Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Urvashi Rautela: మొత్తానికి దిగొచ్చి సైఫ్ కి క్షమాపణలు చెప్పిన ఊర్వశి రౌతేలా.. ఏమైందంటే?

Urvashi Rautela: మొత్తానికి దిగొచ్చి సైఫ్ కి క్షమాపణలు చెప్పిన ఊర్వశి రౌతేలా.. ఏమైందంటే?

  • January 18, 2025 / 03:21 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Urvashi Rautela: మొత్తానికి దిగొచ్చి సైఫ్ కి క్షమాపణలు చెప్పిన ఊర్వశి రౌతేలా.. ఏమైందంటే?

నటి ఊర్వశి రౌతేలా  (Urvashi Rautela)  అందరికీ సుపరిచితమే. బాలీవుడ్లో పాపులర్ అయిన ఈ బ్యూటీ వరుసగా సౌత్లో స్పెషల్ సాంగ్స్ చేస్తూ పాపులర్ అయ్యింది. ఇటీవల బాలకృష్ణ (Nandamuri Balakrishna) ‘డాకు మహారాజ్’ లో (Daaku Maharaaj)  ఓ కీలక పాత్ర పోషించింది. ఇదిలా ఉండగా.. గత రెండు, మూడు రోజులుగా కొంతమంది నెటిజన్లు.. ముఖ్యంగా సైఫ్ అలీఖాన్ అభిమానుల ఈమెను తెగ ట్రోల్ చేస్తున్నారు. మేటర్ ఏంటంటే.. ఇటీవల ఊర్వశి రౌతేలా మీడియాతో ముచ్చటించారు.

Urvashi Rautela

Urvashi Rautela says sorry to Saif Ali Khan

ఆ టైంలో తన లేటెస్ట్ మూవీ ‘డాకు మహారాజ్’ కోసం మాట్లాడుతున్న టైంలో సైఫ్ అలీ ఖాన్ పై (Saif Ali Khan) జరిగిన దాడి గురించి కొందరు రిపోర్టర్లు ఆమెను స్పందించాలని కోరారు. కానీ ఆమె వాటిని పట్టించుకోకుండా… “నా తల్లి రోలెక్స్ వాచ్ గిఫ్ట్ గా ఇచ్చింది, తండ్రి ఒక రింగ్ గిఫ్ట్ గా ఇచ్చాడు’ అంటూ టాపిక్ ని డైవర్ట్ చేసి ‘డాకు మహారాజ్’ వంద కోట్ల వసూళ్ల గురించి మాట్లాడింది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 తెల్లగా జేసుడే కాదు.. తోలు తీసుడు కూడా తెలుసు!
  • 2 మా జీవితంలో ఏ మార్పు రాలేదు : నజ్రియా
  • 3 'సంక్రాంతికి వస్తున్నాం' చైల్డ్ ఆర్టిస్ట్ ఎమోషనల్ కామెంట్స్ వైరల్.. ఏమైందంటే?

దీంతో సైఫ్ అభిమానులు సోషల్ మీడియాలో ఆమెను టార్గెట్ చేశారు.వాళ్ళ ట్రోల్స్ కు తట్టుకోలేకపోయిన ఊర్వశి స్పందించి ఓ పోస్ట్ పెట్టింది. ఆమె ఆ పోస్ట్ ద్వారా స్పందిస్తూ ” నేను సైఫ్ అలీ ఖాన్ కు, అలాగే వాళ్ళ అభిమానులకి మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నాను. ఆ దాడి వెనుక ఎంత సీరియస్ నెస్ ఉంది అనేది నాకు మొదట అర్థం కాలేదు.

Urvashi Rautela says sorry to Saif Ali Khan

దీంతో నాపై నాకే సిగ్గేస్తుంది. ఆ టైం ‘డాకు మహారాజ్’ సక్సెస్ వల్ల వచ్చిన గిఫ్ట్ ల గురించి నేను మాట్లాడటం అనేది కూడా కరెక్ట్ కాదు. దయచేసి నన్ను క్షమించండి. నేను చాలా మూర్ఖంగా వ్యవహరించారు. సైఫ్ త్వరగా కోలుకోవాలని నేను ప్రార్థిస్తున్నాను” అంటూ పేర్కొంది ఊర్వశి రౌతేలా.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Bobby
  • #Daaku Maharaaj
  • #Urvashi Rautela

Also Read

Garividi Lakshmi Collections: 2వ వారం కూడా డీసెంట్ రన్ కొనసాగించిన ‘గరివిడి లక్ష్మీ

Jailer 2: 2వ వారం కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’.. లాభాలు ఎంతో తెలుసా?

Cult Collections: మొదటి రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘కల్ట్’ వసూళ్ళు

Aadarsha Kutumbam AK 47: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఆదర్శ కుటుంబం’

Cult : ‘కల్ట్’ సినిమా ధియేట్రికల్ బిజినెస్ మరియు బ్రేక్ ఈవెన్ టార్గెట్ వివరాలు

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Shiva Nirvana: రవితేజ సినిమా దర్శకుడు లైన్‌కి బాలయ్య ఓకే.. మరి ఆయన పరిస్థితేంటి?

Balayya – Koratala: ఈ సారి బాలయ్య సినిమాలో ఆ డప్పులు వినిపించవు.. కొత్త మ్యూజిక్యు రెడీ

Kaaka: గూస్‌ బంప్స్‌ తెచ్చేలా ‘కాకా’ ఎంట్రీ సీన్‌.. కంటెంట్‌ లీక్‌.. వీడియో ఎలా ఉంటుందో?

‘భగవంత్ కేసరి’ కి 3 ఏళ్ళు.. టోటల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

Rajinikanth: రజినీ నుండీ టాలీవుడ్ సీనియర్ హీరోలు నేర్చుకోవాల్సింది అదే?

బాబీ శిష్యుడి‌ డిమాండ్ పెరిగిందా?

బాబీ శిష్యుడి‌ డిమాండ్ పెరిగిందా?

trending news

Garividi Lakshmi Collections: 2వ వారం కూడా డీసెంట్ రన్ కొనసాగించిన ‘గరివిడి లక్ష్మీ

Garividi Lakshmi Collections: 2వ వారం కూడా డీసెంట్ రన్ కొనసాగించిన ‘గరివిడి లక్ష్మీ

10 hours ago
Jailer 2: 2వ వారం కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’.. లాభాలు ఎంతో తెలుసా?

Jailer 2: 2వ వారం కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’.. లాభాలు ఎంతో తెలుసా?

10 hours ago
Cult Collections: మొదటి రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘కల్ట్’ వసూళ్ళు

Cult Collections: మొదటి రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘కల్ట్’ వసూళ్ళు

12 hours ago
Aadarsha Kutumbam AK 47: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఆదర్శ కుటుంబం’

12 hours ago
Cult : ‘కల్ట్’ సినిమా ధియేట్రికల్ బిజినెస్ మరియు బ్రేక్ ఈవెన్ టార్గెట్ వివరాలు

Cult : ‘కల్ట్’ సినిమా ధియేట్రికల్ బిజినెస్ మరియు బ్రేక్ ఈవెన్ టార్గెట్ వివరాలు

12 hours ago

latest news

Simbu – Nayanthara: ఏంటిది నిజమా.. శింబు సినిమాలో నయనతార నటిస్తోందా?

7 hours ago
Vijayendra Prasad: అనుమానాలు అపేయండి.. ‘వారణాసి’ పై క్లారిటీ కథా రచయిత.. ఏమన్నారంటే?

Vijayendra Prasad: అనుమానాలు అపేయండి.. ‘వారణాసి’ పై క్లారిటీ కథా రచయిత.. ఏమన్నారంటే?

10 hours ago
Rowdy Janardhana: విజయ్‌ దేవరకొండ మళ్లీ రెండు ముక్కల ఆట ఆడుతున్నాడా? రిస్క్‌ అవుతుందేమో

11 hours ago
Sanjay Gupta: బాత్‌రూమ్‌లో పడి ప్రముఖ దర్శకుడు కన్నుమూత

Sanjay Gupta: బాత్‌రూమ్‌లో పడి ప్రముఖ దర్శకుడు కన్నుమూత

12 hours ago
Aadarsha Kutumbam: ‘మాలా..’ పాట తీసేయడానికి కారణం నిడివి కాదా… ఇంకేం అయి ఉండొచ్చు

13 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version