Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అవతార్3 రివ్యూ & రేటింగ్
  • #గుర్రం పాపిరెడ్డి రివ్యూ & రేటింగ్
  • #3రోజెస్: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Salaar: రికార్డు క్రియేట్ చేయటం లో నీకు సాటి లేరు బాస్ అంటున్న ఫ్యాన్స్..!

Salaar: రికార్డు క్రియేట్ చేయటం లో నీకు సాటి లేరు బాస్ అంటున్న ఫ్యాన్స్..!

  • December 7, 2023 / 12:34 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Salaar: రికార్డు క్రియేట్ చేయటం లో నీకు సాటి లేరు బాస్ అంటున్న ఫ్యాన్స్..!

బాహుబలి సినిమాతో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయిపోయిన సంగతి తెలిసిందే. ఆ సినిమా తర్వాత వచ్చిన సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలు ఘోర పరాజయం పాలయ్యాయి. దీంతో ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసితో కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ తో జత కట్టారు. ప్రస్తుతం ఈ సినిమా పై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ సినిమాకు సంబంధించిన అన్ని అప్ డేట్స్ సినిమా ఓ రేంజ్ లో ఉండబోతున్నట్లు చూపుతున్నాయి.

రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ రికార్డులను నమోదు చేస్తోంది. విడుదలైన ఐదు నిమిషాలకే భారీ స్థాయిలో లైకుల వర్షం కురిసింది.ఇక దీంతో అభిమానులు ఈ సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్లలోకి వస్తుందా.. ఎప్పుడెప్పుడు చూద్దామా అన్న ఆత్రుతలో ఉన్నారు. భారత్ లోనే కాకుండా ఈ సినిమా పై ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్లకు కూడా క్యూరియాసిటితో ఉన్నారు.

ఈ క్రమంలోనే యూఎస్ ప్రీమియర్లలో సలార్ హవా కనిపిస్తున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమా ఇప్పుడు జస్ట్ అడ్వాన్స్ సేల్స్ లోనే నాలుగు లక్షల డాలర్లు మార్క్ ని క్రాస్ చేసి హాఫ్ మిలియన్ దిశగా దూసుకెళ్తున్నట్లు తెలుస్తోంది. ఇక దీని బట్టి చూసుకుంటే.. (Salaar) ఈ సినిమా పై హైప్ ఏ లెవెల్ లో ఉందో అర్థం అవుతుంది.

ఇక ఈ భారీ సినిమాకి రవి బసృర్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ సినిమా వరల్డ్ వైడ్ గా డిసెంబర్ 22న పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమాపై డార్లింగ్ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి.

యానిమల్ సినిమా రివ్యూ & రేటింగ్!

దూత వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Prabhas
  • #SALAAR

Also Read

Aadi Saikumar: ఆది గట్టెక్కినట్టేనా?వాట్ నెక్స్ట్?

Shambhala Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘శంబాల’

2025 Rewind: 2025 టాలీవుడ్.. ఈ 10 మంది హీరోయిన్ల పరిస్థితి గమనించారా?

Champion Collections: మొదటి వీకెండ్ ను బాగానే క్యాష్ చేసుకున్న ‘ఛాంపియన్’

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Maadhavi Latha: నటి మాధవీలతపై కేసు నమోదు

related news

Pawan And Prabhas: ఇది పవన్‌, ప్రభాస్‌ అంటే.. ట్రోలర్ల కళ్లు తెరిపించిన సుమ.. ఏం చెప్పిందంటే?

Prabhas – Riddhi Kumar: ఆ రోజు రాలేదనే రిద్ధికి చీర ఇచ్చిన ప్రభాస్‌.. అసలేం జరిగిందంటే?

RajaSaab Trailer: తాత పై మనవడి యుద్ధం…హాలీవుడ్ సూపర్ విలన్ గా ప్రభాస్

Prabhas: డైరక్టర్లకు ట్యాగ్‌లైన్లు ఇచ్చిన ప్రభాస్‌.. ఒక్కోటి ఒక్కో జెమ్‌ అంతే!

Maruthi: కలసిరాని డైరక్టర్ల కన్నీళ్లు.. మరి ‘రాజాసాబ్‌’ విషయంలో ఏమవుతుందో?

Prabhas: ప్రభాస్‌ భోజనాలే కాదు… చీరలు కూడా ఇస్తున్నాడా? ఏంటో ఆమె స్పెషల్‌?

trending news

Aadi Saikumar: ఆది గట్టెక్కినట్టేనా?వాట్ నెక్స్ట్?

Aadi Saikumar: ఆది గట్టెక్కినట్టేనా?వాట్ నెక్స్ట్?

2 hours ago
Shambhala Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘శంబాల’

Shambhala Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘శంబాల’

4 hours ago
2025 Rewind: 2025 టాలీవుడ్.. ఈ 10 మంది హీరోయిన్ల పరిస్థితి గమనించారా?

2025 Rewind: 2025 టాలీవుడ్.. ఈ 10 మంది హీరోయిన్ల పరిస్థితి గమనించారా?

4 hours ago
Champion Collections: మొదటి వీకెండ్ ను బాగానే క్యాష్ చేసుకున్న ‘ఛాంపియన్’

Champion Collections: మొదటి వీకెండ్ ను బాగానే క్యాష్ చేసుకున్న ‘ఛాంపియన్’

4 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

4 hours ago

latest news

Mohanlal : మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కు మాతృ వియోగం..

3 mins ago
Akhil Akkineni : లెనిన్ మూవీ విషయంలో ఆచి తూచి అడుగు వేస్తున్న నాగార్జున..!

54 mins ago
2025 Movies: ఇంత పెద్ద విజయం ఎవరూ చూసుండరు.. ఆ సినిమాకు అదిరిపోయే వసూళ్లు

2025 Movies: ఇంత పెద్ద విజయం ఎవరూ చూసుండరు.. ఆ సినిమాకు అదిరిపోయే వసూళ్లు

2 hours ago
2025 : మాట జారారు.. ట్రోల్ అయ్యారు..!

2025 : మాట జారారు.. ట్రోల్ అయ్యారు..!

2 hours ago
Eesha Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మొదటి వీకెండ్ ను బాగా క్యాష్ చేసుకున్న ‘ఈషా’

Eesha Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మొదటి వీకెండ్ ను బాగా క్యాష్ చేసుకున్న ‘ఈషా’

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version