collections: ఈ ఛాన్స్ కూడా వాడుకోలేకపోతున్న ‘వార్ 2’

22 hours ago
Tamannaah Bhatia: నెక్స్ట్ లెవెల్ పడకగది సన్నివేశాల్లో తమన్నా?

Tamannaah Bhatia: నెక్స్ట్ లెవెల్ పడకగది సన్నివేశాల్లో తమన్నా?

22 hours ago

latest news

Puri Jagannadh: రెండు కథలు.. ముగ్గురు హీరోలు.. పూరి మళ్లీ మొదలెట్టారట..

Puri Jagannadh: రెండు కథలు.. ముగ్గురు హీరోలు.. పూరి మళ్లీ మొదలెట్టారట..

17 mins ago
Janhvi Kapoor: సుందరి పాత్రపై ట్రోల్స్‌.. రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌.. ఏమందంటే?

Janhvi Kapoor: సుందరి పాత్రపై ట్రోల్స్‌.. రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌.. ఏమందంటే?

28 mins ago
GAMA Awards: ‘గామా అవార్డ్స్’ ఈసారి మరింతగా స్పెషల్..!

GAMA Awards: ‘గామా అవార్డ్స్’ ఈసారి మరింతగా స్పెషల్..!

2 hours ago
రానా దగ్గుబాటి చేతులు మీదుగా ‘బ్యాడ్ గాళ్స్’ చిత్రం నుండి ‘ఇలా చూసుకుంటానే’ సాంగ్ విడుదల

రానా దగ్గుబాటి చేతులు మీదుగా ‘బ్యాడ్ గాళ్స్’ చిత్రం నుండి ‘ఇలా చూసుకుంటానే’ సాంగ్ విడుదల

17 hours ago
Vishwambhara: ‘భోళా శంకర్’ స్ట్రాటజీనే ‘విశ్వంభర’ కి కూడా అప్లై చేస్తున్నారా?

Vishwambhara: ‘భోళా శంకర్’ స్ట్రాటజీనే ‘విశ్వంభర’ కి కూడా అప్లై చేస్తున్నారా?

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version