Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Sailesh Kolanu: శైలేష్ భలే లక్కీ అబ్బా..మరి డిజాస్టర్ ని మరిపిస్తాడా?

Sailesh Kolanu: శైలేష్ భలే లక్కీ అబ్బా..మరి డిజాస్టర్ ని మరిపిస్తాడా?

  • April 24, 2025 / 01:19 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sailesh Kolanu: శైలేష్ భలే లక్కీ అబ్బా..మరి డిజాస్టర్ ని మరిపిస్తాడా?

‘హిట్'(హిట్ : ది ఫస్ట్ కేస్) (HIT) ‘హిట్ 2′(హిట్ : ది సెకండ్ కేస్) (HIT 2) చిత్రాలతో హిట్లు కొట్టి.. మినిమమ్ గ్యారంటీ డైరెక్టర్ అనిపించుకున్నాడు శైలేష్ కొలను (Sailesh Kolanu). ఆ తర్వాత వెంకటేష్ తో (Venkatesh)  ‘సైందవ్’ (Saindhav)చేసే ఛాన్స్ దక్కించుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు. సాధారణంగా ఈ రోజుల్లో వెంకటేష్ తో సినిమా చేసే ఛాన్స్ దక్కించుకోవడం అంత ఈజీ కాదు. వెంకటేష్ కి స్క్రిప్ట్ నచ్చినా.. సురేష్ బాబు కూడా విని ఫైనల్ చేయాల్సిందే.

Sailesh Kolanu

Sailesh Kolanu angry on journalists but why

అలాంటి సురేష్ బాబుని కూడా ఒప్పించి ‘సైందవ్’ చేసే ఛాన్స్ పొందాడు శైలేష్. ఆ విషయంలో అతను సక్సెస్ అయినా.. సినిమా మాత్రం ఫెయిల్ అయ్యింది. రాంగ్ టైంలో రిలీజ్ అవ్వడం, వెంకటేష్ ఇమేజ్ కి పూర్తిగా రివర్స్ లో ఆ సినిమా కథ, కథనాలు ఉండటం వల్ల.. అది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ కాలేదు. కొన్ని నెలల పాటు అతను ఖాళీగా ఉండాల్సి వచ్చింది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Mahesh Babu: ఆందోళనలో మహేష్ అభిమానులు.. నిజంగా అలా జరుగుతుందా?
  • 2 Vishnu Vishal: పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన గుత్తా జ్వాల!
  • 3 Simran: ఆ నటికి సీనియర్ హీరోయిన్ సిమ్రాన్ చురకలు.. ఏమైందంటే..?

Golden chance for director Sailesh Kolanu

అయితే నాని (Nani)  అతనికి ‘హిట్ 3’ చేసుకునే ఛాన్స్ ఇచ్చాడు. మొత్తానికి సినిమా రెడీ అయ్యింది. మే 1న రిలీజ్ కానుంది. హీరో నాని అయితే సూపర్ కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నాడు. తెలుగుతో పాటు కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. పైగా ఈ మధ్య కాలంలో బాక్సాఫీస్ వద్ద సరైన హిట్టు పడలేదు. దీంతో అందరూ ‘హిట్ 3’ వైపే చూస్తున్నారు.

Sailesh Kolanu angry on journalists but why

మొదటి 2 పార్టులు సూపర్ హిట్ అయ్యాయి కాబట్టి.. దీనిపై కూడా ఆడియన్స్ ఫోకస్ ఉంది. ఏమాత్రం సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చినా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు వస్తాయి. దీంతో కమర్షియల్ గా సినిమా సేఫ్ అవుతుంది. నాని ఎలాగూ సక్సెస్లలోనే ఉన్నాడు. శైలేష్ కి మాత్రం ఇది గోల్డెన్ ఛాన్స్ అనే చెప్పాలి

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Sailesh kolanu
  • #HIT 3
  • #Nani

Also Read

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

related news

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

trending news

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

2 hours ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

15 hours ago
Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

5 hours ago
Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

7 hours ago
Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

8 hours ago
Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version