Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Featured Stories » ఏ.ఎన్.ఆర్, నాగార్జున లతో నేను సినిమాలు చెయ్యకుండా ఉండాల్సింది : సుమంత్

ఏ.ఎన్.ఆర్, నాగార్జున లతో నేను సినిమాలు చెయ్యకుండా ఉండాల్సింది : సుమంత్

  • April 15, 2020 / 04:25 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఏ.ఎన్.ఆర్, నాగార్జున లతో నేను సినిమాలు చెయ్యకుండా ఉండాల్సింది : సుమంత్

అక్కినేని నాగేశ్వర రావు మనవడుగా… ‘కింగ్’ నాగార్జున మేనల్లుడుగా టాలివుడ్ కు ‘ప్రేమకథ’ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు సుమంత్. ‘సత్యం’ ‘గౌరి’ ‘మళ్ళీ రావా’ వంటి హిట్ చిత్రాలు ఈయన ఎకౌంటు లో ఉన్నాయి. ‘గోదావరి’ ‘మధుమాసం’ ‘సుబ్రహ్మణ్యపురం’ వంటి యావరేజ్ సినిమాలతో మంచి నటుడుగా అనిపించుకున్నాడు. గతేడాది వచ్చిన ఎన్టీఆర్ బయోపిక్ లో ఇతను తన పాత్ర అక్కినేని నాగేశ్వర రావు పాత్ర పోషించాడు. అయితే కెరీర్ ప్రారంభంలో ఇతని తాతయ్య మరియు మావయ్య లతో సినిమాలు చేసి పెద్ద తప్పు చేశాను అంటూ చెప్పి షాక్ ఇచ్చాడు.

సుమంత్ మాట్లాడుతూ…”మా తాత అక్కినేని నాగేశ్వరరావు, మేనమామ నాగార్జునతో సినిమాలు చేయడం నా జీవితంలో నేను చేసిన పెద్ద తప్పు. నాగార్జునతో కలిసి ‘స్నేహమంటే ఇదేరా’ సినిమా చేశాను.2001లో విడుదలైన ఈ సినిమా ఫ్లాప్ అవుంతుందని .. నాకు ముందే తెలుసు. ఈ సినిమా చేయడం కరెక్ట్ కాదని షూటింగ్ సమయంలోనే అనిపించింది. కానీ ఏమి చేయలేకపోయాను. ఈ సినిమాలో నిజ జీవితంలో మామ అల్లుళ్లమైన మేమిద్దరం సినిమాల్లో స్నేహితులుగా నటించాడాన్ని ప్రేక్షకులు యాక్సెప్ట్ చెయ్యలేకపోయారు. తెలుగులో ఈ స్క్రిప్ట్ కూడా అంత గొప్పగా వర్కౌట్ కాలేదు.‘స్నేహమంటే ఇదేరా’ … మలయాళంలో హిట్టైన ‘ఫ్రెండ్స్’ చిత్రానికి రీమేక్. తర్వాత ఈ చిత్రాన్ని తమిళంలో సూర్య, విజయ్ లు రీమేక్ చేసారు. మలయాళ వెర్షన్‌ డైరెక్ట్ చేసిన సిద్దిక్ అదే ‘ఫ్రెండ్స్’ పేరుతో తమిళ్ లో రీమేక్ చేసాడు. ఈ సినిమా అక్కడ కూడా సూపర్ హిట్టైంది.

Hero Sumanth Comments about his act with ANR and Nagarjuna1

అయితే తెలుగులో మాత్రం ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది. ఈ చిత్రంలో చిన మావయ్య నేను స్నేహితులుగా.. అందులోనూ బావ బావమరుదులు అంటే.. మా బంధాన్ని ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోయారు. ఆ విషయం నాకు షూటింగ్ చేస్తున్నప్పుడే అర్ధమైనా.. బయటకు మాత్రం చెప్పలేకపోయాను. అందులోనూ.. మావయ్యతో రెండు సూపర్ హిట్స్ ఇచ్చిన సూపర్ గుడ్ ఫిల్మ్స్ వాళ్లు ఈ సినిమా నిర్మిస్తారని మొదట చెప్పారు కాబట్టి ఓకే చెప్పేసాను. మేనల్లుడైన నేను… మేనమామ అయిన నాగార్జునను కొట్టేసీన్ ఉంది. ఆ సన్నివేశం తీసేటపుడు నాకు చాలా బాద వేసింది.అందుకే ఆ సినిమా చేయడం నేను జీవితంలో చేసిన పెద్ద తప్పు అని ఫీలవుతూ ఉంటాను.ఒక్క చిన మావయ్యతోనే కాదు..తాతయ్య నాగేశ్వరరావుతో ‘పెళ్లి సంబంధం’ సినిమా చేశాను. డైరెక్టర్ రాఘవేంద్రరావు గారు బలవంతం చేయడంతో ఆ సినిమా చేశాను. కానీ ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యింది. తాతయ్య, మామయ్యతో స్క్రీన్ షేర్ చేసుకోవాలనే ఆరాటంతో నేను ఆ సినిమాలు చేశాను. కానీ స్క్రిప్ట్‌ల విషయంలో సరిగా చెక్ చేసుకోలేదు” అంటూ చెప్పుకొచ్చాడు.

Most Recommended Video

అత్యధిక టి.ఆర్.పి నమోదు చేసిన సినిమాల లిస్టు!
టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!
మన హీరోయిన్ల ఫ్యామిలీస్ సంబంధించి రేర్ పిక్స్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkineni Nagarjuna
  • #Akkineni Nageshwara Rao
  • #Pelli Sambandam
  • #Snehamante Idera
  • #sumanth

Also Read

Mass Jathara First Review: మాస్ జాతర తో రవితేజ స్ట్రాంగ్ కంబ్యాక్ గ్యారెంటీనా?

Mass Jathara First Review: మాస్ జాతర తో రవితేజ స్ట్రాంగ్ కంబ్యాక్ గ్యారెంటీనా?

తెలుగు భామలకు ఇక్కడ ఛాన్సుల్లేవ్.. అక్కడ మాత్రం స్టార్లైపోతున్నారు..!

తెలుగు భామలకు ఇక్కడ ఛాన్సుల్లేవ్.. అక్కడ మాత్రం స్టార్లైపోతున్నారు..!

Telusu Kada Collections: ఇంకా ఎదురీదుతున్న ‘తెలుసు కదా’

Telusu Kada Collections: ఇంకా ఎదురీదుతున్న ‘తెలుసు కదా’

Dude Collections: బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ ఉందా? లేదా?

Dude Collections: బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ ఉందా? లేదా?

K-Ramp Collections: వర్షాల ఎఫెక్ట్… అయినా స్టడీగా కలెక్ట్ చేస్తున్న  ‘K-Ramp’

K-Ramp Collections: వర్షాల ఎఫెక్ట్… అయినా స్టడీగా కలెక్ట్ చేస్తున్న ‘K-Ramp’

Samantha: అప్పట్లో అవి నచ్చేవి.. ఇప్పుడు నచ్చడం లేదు!

Samantha: అప్పట్లో అవి నచ్చేవి.. ఇప్పుడు నచ్చడం లేదు!

related news

King 100: ‘కింగ్ 100’ లో అనుష్క

King 100: ‘కింగ్ 100’ లో అనుష్క

మళ్లీ ఇన్నాళ్లకు నాగ్‌తో ఆ స్టార్‌ హీరోయిన్‌.. ఆ కాంబో కేక మామ!

మళ్లీ ఇన్నాళ్లకు నాగ్‌తో ఆ స్టార్‌ హీరోయిన్‌.. ఆ కాంబో కేక మామ!

trending news

Mass Jathara First Review: మాస్ జాతర తో రవితేజ స్ట్రాంగ్ కంబ్యాక్ గ్యారెంటీనా?

Mass Jathara First Review: మాస్ జాతర తో రవితేజ స్ట్రాంగ్ కంబ్యాక్ గ్యారెంటీనా?

4 hours ago
తెలుగు భామలకు ఇక్కడ ఛాన్సుల్లేవ్.. అక్కడ మాత్రం స్టార్లైపోతున్నారు..!

తెలుగు భామలకు ఇక్కడ ఛాన్సుల్లేవ్.. అక్కడ మాత్రం స్టార్లైపోతున్నారు..!

5 hours ago
Telusu Kada Collections: ఇంకా ఎదురీదుతున్న ‘తెలుసు కదా’

Telusu Kada Collections: ఇంకా ఎదురీదుతున్న ‘తెలుసు కదా’

5 hours ago
Dude Collections: బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ ఉందా? లేదా?

Dude Collections: బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ ఉందా? లేదా?

5 hours ago
K-Ramp Collections: వర్షాల ఎఫెక్ట్… అయినా స్టడీగా కలెక్ట్ చేస్తున్న  ‘K-Ramp’

K-Ramp Collections: వర్షాల ఎఫెక్ట్… అయినా స్టడీగా కలెక్ట్ చేస్తున్న ‘K-Ramp’

6 hours ago

latest news

Montha Cyclone: తుఫాన్ దెబ్బ.. బాక్సాఫీస్‌కు వణుకు! ‘మాస్ జాతర’, ‘బాహుబలి’కి టెన్షన్

Montha Cyclone: తుఫాన్ దెబ్బ.. బాక్సాఫీస్‌కు వణుకు! ‘మాస్ జాతర’, ‘బాహుబలి’కి టెన్షన్

4 hours ago
Rajinikanth: రజినీ ‘ఫైనల్ పంచ్’.. అదే లాస్ట్ సినిమానా? రీజనేంటీ?

Rajinikanth: రజినీ ‘ఫైనల్ పంచ్’.. అదే లాస్ట్ సినిమానా? రీజనేంటీ?

5 hours ago
Sreeleela: మా అమ్మ బొమ్మరిల్లు మదర్ ఏమీ కాదు: శ్రీలీల

Sreeleela: మా అమ్మ బొమ్మరిల్లు మదర్ ఏమీ కాదు: శ్రీలీల

6 hours ago
Tollywood: మీరేమైనా అడగండి.. మాకు నచ్చినవే ఉంచుతాం: టాలీవుడ్‌లో కొత్త ఇంటర్వ్యూ ట్రెండ్‌!

Tollywood: మీరేమైనా అడగండి.. మాకు నచ్చినవే ఉంచుతాం: టాలీవుడ్‌లో కొత్త ఇంటర్వ్యూ ట్రెండ్‌!

8 hours ago
Ghattamaneni: ఘట్టమనేని థర్డ్ జెనరేషన్.. వారసత్వం నిలబెట్టేదెవరు?

Ghattamaneni: ఘట్టమనేని థర్డ్ జెనరేషన్.. వారసత్వం నిలబెట్టేదెవరు?

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version