Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Skanda: రామ్ అభిమానులకి పెద్ద షాక్.. ‘స్కంద’ ఓటీటీ డేట్ మారింది

Skanda: రామ్ అభిమానులకి పెద్ద షాక్.. ‘స్కంద’ ఓటీటీ డేట్ మారింది

  • October 27, 2023 / 09:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Skanda: రామ్ అభిమానులకి పెద్ద షాక్.. ‘స్కంద’ ఓటీటీ డేట్ మారింది

రామ్ – బోయపాటి శ్రీను కాంబినేషన్లో ‘స్కంద’ మూవీ రూపొందిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ చివర్లో రిలీజ్ అయిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఓ మోస్తరు ఫలితాన్ని మాత్రమే దక్కించుకుంది. శ్రీలీల ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించగా సాయి మంజ్రేకర్ సెకండ్ హీరోయిన్ గా నటించింది. ‘శ్రీనివాస సిల్వర్ స్క్రీన్’ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మించగా పవన్ కుమార్ సమర్పకులుగా వ్యవహరించారు. తమన్ ఈ చిత్రానికి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు.

సెప్టెంబర్ 28 న ఈ చిత్రం రిలీజ్ అయ్యింది. ఫైనల్ రిజల్ట్ ఎలా ఉన్నా ఓపెనింగ్స్ పరంగా మాత్రం ఈ సినిమా మెప్పించింది. సీక్వెల్ కూడా ఉంటుందని ప్రకటించినప్పటికీ.. అది వర్కౌట్ అయ్యే ఛాన్స్ లు అయితే లేవు. మరో పక్క ఈ చిత్రాన్ని థియేటర్లలో మిస్ అయిన ప్రేక్షకులు… ఓటీటీలో వీక్షించాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో ఓటీటీ రిలీజ్ ఇప్పుడా అని ఎదురుచూస్తూ వచ్చారు.

ఫైనల్ గా అక్టోబర్ 27 న ఈ సినిమా (Skanda) ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్నట్టు ప్రకటన వచ్చింది. కానీ ఇప్పుడు ఊహించని రీతిలో ఈ సినిమా ఓటీటీ విడుదల పోస్ట్ పోన్ అయినట్టు సమాచారం. టెక్నికల్ ప్రాబ్లమ్ వల్లే ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ మారినట్టు ఇన్సైడ్ టాక్. కానీ చిత్ర బృందం మాత్రం ఈ విషయం పై క్లారిటీ ఇచ్చింది లేదు. చూడాలి మరి..!

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ram Pothineni
  • #Skanda
  • #Sreeleela

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

39 mins ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

2 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

2 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

3 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

6 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version