Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » Lokesh Kanagaraj: ఆ ఒక్క సీన్‌కే రెండేళ్లు.. ‘కూలీ’లో స్పెషల్‌ సీన్‌ గురించి చెప్పిన లోకేశ్‌

Lokesh Kanagaraj: ఆ ఒక్క సీన్‌కే రెండేళ్లు.. ‘కూలీ’లో స్పెషల్‌ సీన్‌ గురించి చెప్పిన లోకేశ్‌

  • August 5, 2025 / 06:24 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Lokesh Kanagaraj: ఆ ఒక్క సీన్‌కే రెండేళ్లు.. ‘కూలీ’లో స్పెషల్‌ సీన్‌ గురించి చెప్పిన లోకేశ్‌

‘కూలీ’ సినిమా గురించి ఇన్నాళ్లూ మాట్లాడని దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌.. ఇప్పుడు ఓపెన్‌ అవుతున్నారు. సినిమాలో ముఖ్య విషయాలను, ఆసక్తికర అంశాల గురించి మాట్లాడుతున్నాడు. సినిమా విడుదలకు పట్టుమని 10 రోజులు కూడా లేకపోవడంతో ఇంట్రెస్టింగ్‌ పాయింట్లు బయటకు వస్తున్నాయి. అలా ఈ సినిమాలో ఓ సీన్‌ కోసం రెండేళ్లు కష్టపడ్డామని చెప్పారాయన. ఈ నెల 14న థియేటర్లలో ‘కూలీ’ వచ్చాక మీకే తెలుస్తుంది అని కూడా అంటున్నారు.

Lokesh Kanagaraj

‘కూలీ’ సినిమా ఇంటర్వెల్‌ సీన్‌కు ప్రేక్షకుల నుండి ఎలాంటి స్పందన వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. రజనీకాంత్‌ను తొలిసారి డైరెక్ట్‌ చేస్తున్నాను కాబట్టి ఇంటర్వెల్‌ బ్యాంగ్‌ స్పెషల్‌గా ఉండాలని అనుకున్నాను. అందుకే ఆ సీన్‌ ప్లానింగ్‌ రెండేళ్లపాటు సాగింది అని చెప్పారు. ‘విక్రమ్‌’ సినిమాలో ఇంటర్వెల్‌ సీన్‌ ఇప్పటికే ప్రేక్షకుల ఒళ్లు గగుర్పొడిచేలా చేస్తుంది. మరి ‘కూలీ’లో ఎలా రాసుకున్నారో చూడాలి.

Coolie Movie Trailer Review

ఇక ఈ సినిమాలో శ్రుతి హాసన్‌ సీన్‌ ఒకటి రజనీకాంత్‌కు చూపించారట లోకేశ్‌. ఆ సమయంలో ఆయన ఏం మాట్లాడలేదట. కానీ మరుసటి రోజు స్వీట్లు ఆర్డర్‌ చేసి మరీ శ్రుతికి ఇచ్చారట. అంతలా ఆయన ఆమె నటన నచ్చింది అని చెప్పారు లోకేశ్‌. శివ కార్తికేయన్‌ ‘పరాశక్తి’ సినిమాలో విలన్‌ పాత్ర కోసం నన్ను సంప్రదించిన మాట వాస్తవమే అని లోకేశ్‌ తేల్చారు.

Lokesh kanagaraj about coolie

ఆ సినిమా దర్శకురాలు సుధా కొంగరను రెండు సార్లు కలిశానని, ఆమె చెప్పిన కథ కూడా నచ్చిందని.. నటించాలనే ఆలోచన నాకూ ఉందని. కానీ ‘కూలీ’ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్న ఉద్దేశంతో ఆ సినిమా రిజెక్ట్‌ చేశా అని చెప్పారు. అయితే ‘కూలీ’ సినిమా పనులు అన్నీ కంప్లీట్‌ అయిన తర్వాత.. అరుణ్‌ మాథేశ్వరన్‌ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తా అని చెప్పారు.

ఈ సినిమా తర్వాత ‘ఖైదీ 2’ సినిమా పనులు మొదలుపెడతానని తెలిపారు. కార్తి హీరోగా ఈ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే.

రూ.200 కోట్లు పెట్టారు.. రిలీజ్ కి ముందే రూ.76 కోట్లు వచ్చాయి.. కానీ?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Coolie
  • #Lokesh Kanagaraj
  • #Rajinikanth
  • #Shruti Haasan

Also Read

Idli Kottu Collections: 3వ రోజు కూడా పర్వాలేదనిపించింది కానీ..!

Kantara Chapter 1 Collections: 3వ రోజు కూడా ఆల్మోస్ట్ మొదటి రోజులా కలెక్ట్ చేసింది

OG Collections: 2వ వీకెండ్ ను వాడుకోలేకపోతుంది

విన్నర్ అవుతాడనుకున్నారు.. 4 వారాలకే సర్దేశాడు

Kajal Aggarwal: డీప్ క్లీవేజ్ షోతో రచ్చ చేస్తున్న కాజల్.. లేటెస్ట్ ఫోటోలు వైరల్

Mirai, OG: ‘మిరాయ్‌’ వచ్చేస్తోంది.. అంటే నెక్స్ట్‌ ‘ఓజీ’కి కూడా ఇలానే చేస్తారా?

related news

సూట్ బటన్స్ తీసేసి క్లీవేజ్ షోతో రజనీ బ్యూటీ గ్లామర్ రచ్చ

Ticket Hikes: డబ్బింగ్ సినిమాలకి టికెట్ రేట్ హైక్ లు అవసరమా?

రజనీ కథతో 500వ సినిమా.. కట్ చేస్తే ‘పెదరాయుడు’ మ్యాజిక్ రిపీట్ కాలేదు

Rajinikanth: ఇళయరాజా.. ఓ అర బీరు.. ఆసక్తికర విషయాలు చెప్పిన రజనీకాంత్‌

OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 18 సినిమాలు విడుదల

Kamal – Rajini: ఫైనల్‌గా క్లారిటీ ఇచ్చేసిన కమల్‌ హాసన్‌.. తలైవాతో..

trending news

Idli Kottu Collections: 3వ రోజు కూడా పర్వాలేదనిపించింది కానీ..!

Idli Kottu Collections: 3వ రోజు కూడా పర్వాలేదనిపించింది కానీ..!

12 hours ago
Kantara Chapter 1 Collections: 3వ రోజు కూడా ఆల్మోస్ట్ మొదటి రోజులా కలెక్ట్ చేసింది

Kantara Chapter 1 Collections: 3వ రోజు కూడా ఆల్మోస్ట్ మొదటి రోజులా కలెక్ట్ చేసింది

12 hours ago
OG Collections: 2వ వీకెండ్ ను వాడుకోలేకపోతుంది

OG Collections: 2వ వీకెండ్ ను వాడుకోలేకపోతుంది

13 hours ago
విన్నర్ అవుతాడనుకున్నారు.. 4 వారాలకే సర్దేశాడు

విన్నర్ అవుతాడనుకున్నారు.. 4 వారాలకే సర్దేశాడు

14 hours ago
Kajal Aggarwal: డీప్ క్లీవేజ్ షోతో రచ్చ చేస్తున్న కాజల్.. లేటెస్ట్ ఫోటోలు వైరల్

Kajal Aggarwal: డీప్ క్లీవేజ్ షోతో రచ్చ చేస్తున్న కాజల్.. లేటెస్ట్ ఫోటోలు వైరల్

16 hours ago

latest news

Sailesh Kolanu: శైలేష్ నుండి పక్కా కామెడీ సినిమా.. అస్సలు ఊహించలేదుగా..!

17 hours ago
Mahesh Babu: 25 ఏళ్ళ క్రితం చేసిన డిజాస్టర్ సినిమా.. మహేష్ బాబు కెరీర్ నే మార్చేసింది!

Aishwarya Rai, Abhishek Bachchan: దెబ్బకు దిగొచ్చిన యూట్యూబ్‌.. స్టార్‌ కపుల్‌ వీడియోలు డిలీట్‌.. అందరూ ఇలా చేస్తే..

20 hours ago
Chiranjeevi: ‘దసరా’ టీమ్‌తో సినిమాకు ముందే.. ఆ సినిమా నటుడితో చిరు సినిమా!

Rajamouli: రెండుసార్లు చేసిందే మళ్లీ చేస్తున్న రాజమౌళి.. ఇప్పుడు అంత అవసరమా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version