ప్రముఖ నటి అభినయ (Abhinaya) నిశ్చితార్థం జరిగింది. ఈ మేరకు ఆమె సోషల్ మీడియాలో ఆమె గురించి గతకొన్ని రోజులుగా వస్తున్న పుకార్లకు సమాధానం వచ్చినట్లు అయింది. ఫలానా హీరోతో ఆమె పెళ్లి జరుగుతుందని, రిలేషన్‌లో ఉన్నారని, పెళ్లి కూడా చేసుకుంటారని వార్తలొచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఎంగేజ్మెంట్ పిక్‌తో పుకార్లు పటాపంచలు అయిపోయాయి. అభినయ పెట్టిన పోస్టు ప్రకారం చూస్తే.. పెళ్లి కొడుకు పేరు సన్నీ వర్మ. పూర్తి పేరు వేగేశ్న కార్తిక్. Abhinaya నిజానికి […]