‘మహావతార్ నరసింహ’ చిత్రం జూలై 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ సినిమా ఉండటం వల్ల.. మొదట్లో దీనిని ఎవ్వరూ పట్టించుకోలేదు. అయితే పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో స్క్రీన్స్, కలెక్షన్స్ పెరుగుతూనే వచ్చాయి.దర్శకుడు అశ్విన్ కుమార్ మహావిష్ణువు 9 అవతారాలను యానిమేటెడ్ వెర్షన్లుగా.. 9 సినిమాలుగా తీస్తానని గతంలో వెల్లడించారు. Mahavatar Narsimha Collections అందులో మొదటి భాగంగా ‘మహావతార్ నరసింహ’ రూపొందింది. 13 రోజులు అయినా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా […]