Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Harish Shankar: బాక్సింగ్‌ – హరీశ్‌ శంకర్‌.. ఆ హీరో ఓకే అంటే పూనకాలు ఫిక్స్‌!

Harish Shankar: బాక్సింగ్‌ – హరీశ్‌ శంకర్‌.. ఆ హీరో ఓకే అంటే పూనకాలు ఫిక్స్‌!

  • April 23, 2025 / 01:29 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Harish Shankar: బాక్సింగ్‌ – హరీశ్‌ శంకర్‌.. ఆ హీరో ఓకే అంటే పూనకాలు ఫిక్స్‌!

రామ్‌చరణ్‌తో (Ram Charan) ఓ మంచి యాక్షన్‌ ఓరియెంటెడ్‌ మూవీ పడితే హిట్‌ పక్కా అంటుంటారు టాలీవుడ్‌లో. గతంలో ఆయనకు అలాంటి కథలు రాసి, తీసిన దర్శకులు బ్లాక్‌బస్టర్ కూడా కొట్టారు. ఇప్పుడు మరో సినిమా అలాంటి ఎలిమెంట్స్‌తోనే సిద్ధమవుతోంది. ఈసారి స్పోర్ట్స్‌ బ్యాక్‌డ్రాప్‌ పెట్టి చరణ్‌ను క్రీడాకారుడిగా కూడా చూపించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. పూర్తి వివరాలు త్వరలో తెలుస్తాయి. ఆ సినిమా ఎఫెక్టో ఏమో.. హీరోను బాక్సర్‌గా చూపిస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన ఓ యాంకర్‌కి వచ్చి యువ దర్శకుల దగ్గర ప్రస్తావించారు.

Harish Shankar:

Director Harish shankar about Ram Charan (1)

అందులో ఓ దర్శకుడు.. చరణ్‌ పేరును ముందుకు తీసుకొచ్చారు. ‘ప్రేమలు’తో  (Premalu)  తెలుగు ప్రేక్షకులను అలరించిన నస్లేన్ కె.గఫూర్‌ (Naslen K. Gafoor) హీరోగా నటించిన కొత్త చిత్రం ‘జింఖానా’ (Alappuzha Gymkhana). ఖలీద్ రెహమాన్ (Khalid Rahman) రూపొందిన ఈ సినిమా ఏప్రిల్‌ 25న విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ ఈవెంట్‌కు దర్శకులు హరీశ్‌ శంకర్‌ (Harish Shankar), అనుదీప్‌ (Anudeep Kv), సుజిత్‌ (Sujeeth), సందీప్‌ (Sundeep) ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Mahesh Babu: ఆందోళనలో మహేష్ అభిమానులు.. నిజంగా అలా జరుగుతుందా?
  • 2 Vishnu Vishal: పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన గుత్తా జ్వాల!
  • 3 Simran: ఆ నటికి సీనియర్ హీరోయిన్ సిమ్రాన్ చురకలు.. ఏమైందంటే..?

అప్పుడే బాక్సింగ్‌ నేపథ్యంతో ఓ సినిమా తెరకెక్కించే ఆలోచన ఉంటే ఏ హీరో బెటర్‌ అనే ప్రశ్న వేశారు. దానికి హరీశ్‌ శంకర్‌ స్పందిస్తూ రామ్‌చరణ్‌ పేరు చెప్పారు. రామ్‌చరణ్‌ బాడీకి బాక్సర్‌ పాత్రలు భలే కుదురుతుంది అని ఆయన ఫ్యాన్స్‌ అంటూనే ఉంటారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) సినిమాలో కిక్‌ బ్యాగ్‌ని పంచ్‌ చేస్తూ చేస్తూ రామ్‌చరణ్‌ ఇచ్చే ఎక్స్‌ప్రెషన్‌, ఆ వైబ్‌ మామూలుగా ఉండదు.

అందుకే చరణ్‌కు ఫుల్‌ ప్లెడ్జ్‌ బాక్సర్‌ రోల్‌ పడితే ఎలా ఉంటుంది అనే చర్చ నడుస్తోంది. అందులోనూ పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) ‘తమ్ముడు’ (Thammudu) సినిమాలో బాక్సర్‌గా కనిపించి బ్లాక్‌బస్టర్‌ విజయం అందుకున్నారు. కాబట్టి చరణ్‌కు ఆ రోల్‌ పడితే వైబ్‌ అదిరిపోతుంది. మరి ఇలాంటి ఆలోచన ఎవరైనా చేస్తారేమో చూడాలి.

ఆ విషయం ఎన్టీఆర్‌ నుండి నేర్చుకున్నా.. విజయశాంతి ఆసక్తికర కామెంట్స్‌!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #harish shankar
  • #Ram Charan

Also Read

Scene Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘సీన్’

Scene Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘సీన్’

Ramayana Collections: రెండో రోజు పెరిగిన ‘రామాయణం’ వసూళ్ళు

Ramayana Collections: రెండో రోజు పెరిగిన ‘రామాయణం’ వసూళ్ళు

Scene: ‘సీన్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Scene: ‘సీన్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో 50 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో 50 సినిమాలు విడుదల

Balu Geetha Review in Telugu: బాలు గీత సినిమా రివ్యూ & రేటింగ్!

Balu Geetha Review in Telugu: బాలు గీత సినిమా రివ్యూ & రేటింగ్!

Cult Collections: మొదటి వారం కేవలం 35 శాతం రికవరీ సాధించిన ‘కల్ట్’

Cult Collections: మొదటి వారం కేవలం 35 శాతం రికవరీ సాధించిన ‘కల్ట్’

related news

RC 17: ఎనిమిదేళ్ల పాత కథకు రూ.500 కోట్లు పెడుతున్న నిర్మాతలు..

RC 17: ఎనిమిదేళ్ల పాత కథకు రూ.500 కోట్లు పెడుతున్న నిర్మాతలు..

Sai Durgha Tej:  ఘనంగా సాయి దుర్గా తేజ్ ఎంగేజ్మెంట్.. పెళ్లి ఎప్పుడంటే?

Sai Durgha Tej: ఘనంగా సాయి దుర్గా తేజ్ ఎంగేజ్మెంట్.. పెళ్లి ఎప్పుడంటే?

RC17: ఈ లెక్కలు తేలకుండానే లెక్కల మాస్టారు.. కొబ్బరికాయ కొట్టేశారా?

RC17: ఈ లెక్కలు తేలకుండానే లెక్కల మాస్టారు.. కొబ్బరికాయ కొట్టేశారా?

RC17: దేశమంతా తిరిగి.. ఫైనల్‌గా తెలుగమ్మాయిని హీరోయిన్‌గా ఓకే చేసిన సుకుమార్‌

RC17: దేశమంతా తిరిగి.. ఫైనల్‌గా తెలుగమ్మాయిని హీరోయిన్‌గా ఓకే చేసిన సుకుమార్‌

Ram Charan: ‘రామాయణ’ను అప్పట్లో అనుకున్నట్లు రామ్‌చరణ్‌తో తీసుంటే.. ఇప్పుడు పరిస్థితి ఏంటో?

Ram Charan: ‘రామాయణ’ను అప్పట్లో అనుకున్నట్లు రామ్‌చరణ్‌తో తీసుంటే.. ఇప్పుడు పరిస్థితి ఏంటో?

Karthik Subbaraj: ఆ ఇద్దరూ మరచిన ‘గేమ్‌ ఛేంజర్‌’ ఫలితం.. కారణం చెప్పిన కథా రచయిత.. ఎందుకిలా చేశారు?

Karthik Subbaraj: ఆ ఇద్దరూ మరచిన ‘గేమ్‌ ఛేంజర్‌’ ఫలితం.. కారణం చెప్పిన కథా రచయిత.. ఎందుకిలా చేశారు?

trending news

Scene Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘సీన్’

Scene Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘సీన్’

1 day ago
Ramayana Collections: రెండో రోజు పెరిగిన ‘రామాయణం’ వసూళ్ళు

Ramayana Collections: రెండో రోజు పెరిగిన ‘రామాయణం’ వసూళ్ళు

1 day ago
Scene: ‘సీన్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Scene: ‘సీన్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో 50 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో 50 సినిమాలు విడుదల

1 day ago
Balu Geetha Review in Telugu: బాలు గీత సినిమా రివ్యూ & రేటింగ్!

Balu Geetha Review in Telugu: బాలు గీత సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Surekha Vani: సురేఖ వాణి పర్సనల్ వీడియో లీక్.. లీగల్ యాక్షన్ తీసుకుంటా అంటూ?

Surekha Vani: సురేఖ వాణి పర్సనల్ వీడియో లీక్.. లీగల్ యాక్షన్ తీసుకుంటా అంటూ?

1 day ago
Aadarsha Kutumbam AK 47 Collections: మొదటి వారం కేవలం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47 Collections: మొదటి వారం కేవలం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘ఆదర్శ కుటుంబం’

2 days ago
Ramayana Collections: మొదటి రోజు భారీ వసూళ్లు సాధించిన ‘రామాయణం’.. కానీ

Ramayana Collections: మొదటి రోజు భారీ వసూళ్లు సాధించిన ‘రామాయణం’.. కానీ

2 days ago
Aadarsha Kutumbam AK 47: బాక్సాఫీస్ వద్ద తడబడుతున్న ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47: బాక్సాఫీస్ వద్ద తడబడుతున్న ‘ఆదర్శ కుటుంబం’

2 days ago
Cult Collections: ఎదురీదుతున్న విశ్వక్ సేన్ ‘కల్ట్’

Cult Collections: ఎదురీదుతున్న విశ్వక్ సేన్ ‘కల్ట్’

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version