Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » అసలైన డై హార్డ్ ఫ్యాన్ అంటే ఈమేనేమో… మామూలు షాక్ కాదుగా ఇది!

అసలైన డై హార్డ్ ఫ్యాన్ అంటే ఈమేనేమో… మామూలు షాక్ కాదుగా ఇది!

  • February 12, 2025 / 12:36 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అసలైన డై హార్డ్ ఫ్యాన్ అంటే ఈమేనేమో… మామూలు షాక్ కాదుగా ఇది!

బాలీవుడ్ సీనియర్ నటుడు, ఒకప్పటి స్టార్ హీరో అయినటువంటి సంజయ్ దత్ (Sanjay Dutt) గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ‘ఖల్నాయక్’ ‘మున్నాభాయ్ ఎం.బి.బి.ఎస్’ ‘లగేరహో మున్నాభాయ్’  (Lage Raho Munna Bhai)   వంటి సినిమాలతో స్టార్ గా ఎదిగారు. ఆ తర్వాత కూడా ఎన్నో హిట్ సినిమాల్లో నటించారు. ఇప్పుడు కూడా ఆయన విలక్షణమైన పాత్రలు చేస్తూ వస్తున్నారు. ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ (KGF 2) ‘డబుల్ ఇస్మార్ట్’ (Double Ismart) ‘ది రాజాసాబ్’ (The Rajasaab) వంటి సినిమాలతో సంజయ్ దత్ తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారు.

Sanjay Dutt

ఇదిలా ఉండగా.. సంజయ్ దత్ గురించి ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. అతనికి ఏ రేంజ్ అభిమానులు ఉన్నారో గుర్తుచేసింది. వివరాల్లోకి వెళితే.. ముంబైకి చెందిన నిషా పాటిల్ అనే మహిళ 2018 లో మరణించింది. ఆమె సంజయ్ దత్ కి డై హార్డ్ ఫ్యాన్. అది ఏ రేంజ్లో అంటే.. చనిపోయే ముందు తన అభిమాన హీరో కోసం ఏకంగా తన రూ.72 కోట్ల ఆస్తి రాసిచ్చేసింది. చనిపోయే టైంకి నిషా పాటిల్ వయసు 62 ఏళ్ళు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 చరణ్ అభిమానులకు క్షమాపణలు చెప్పిన అల్లు అరవింద్.. వీడియో వైరల్!
  • 2 'బాయ్ కాట్ లైలా' పై స్పందించి ..వాళ్లకి క్షమాపణలు చెప్పిన విశ్వక్ సేన్
  • 3 'లైలా' ఈవెంట్లో వైసీపీపై 30 ఇయర్స్ పృథ్వీ సెటైర్లు?

అయితే ఆమె చనిపోయే ముందు బ్యాంకులకు, లీగల్ టీంకి కొన్ని లెటర్స్ రాసిందట. అందులో తన యావదాస్తిని తన అభిమాన హీరో సంజయ్ దత్ కి చేరాలని కోరినట్టు తెలుస్తోంది. ముంబై పోలీసులు, లీగల్ టీం ఈ విషయమై సంజయ్ దత్ కి ఫోన్ చేశారట. దీంతో సంజయ్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. నిషా ఎవరో కూడా సంజయ్ కి తెలీదు. ఒక్కసారిగా సంజయ్ ట్రాన్స్ లోకి వెళ్లిపోయారట.

అయితే ఆమె ఆస్తి తీసుకోవడానికి సంజయ్ (Sanjay Dutt) ఇష్టపడలేదు. నిషా లాంటి అభిమానులు కూడా ఉంటారా? అని అతను ఆమె లీగల్ టీంకి చెప్పారట. అందువల్ల నిషా అభిమానం.. ఆమె ఇచ్చిన ఆస్తి కంటే విలువైనది. ఆమె కష్టార్జితం అంతా ఆమె కుటుంబ సభ్యులకే చేరాలి అని నిషా లీగల్ టీంతో పాటు తన లీగల్ టీంకి కూడా చెప్పారట సంజయ్ (Sanjay Dutt).

నాన్న, నువ్వు చనిపోతావా.. కొడుకు మాటకు చలించిన హీరో!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Sanjay Dutt

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

7 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

8 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

8 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

9 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

20 hours ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

2 days ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version