Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » ఒకేసారి ఐదు సినిమాలు!

ఒకేసారి ఐదు సినిమాలు!

  • December 24, 2020 / 04:36 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఒకేసారి ఐదు సినిమాలు!

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు లాక్ డౌన్ అనంతరం వరుస సినిమాలతో చాలా బిజీగా గడుపుతున్నారు. ఆయన ప్రొడక్షన్ లో ప్రస్తుతం ఐదు సినిమాలు రూపొందుతున్నాయి. ఆ ఐదు సినిమాలు ఒకేసారి షూటింగ్ జరుపుకోవడం విశేషం. బుధవారం నాడు ఆయన సినిమాలు వివిధ లొకేషన్స్ లో చిత్రీకరణ జరుపుకున్నాయి. అందులో ముందుగా చెప్పుకోవాల్సింది పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ సినిమా గురించి. పవన్ తో సినిమా చేయాలని చాలా కాలంగా దిల్ రాజు ఎదురుచూస్తున్నాడు. ఫైనల్ గా ఆ ఛాన్స్ దక్కింది. పవన్ కూడా రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొంటున్నాడు.

బుధవారం నాడు కూడా ఆయన షూటింగ్ లో పాల్గొన్నాడు. అలానే రీసెంట్ గా అనౌన్స్ చేసిన ‘ఎఫ్3’ సినిమా కూడా బుధవారం నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టింది. హీరో వెంకటేష్ తో కలిసి దర్శకుడు ఆన్ లొకేషన్ లో తీసుకున్న ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అలానే ఇటీవల నాగచైతన్య హీరోగా దర్శకుడు విక్రమ్ కుమార్ ‘థాంక్యూ’ సినిమాను మొదలుపెట్టాడు. ఇది కూడా దిల్ రాజు సినిమానే. ఇవి కాకుండా మరో రెండు చిన్న సినిమాలు దిల్ రాజు లైన్లో పెట్టాడు. అందులో ఒకటి విశ్వక్ సేన్ హీరోగా నటిస్తోన్న ‘పాగల్’.

ఈ సినిమాను బెక్కం వేణుగోపాల్ తో కలిసి దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ నాలుగు సినిమాలతో పాటు హుషారు ఫేమ్ దర్శకుడు హర్షతో ఓ సినిమాను నిర్మిస్తున్నాడు దిల్ రాజు. ఇలా ఒకేసారి ఐదు సినిమాలు నిర్మాణంలో ఉండడం అంటే మాములు విషయం కాదు. కరోనా కష్టకాలంలో కూడా దిల్ రాజు ఐదు సినిమాలను నిర్మిస్తున్నాడు. అందుకే ఆయన టాలీవుడ్ అగ్ర నిర్మాతగా కొనసాగగలుగుతున్నాడు.

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #F3
  • #Pagal
  • #Thank You
  • #Vakeel Saab

Also Read

ఏప్రిల్ 17న గ్రాండ్ గా విడుదల కాబోతున్న తెరచాప!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Raakaasaa Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘రాకాస’

Biker Collections: 2వ రోజు మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Vennela Kishore: సినిమా హిట్ అయితేనే వెన్నెల కిషోర్ ప్రమోషన్స్ కి వస్తాడా?

Bellamkonda Sai Sreenivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్దం వేడుక.. వైరల్ అవుతున్న ఫోటోలు

related news

Dil Raju: దిల్ రాజు బుట్టలో పడని అనిల్ రావిపూడి.. సింపుల్ గా రిజెక్ట్ చేశాడుగా

Salman Khan: ఈ ఏడాది మిస్‌.. వచ్చే ఏడాది పక్కాగా పండక్కి వస్తా అంటున్న స్టార్‌ హీరో

Salman Khan: సల్మాన్ ఖాన్ – దిల్ రాజు సినిమాలో హీరోయిన్ ఫిక్స్

trending news

ఏప్రిల్ 17న గ్రాండ్ గా విడుదల కాబోతున్న తెరచాప!

ఏప్రిల్ 17న గ్రాండ్ గా విడుదల కాబోతున్న తెరచాప!

1 hour ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

4 hours ago
Raakaasaa Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘రాకాస’

Raakaasaa Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘రాకాస’

19 hours ago
Biker Collections: 2వ రోజు మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Biker Collections: 2వ రోజు మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘బైకర్’

19 hours ago
Vennela Kishore: సినిమా హిట్ అయితేనే వెన్నెల కిషోర్ ప్రమోషన్స్ కి వస్తాడా?

Vennela Kishore: సినిమా హిట్ అయితేనే వెన్నెల కిషోర్ ప్రమోషన్స్ కి వస్తాడా?

19 hours ago

latest news

Peddi : అనుకున్న టైం కి పెద్ది రిలీజ్ అవుతుందా ?

2 hours ago
Krithi Shetty: కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి.. కన్ఫర్మ్ చేసిన అనిల్ రావిపూడి

21 hours ago
Adivi Sesh : ఆ కుళ్లుబుద్ది ఎవరిది శేష్.. వీళ్ళని వేసుకుంటున్నారుగా

24 hours ago
Biker Collections: మొదటి రోజు సోసోగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

1 day ago
Raakaasaa Collections: మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘రాకాస’

Raakaasaa Collections: మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘రాకాస’

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version