Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #మిరాయ్ రివ్యూ & రేటింగ్
  • #కిష్కింధపురి రివ్యూ & రేటింగ్
  • #‘దృశ్యం 3’ మీరనుకున్నట్లు కాదు!

Filmy Focus » Featured Stories » ఈడు గోల్డ్ ఎహే

ఈడు గోల్డ్ ఎహే

  • October 7, 2016 / 12:39 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఈడు గోల్డ్ ఎహే

సునీల్, సుష్మా రాజ్, రిచా పనాయ్ హీరోహీరోయిన్లుగా నటించిన ‘ఈడు గోల్డ్ ఎహే’ చిత్రం ఈరోజు విడుదలయ్యింది. వీరూ పోట్ల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర నిర్మించారు. సాగర్‌ ఎం.శర్మ సంగీతం అందించిన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. సెన్సార్ బోర్డ్ నుంచి U/A సర్టిఫికేట్ ను సొంతం చేసుకుంది. లవ్, రొమాంటిక్, కామెడి, యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ‘ఈడు గోల్డ్ ఎహే’ చిత్రం దసరా కానుకగా నేడు ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ సినిమా ఎలా వుందో ఒకసారి చూద్దామా!

కథ : బంగార్రాజు(సునీల్) ఓ అనాధ. తనకు నచ్చిన పని చేసుకుంటూ వెళ్తుంటాడు. బంగార్రాజును జయసుధ తన పెద్ద కొడుకుగా చేరదీస్తుంది. ఈ కుటుంబానికి చెందిన వ్యాపారం చూసుకుంటూ ఉంటాడు బంగార్రాజు. అయితే కొంతమంది బెట్టింగ్ క్రిమినల్ గ్యాంగ్ మరియు మరికొంత మంది బంగార్రాజును సునీల్ వర్మ అనుకొని వెంటపడుతుంటారు.
అసలు సునీల్ వర్మ ఎవరు? వాళ్ళకి ఈ క్రిమినల్ గ్యాంగ్ కి ఉన్న సంబంధం ఏంటి? చివరకు ఈ సమస్యల నుంచి బంగార్రాజు ఎలా బయటపడ్డాడు అనేది మిగతా కథాంశం.

నటీనటుల పనితీరు : సునీల్ మరోసారి తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. తన కామెడి టైమింగ్, యాక్టింగ్, డాన్సులతో బాగా చేశాడు. హీరోయిన్లు ఇద్దరూ కూడా గ్లామర్ పాత్రలకే పరిమితమయ్యారు. ఒకరిని మించి మరొకరు పోటీపడి అందాలు అరబోసారు. కానీ హీరో-హీరోయిన్ల లవ్ ట్రాక్ ఆకట్టుకునేలా లేదు. పృధ్వీ, షకలక శంకర్, వెన్నెల కిషోర్ ల కామెడి ట్రాక్స్ బాగున్నాయి. ఇక జయసుధ, అరవింద్, నరేష్ తదితరులు తమ తమ పాత్రలకు తగిన న్యాయం చేశారు. ఈ సినిమాకు ట్విస్ట్ లు బాగా హెల్ప్ అయ్యాయని చెప్పుకోవచ్చు. ఇంటర్వెల్ బ్యాంగ్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్‌లలో వచ్చే ట్విస్ట్‌లు అదిరిపోయాయి. అయితే ట్విస్టులు బాగానే ఉన్నప్పటికీ స్క్రీన్ ప్లే అనుకున్న స్థాయిలో లేకపోవడం మైనస్ గా మారింది. కొన్ని కొన్ని సీన్లు తప్ప మిగతా సీన్లు బోర్ కొడతాయి. విలన్ పాత్ర కూడా పెద్దగా ఆకట్టుకునేలా లేదు. మొత్తానికి నాలుగు ట్విస్టులు, మూడు కామెడి సీన్లు, ఇద్దరు భామల అందాల ప్రదర్శనతో సాగిపోయింది.

సాంకేతికవర్గం పనితీరు : దర్శకుడు వీరుపోట్ల తాను రాసుకున్న కథకు ట్విస్టులు బాగానే రాసుకున్నప్పటికీ స్క్రీన్ ప్లేను మాత్రం సరైన విధంగా డిజైన్ చేసుకోలేకపోయాడు. కేవలం కామెడితోనే లాగించేయాలని ప్రయత్నించినట్లుగా అనిపిస్తుంది. దర్శకుడిగా వీరుపోట్ల పర్వాలేదనిపించాడు. దేవరాజ్ సినిమాటోగ్రఫీ బాగుంది. సాగర్‌ ఎం.శర్మ పాటలు అస్సలు బాగోలేవు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదు. ఎడిటింగ్ అస్సలు బాగోలేదు. ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి.

విశ్లేషణ : కాసేపు రొటీన్ కామెడి ఎంటర్ టైనర్ ఫీల్ అవ్వాలనుకునే ప్రేక్షకులకు మాత్రమే ఈ సినిమా నచ్చుతుంది. అక్కడక్కడ ట్విస్టులు, కామెడితో పర్వాలేదనిపిస్తోంది.

రేటింగ్ : 1.5/5

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Eedu gold ehe Movie
  • #Eedu Gold Ehe Movie Rating
  • #Eedu Gold Ehe Movie Review
  • #Eedu Gold Ehe Movie Telugu Review
  • #Eedu Gold Ehe Review

Also Read

Prabhas: ‘ఓజి’ లో నిజంగానే ప్రభాస్ ఉన్నాడా?

Prabhas: ‘ఓజి’ లో నిజంగానే ప్రభాస్ ఉన్నాడా?

Anasuya Bharadwaj: రంగమ్మత్త వింత ఫోజులు.. హాట్ టాపిక్ అయిన అనసూయ లేటెస్ట్ ఫోటోలు

Anasuya Bharadwaj: రంగమ్మత్త వింత ఫోజులు.. హాట్ టాపిక్ అయిన అనసూయ లేటెస్ట్ ఫోటోలు

గ్రామీణ రాజకీయాలలో స్త్రీలు కీలకపాత్ర పోషిస్తే ఎలా ఉంటుందో సరి కొత్తగా చూపిస్తూ ‘ప్రభుత్వ సారాయి దుకాణం’ చిత్ర టీజర్ లాంచ్

గ్రామీణ రాజకీయాలలో స్త్రీలు కీలకపాత్ర పోషిస్తే ఎలా ఉంటుందో సరి కొత్తగా చూపిస్తూ ‘ప్రభుత్వ సారాయి దుకాణం’ చిత్ర టీజర్ లాంచ్

Kishkindhapuri Collections: మొదటి సోమవారం కూడా పర్వాలేదు అనిపించింది… కానీ

Kishkindhapuri Collections: మొదటి సోమవారం కూడా పర్వాలేదు అనిపించింది… కానీ

Mirai Collections: సగానికి సగం తగ్గాయి… అయినా పర్వాలేదు

Mirai Collections: సగానికి సగం తగ్గాయి… అయినా పర్వాలేదు

‘మిరాయ్’ కథ సూపర్ స్టార్ కృష్ణ సినిమాని నుండి లేపేశారా?

‘మిరాయ్’ కథ సూపర్ స్టార్ కృష్ణ సినిమాని నుండి లేపేశారా?

related news

Sunil: ముద్దు సీన్ లేదు అంటేనే సునీల్ పక్కన హీరోయిన్ గా చేస్తానందట..!

Sunil: ముద్దు సీన్ లేదు అంటేనే సునీల్ పక్కన హీరోయిన్ గా చేస్తానందట..!

trending news

Prabhas: ‘ఓజి’ లో నిజంగానే ప్రభాస్ ఉన్నాడా?

Prabhas: ‘ఓజి’ లో నిజంగానే ప్రభాస్ ఉన్నాడా?

4 hours ago
Anasuya Bharadwaj: రంగమ్మత్త వింత ఫోజులు.. హాట్ టాపిక్ అయిన అనసూయ లేటెస్ట్ ఫోటోలు

Anasuya Bharadwaj: రంగమ్మత్త వింత ఫోజులు.. హాట్ టాపిక్ అయిన అనసూయ లేటెస్ట్ ఫోటోలు

8 hours ago
గ్రామీణ రాజకీయాలలో స్త్రీలు కీలకపాత్ర పోషిస్తే ఎలా ఉంటుందో సరి కొత్తగా చూపిస్తూ ‘ప్రభుత్వ సారాయి దుకాణం’ చిత్ర టీజర్ లాంచ్

గ్రామీణ రాజకీయాలలో స్త్రీలు కీలకపాత్ర పోషిస్తే ఎలా ఉంటుందో సరి కొత్తగా చూపిస్తూ ‘ప్రభుత్వ సారాయి దుకాణం’ చిత్ర టీజర్ లాంచ్

8 hours ago
Kishkindhapuri Collections: మొదటి సోమవారం కూడా పర్వాలేదు అనిపించింది… కానీ

Kishkindhapuri Collections: మొదటి సోమవారం కూడా పర్వాలేదు అనిపించింది… కానీ

9 hours ago
Mirai Collections: సగానికి సగం తగ్గాయి… అయినా పర్వాలేదు

Mirai Collections: సగానికి సగం తగ్గాయి… అయినా పర్వాలేదు

9 hours ago

latest news

55 ఏళ్ల వయసొచ్చినా పెళ్లి చేసుకోని ‘కల్కి..’ నటి

55 ఏళ్ల వయసొచ్చినా పెళ్లి చేసుకోని ‘కల్కి..’ నటి

14 hours ago
Lawrance: దివ్యాంగ డ్యాన్సర్‌లపై నోట్ల వర్షం కురిపించిన లారెన్స్‌.. వీడియో చూశారా?

Lawrance: దివ్యాంగ డ్యాన్సర్‌లపై నోట్ల వర్షం కురిపించిన లారెన్స్‌.. వీడియో చూశారా?

14 hours ago
‘రాజాసాబ్‌’కి ఊపిరిలూదిన ‘మిరాయ్‌’.. పీపుల్‌ మీడియా టీమ్‌ ఆన్‌ హై!

‘రాజాసాబ్‌’కి ఊపిరిలూదిన ‘మిరాయ్‌’.. పీపుల్‌ మీడియా టీమ్‌ ఆన్‌ హై!

14 hours ago
Peddi: ‘పెద్ది’ లో చరణ్‌కు తల్లిగా ‘అఖండ’ నటి?

Peddi: ‘పెద్ది’ లో చరణ్‌కు తల్లిగా ‘అఖండ’ నటి?

14 hours ago
రజనీ కథతో 500వ సినిమా.. కట్ చేస్తే ‘పెదరాయుడు’ మ్యాజిక్ రిపీట్ కాలేదు

రజనీ కథతో 500వ సినిమా.. కట్ చేస్తే ‘పెదరాయుడు’ మ్యాజిక్ రిపీట్ కాలేదు

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version