Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » Ram Charan: చరణ్‌ – బుచ్చిబాబు సినిమా… పెద్ద సమస్యే వచ్చి పడిందిగా?

Ram Charan: చరణ్‌ – బుచ్చిబాబు సినిమా… పెద్ద సమస్యే వచ్చి పడిందిగా?

  • February 7, 2024 / 01:21 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ram Charan: చరణ్‌ – బుచ్చిబాబు సినిమా… పెద్ద సమస్యే వచ్చి పడిందిగా?

రామ్‌చరణ్‌ – బుచ్చిబాబు కాంబినేషన్‌లో ఓ సినిమా చాలా రోజుల క్రితమే అనౌన్స్‌ అయ్యింది. అయితే చరణ్‌ – శంకర్‌ల ‘గేమ్‌ ఛేంజర్‌’ సినిమా వాయిదాలు పడుతుండటం వల్ల ఇంకా ఈ సినిమ పట్టాలెక్కలేదు. అయితే ఇప్పుడు ఈ సినిమా పనుల్ని వేగవంతం చేస్తున్నారు. సినిమా నేపథ్యం ఉత్తరాంధ్ర కావడంతో అక్కడి ఔత్సాహిక నటీనటుల్నే తీసుకోవాలని టీమ్‌ ప్లాన్‌ చేస్తోంది. ఈ మేరకు టాలెంట్‌ హంట్‌ కూడా చేస్తున్నారు. ఆఖరికి దర్శకత్వ విభాగంలో కూడా అక్కడి వాళ్లే ఉండాలని అనుకుంటున్నారు.

అయితే, ఈ క్రమంలో ఓ ఆసక్తికర చిక్కు వచ్చి పడింది. అదే ఈ సినిమాలో హీరోయిన్‌ ఎవరు అని. నిజానికి ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారని అంటున్నారు. అయితే ఫస్ట్‌ హీరోయిన్‌ పాత్ర కోసం సరైన నాయికను తీసుకోవాలని చూస్తున్నారట. ఉత్తరాంధ్ర యాస, భాషకు పర్‌ఫెక్ట్‌గా సూట్‌ అయ్యే హీరోయిన్‌ కావాలి అనేది బుచ్చిబాబు ఆలోచన అంటున్నారు. ఈ మేరకు సీనియర్‌ నాయికల పేర్లను పరిశీలించిన టీమ్‌… కొత్త నాయికల గురించి కూడా చూస్తున్నారట.

గత రెండు రోజులుగా వస్తున్న పుకార్ల ప్రకారం అయితే ఈ సినిమా కోసం సమంత పేరు పరిశీలనలో ఉంది అనే టాక్‌ వినిపిస్తుంది. అయితే ‘రంగస్థలం’ సినిమాలోనే నేటివిటీకి తగ్గట్టుగా సమంత నటన లేదు అనే విమర్శలు వచ్చాయి. దీంతో ఇప్పుడు ఉత్తరాంధ్ర నేటివిటీ విషయంలో, భాష – యాసలో విషయంలో ఇబ్బంది రాకూడదని కొత్త నాయికను తీసుకుందాం అనుకుంటున్నారట. ఇప్పుడు చరణ్‌కు (Ram Charan) అక్కడి యాస విషయంలో ఇస్తున్న శిక్షణనే హీరోయిన్‌కి కూడా ఇచ్చే ప్రయత్నం చేయొచ్చు అనుకుంటున్నారట.

పూర్తిగా గ్రామీణ ప్రాంతం నేపథ్యంలో సాగబోయే ఈ కథకు సాలిడ్‌ గ్లామర్‌ డాల్‌ ఇమేజ్‌ ఉన్న హీరోయిన్లు సెట్‌ అవ్వరు అని చెప్పొచ్చు. ఒకవేళ ఆ ప్రయత్నం చేసినా బెడిసికొట్టేస్తుంది. కాబట్టి ఎలాంటి ఇమేజ్‌ లేని హీరోయిన్‌ అయితే బెటర్‌ అని అనుకుంటున్నారట. త్వరలోనే ఈ విషయంలో క్లారిటీ వచ్చేస్తుందని చెబుతున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో హీరోయిన్‌ అంటూ రవీనా టాండన్‌ తనయ రాషా తడానీ, జాన్వీ కపూర్‌, ఆలియా భట్‌ పేర్లు వినిపించాయి.

అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
బూట్‌కట్ బాలరాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Buchi Babu
  • #Ram Charan

Also Read

Dude Collections: ఇక ఒక్కరోజే ఛాన్స్ ‘డ్యూడ్’

Dude Collections: ఇక ఒక్కరోజే ఛాన్స్ ‘డ్యూడ్’

K-Ramp Collections: ‘K-Ramp’ కి అలా కలిసొచ్చింది.. కానీ!

K-Ramp Collections: ‘K-Ramp’ కి అలా కలిసొచ్చింది.. కానీ!

Rajamouli: శివలింగం ప్లేస్ లో జండూబామ్ పెట్టారు.. ప్రొడ్యూసర్ బలి అన్నారు: రాజమౌళి

Rajamouli: శివలింగం ప్లేస్ లో జండూబామ్ పెట్టారు.. ప్రొడ్యూసర్ బలి అన్నారు: రాజమౌళి

Arjun Das: ‘ఓజి’ లో అర్జున్ దాస్ పాత్రని రిజెక్ట్ చేసిన హీరో ఎవరో తెలుసా?

Arjun Das: ‘ఓజి’ లో అర్జున్ దాస్ పాత్రని రిజెక్ట్ చేసిన హీరో ఎవరో తెలుసా?

Mass Jathara: మాస్ జాతర వాయిదా? ఇక ఆప్షన్ లేదా?

Mass Jathara: మాస్ జాతర వాయిదా? ఇక ఆప్షన్ లేదా?

Baahubali: The Epic: ‘బాహుబలి- ది ఎపిక్’ కోసం కట్ చేసిన సన్నివేశాలు ఇవే

Baahubali: The Epic: ‘బాహుబలి- ది ఎపిక్’ కోసం కట్ చేసిన సన్నివేశాలు ఇవే

related news

Sukumar vs Trivikram: ఓ పక్క సుకుమార్ అంటున్నారు ఇంకో పక్క త్రివిక్రమ్ తో ఎలా?

Sukumar vs Trivikram: ఓ పక్క సుకుమార్ అంటున్నారు ఇంకో పక్క త్రివిక్రమ్ తో ఎలా?

Jr NTR, Ram Charan: చరణ్, ఎన్టీఆర్‌తో మరో మల్టీ స్టారరా?  సాధ్యమేనా?

Jr NTR, Ram Charan: చరణ్, ఎన్టీఆర్‌తో మరో మల్టీ స్టారరా? సాధ్యమేనా?

Chiranjeevi: చిరంజీవి చిరకాల కోరిక ఈసారైనా తీరేనా?

Chiranjeevi: చిరంజీవి చిరకాల కోరిక ఈసారైనా తీరేనా?

Ram Charan, Upasana: 2వ సారి తండ్రి కాబోతున్న చరణ్… ఉపాసన కొణిదెల సీమంతం వీడియో వైరల్!

Ram Charan, Upasana: 2వ సారి తండ్రి కాబోతున్న చరణ్… ఉపాసన కొణిదెల సీమంతం వీడియో వైరల్!

Ram Charan: రామ్‌చరణ్‌ ‘ఫస్ట్‌’ హీరోయిన్‌ నేహా శర్మ కాదు.. మరో స్టార్‌ హీరోయిన్‌.. ఎవరంటే?

Ram Charan: రామ్‌చరణ్‌ ‘ఫస్ట్‌’ హీరోయిన్‌ నేహా శర్మ కాదు.. మరో స్టార్‌ హీరోయిన్‌.. ఎవరంటే?

Ram Charan, Upasana: మరోసారి తండ్రి కాబోతున్న రామ్ చరణ్?

Ram Charan, Upasana: మరోసారి తండ్రి కాబోతున్న రామ్ చరణ్?

trending news

Dude Collections: ఇక ఒక్కరోజే ఛాన్స్ ‘డ్యూడ్’

Dude Collections: ఇక ఒక్కరోజే ఛాన్స్ ‘డ్యూడ్’

2 hours ago
K-Ramp Collections: ‘K-Ramp’ కి అలా కలిసొచ్చింది.. కానీ!

K-Ramp Collections: ‘K-Ramp’ కి అలా కలిసొచ్చింది.. కానీ!

2 hours ago
Rajamouli: శివలింగం ప్లేస్ లో జండూబామ్ పెట్టారు.. ప్రొడ్యూసర్ బలి అన్నారు: రాజమౌళి

Rajamouli: శివలింగం ప్లేస్ లో జండూబామ్ పెట్టారు.. ప్రొడ్యూసర్ బలి అన్నారు: రాజమౌళి

4 hours ago
Arjun Das: ‘ఓజి’ లో అర్జున్ దాస్ పాత్రని రిజెక్ట్ చేసిన హీరో ఎవరో తెలుసా?

Arjun Das: ‘ఓజి’ లో అర్జున్ దాస్ పాత్రని రిజెక్ట్ చేసిన హీరో ఎవరో తెలుసా?

9 hours ago
Mass Jathara: మాస్ జాతర వాయిదా? ఇక ఆప్షన్ లేదా?

Mass Jathara: మాస్ జాతర వాయిదా? ఇక ఆప్షన్ లేదా?

9 hours ago

latest news

Telusu Kada Collections: ఇక ఒక్క రోజే ఛాన్స్..  ‘తెలుసు కదా’

Telusu Kada Collections: ఇక ఒక్క రోజే ఛాన్స్.. ‘తెలుసు కదా’

2 hours ago
Rashmika: క్లీవేజ్ అందాలతో రష్మిక గ్లామర్ రచ్చ… ఫోటోలు వైరల్!

Rashmika: క్లీవేజ్ అందాలతో రష్మిక గ్లామర్ రచ్చ… ఫోటోలు వైరల్!

3 hours ago
Sadguru: రాముడిగా రణ్‌బీర్‌.. సద్గురు జగ్గీ వాసుదేవ్‌ కామెంట్స్‌ వైరల్‌..  ఏమన్నారంటే?

Sadguru: రాముడిగా రణ్‌బీర్‌.. సద్గురు జగ్గీ వాసుదేవ్‌ కామెంట్స్‌ వైరల్‌.. ఏమన్నారంటే?

6 hours ago
Bhanu Bhogavarapu: చిరు – విజయశాంతి.. రవితేజ – శ్రీలీల.. పోలిక పెద్దగానే ఉంది.. బ్యాలెన్స్‌ చేస్తారా?

Bhanu Bhogavarapu: చిరు – విజయశాంతి.. రవితేజ – శ్రీలీల.. పోలిక పెద్దగానే ఉంది.. బ్యాలెన్స్‌ చేస్తారా?

6 hours ago
Shobu Yarlagadda: బ్లాక్‌బస్టర్లు ఇచ్చినా సినిమాల్లేవ్‌.. కారణమేంటి? ‘బాహుబలి’ శోభు సమాధానమిదే!

Shobu Yarlagadda: బ్లాక్‌బస్టర్లు ఇచ్చినా సినిమాల్లేవ్‌.. కారణమేంటి? ‘బాహుబలి’ శోభు సమాధానమిదే!

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version