Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » Dhruva: రాంచరణ్ ‘ధృవ’ కి 8 ఏళ్ళు.. మంచి బూస్టప్ ఇచ్చిందిగా..!

Dhruva: రాంచరణ్ ‘ధృవ’ కి 8 ఏళ్ళు.. మంచి బూస్టప్ ఇచ్చిందిగా..!

  • December 9, 2024 / 09:37 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Dhruva: రాంచరణ్ ‘ధృవ’ కి 8 ఏళ్ళు..  మంచి బూస్టప్ ఇచ్చిందిగా..!

మెగా పవర్ స్టార్ రాంచరణ్ (Ram Charan).. ఇప్పుడు గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు. ‘ఆర్.ఆర్.ఆర్’ (RRR) తో రాంచరణ్ స్టార్ ఇమేజ్ దేశాలు దాటింది. త్వరలో ‘గేమ్ ఛేంజర్'(Game Changer)  సినిమా రిలీజ్ కాబోతోంది. మరోపక్క బుచ్చిబాబు  (Buchi Babu Sana)  దర్శకత్వంలో తన 16 వ (RC16 Movie) సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు చరణ్. ఇది కోస్టల్ బ్యాక్ డ్రాప్లో సాగే స్పోర్ట్స్ డ్రామా అని సమాచారం. ‘రంగస్థలం’ మాదిరి మంచి కంటెంట్ ఉన్న సినిమా అని.. దీంతో కచ్చితంగా చరణ్ కి నేషనల్ అవార్డు వస్తుందని టీం చెబుతుంది.

Dhruva

Dhruva

దీని తర్వాత సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో కూడా చరణ్ ఓ సినిమా చేయబోతున్నాడు. అది భారీ బడ్జెట్ తో రూపొందే సినిమా. దానిపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పుడంతా బాగానే ఉంది. కానీ ఒకప్పుడు చరణ్ పరిస్థితి ఇలా ఉండేది కాదు. ‘చిరుత’ (Chirutha) తో పాస్ మార్కులు వేయించుకున్న చరణ్.. ఆ తర్వాత ‘మగధీర’ (Maghadeera) తో ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. కానీ వాటి క్రెడిట్ రాంచరణ్ కి దక్కలేదు. తర్వాత ‘రచ్చ’ (Racha) ‘నాయక్’ (Naayak) ‘ఎవడు’ (Yevadu) వంటి రొటీన్ సినిమాలు చేసి కమర్షియల్ సక్సెస్..లు అందుకున్నాడు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మరోసారి వార్తల్లో మంచు కుటుంబం ఈసారి ఏమవుతుందో?
  • 2 సంధ్య థియేటర్ ఘటనపై సుకుమార్ ఎమోషనల్ కామెంట్స్!
  • 3 విజయ్ దేవరకొండ పెళ్లి.. అసలైన వ్యక్తే క్లారిటీ ఇచ్చారుగా..!

Dhruva

కానీ నటుడిగా మాత్రం ఇంప్రూవ్ కాలేదు. ఓ దశలో కృష్ణవంశీ (Krishna Vamsi) వంటి కంటెంట్ ఉన్న దర్శకుడితో ‘గోవిందుడు అందరివాడేలే’ (Govindudu Andarivadele) అనే సినిమా చేశాడు. ఆ సినిమాలో రాంచరణ్ నటనపై మరింతగా విమర్శలు కురిశాయి. కృష్ణవంశీ దర్శకత్వంలో చరణ్ నటుడిగా ప్రూవ్ చేసుకోలేకపోయాడు అంటే ఇక అతని కెరీర్ కష్టమే అని అంతా అనుకున్నారు. దానికి తోడు ఆ తర్వాత వచ్చిన ‘బ్రూస్ లీ’ (Bruce Lee) కూడా పెద్ద డిజాస్టర్ అయ్యింది.ఆ సినిమాలో కూడా చరణ్ నటనకు ఎటువంటి ప్రశంసలు దక్కకపోగా.. అతను ట్రోల్ మెటీరియల్ అని అంతా నెగిటివ్ కామెంట్స్ చేశారు.

Dhruva

సరిగ్గా ఇలాంటి టైంలో కోలీవుడ్లో హిట్ అయిన ‘తనీ ఒరువన్’ చిత్రాన్ని చరణ్ తో రీమేక్ చేస్తున్నారు అంటే ఆ నెగిటివ్ కామెంట్స్ ఇంకా ఎక్కువయ్యాయి. సురేందర్ రెడ్డి (Surender Reddy) డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని (Dhruva) ‘గీతా ఆర్ట్స్’ సంస్థ నిర్మించింది. 2015 డిసెంబర్ 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దర్శకుడు సురేందర్ రెడ్డి తెలుగు ప్రేక్షకుల నేటివిటీకి తగ్గట్టు.. ఈ చిత్రాన్ని చాలా బాగా తెరకెక్కించాడు. విలన్ అరవింద్ స్వామి (Arvind Swamy) నటన బాగా వచ్చింది.

అయితే అలాంటి సీనియర్ హీరోతో పోటీపడి మరీ రాంచరణ్ అద్భుతంగా నటించాడు. ఈ సినిమా చూస్తున్నంత సేపు ‘ఏంటి.. ఇది చరణేనా?’ అని ఆశ్చర్యపోయేలా చేశాడు. ఈ సినిమా చరణ్ పై అప్పటివరకు జరుగుతున్న ట్రోలింగ్ కి ఫుల్ స్టాప్ పెట్టింది అని చెప్పాలి.ఆ తర్వాత వచ్చిన ‘రంగస్థలం’ (Rangasthalam)  కి బాగా హెల్ప్ అయినట్టు అయ్యింది. అయితే నోట్ల రద్దు టైంలో రిలీజ్ అవ్వడం వల్ల బాక్సాఫీస్ వద్ద అబౌవ్ యావరేజ్ ఫలితంతోనే సరిపెట్టుకుంది.

మొత్తానికి మనోజ్ ఓపెన్ అయిపోయాడు.. మెడికల్ రిపోర్ట్ వైరల్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dhruva
  • #Ram Charan

Also Read

‘హిట్ అండ్ రన్’ కేసులో చిక్కుకున్న బిగ్ బాస్ బ్యూటీ

‘హిట్ అండ్ రన్’ కేసులో చిక్కుకున్న బిగ్ బాస్ బ్యూటీ

Dude Collections: బ్రేక్ ఈవెన్ కి ‘డ్యూడ్’ ఇంకా ఎంత రాబట్టాలంటే?

Dude Collections: బ్రేక్ ఈవెన్ కి ‘డ్యూడ్’ ఇంకా ఎంత రాబట్టాలంటే?

K-RAMP Collections: లాభాల బాట పట్టిన ‘K-RAMP’

K-RAMP Collections: లాభాల బాట పట్టిన ‘K-RAMP’

Telusu Kada Collections: మొదటి వారం కనీసం 50 శాతం రికవరీ కూడా సాధించలేదు

Telusu Kada Collections: మొదటి వారం కనీసం 50 శాతం రికవరీ కూడా సాధించలేదు

పెద్ద ఫ్యామిలీ కాబట్టి ఇండస్ట్రీలో ఉంటాడు..కానీ పాన్ ఇండియా స్టార్ అవుతాడని ఊహించలేదు

పెద్ద ఫ్యామిలీ కాబట్టి ఇండస్ట్రీలో ఉంటాడు..కానీ పాన్ ఇండియా స్టార్ అవుతాడని ఊహించలేదు

Akhanda 2 Thaandavam: ‘అఖండ 2’ బ్లాస్టింగ్ రోర్ రివ్యూ… ‘ఊహకు కూడా అందదు’

Akhanda 2 Thaandavam: ‘అఖండ 2’ బ్లాస్టింగ్ రోర్ రివ్యూ… ‘ఊహకు కూడా అందదు’

related news

Chiranjeevi: చిరంజీవి చిరకాల కోరిక ఈసారైనా తీరేనా?

Chiranjeevi: చిరంజీవి చిరకాల కోరిక ఈసారైనా తీరేనా?

Ram Charan, Upasana: 2వ సారి తండ్రి కాబోతున్న చరణ్… ఉపాసన కొణిదెల సీమంతం వీడియో వైరల్!

Ram Charan, Upasana: 2వ సారి తండ్రి కాబోతున్న చరణ్… ఉపాసన కొణిదెల సీమంతం వీడియో వైరల్!

Ram Charan: రామ్‌చరణ్‌ ‘ఫస్ట్‌’ హీరోయిన్‌ నేహా శర్మ కాదు.. మరో స్టార్‌ హీరోయిన్‌.. ఎవరంటే?

Ram Charan: రామ్‌చరణ్‌ ‘ఫస్ట్‌’ హీరోయిన్‌ నేహా శర్మ కాదు.. మరో స్టార్‌ హీరోయిన్‌.. ఎవరంటే?

Ram Charan, Upasana: మరోసారి తండ్రి కాబోతున్న రామ్ చరణ్?

Ram Charan, Upasana: మరోసారి తండ్రి కాబోతున్న రామ్ చరణ్?

Thaman: రామ్‌ చరణ్‌కి తమన్‌ కొత్త పేరు.. ఫ్యాన్స్‌ సరిగా అర్థం చేసుకోలేదంటూ..

Thaman: రామ్‌ చరణ్‌కి తమన్‌ కొత్త పేరు.. ఫ్యాన్స్‌ సరిగా అర్థం చేసుకోలేదంటూ..

OG Movie: ‘ఓజీ’ చూసిన ‘మెగా’ ఫ్యామిలీ.. వీడియోలు వైరల్‌.. చిరు రివ్యూ ఏంటో తెలుసా?

OG Movie: ‘ఓజీ’ చూసిన ‘మెగా’ ఫ్యామిలీ.. వీడియోలు వైరల్‌.. చిరు రివ్యూ ఏంటో తెలుసా?

trending news

‘హిట్ అండ్ రన్’ కేసులో చిక్కుకున్న బిగ్ బాస్ బ్యూటీ

‘హిట్ అండ్ రన్’ కేసులో చిక్కుకున్న బిగ్ బాస్ బ్యూటీ

1 day ago
Dude Collections: బ్రేక్ ఈవెన్ కి ‘డ్యూడ్’ ఇంకా ఎంత రాబట్టాలంటే?

Dude Collections: బ్రేక్ ఈవెన్ కి ‘డ్యూడ్’ ఇంకా ఎంత రాబట్టాలంటే?

1 day ago
K-RAMP Collections: లాభాల బాట పట్టిన ‘K-RAMP’

K-RAMP Collections: లాభాల బాట పట్టిన ‘K-RAMP’

1 day ago
Telusu Kada Collections: మొదటి వారం కనీసం 50 శాతం రికవరీ కూడా సాధించలేదు

Telusu Kada Collections: మొదటి వారం కనీసం 50 శాతం రికవరీ కూడా సాధించలేదు

2 days ago
పెద్ద ఫ్యామిలీ కాబట్టి ఇండస్ట్రీలో ఉంటాడు..కానీ పాన్ ఇండియా స్టార్ అవుతాడని ఊహించలేదు

పెద్ద ఫ్యామిలీ కాబట్టి ఇండస్ట్రీలో ఉంటాడు..కానీ పాన్ ఇండియా స్టార్ అవుతాడని ఊహించలేదు

2 days ago

latest news

Daggubati: దగ్గుబాటి ‘మూడో తరం’ మొదలైంది

Daggubati: దగ్గుబాటి ‘మూడో తరం’ మొదలైంది

16 hours ago
Prabhas: లైనప్: ఐదు ఫ్రాంచైజీలు.. ఆ ఒక్కటే అసలైన పరీక్ష!

Prabhas: లైనప్: ఐదు ఫ్రాంచైజీలు.. ఆ ఒక్కటే అసలైన పరీక్ష!

16 hours ago
Dragon: ఇద్దరూ ‘ఆల్ఫా’లే.. తారక్ నీల్ ‘క్రియేటివ్ వార్’లో నిజమెంత?

Dragon: ఇద్దరూ ‘ఆల్ఫా’లే.. తారక్ నీల్ ‘క్రియేటివ్ వార్’లో నిజమెంత?

16 hours ago
Lokesh Kanagaraj: ’కూలీ’ ఫ్లాప్.. LCUకు పెద్ద ప్లస్! లోకేష్ దారి తప్పలేదా?

Lokesh Kanagaraj: ’కూలీ’ ఫ్లాప్.. LCUకు పెద్ద ప్లస్! లోకేష్ దారి తప్పలేదా?

16 hours ago
Spirit: స్టార్లు వద్దు.. ‘ఆకలి’తో ఉన్న నటులే కావాలి! సందీప్ లాజిక్ ఇదే!

Spirit: స్టార్లు వద్దు.. ‘ఆకలి’తో ఉన్న నటులే కావాలి! సందీప్ లాజిక్ ఇదే!

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version