సినిమాలకు రేటింగ్స్ ఇస్తూ తరచూ జాబితాలు రిలీజ్ చేసే ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ పోర్టల్ ఐఎండీబీ మరో లిస్ట్‌ను బయటకు తీసుకొచ్చింది. ఈసారి ఏకంగా గత 26 ఏళ్ల సినిమాల లిస్ట్‌ను బయట పెట్టింది. అంటే జనవరి 1, 2000 నుండి ఆగస్టు 31, 2025 వరకు విడుదలైన సినిమాల నుండది టాప్ 130 సినిమాల లిస్ట్‌ను రిలీజ్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా తమ 250 మిలియన్లకుపైగా యూజర్లు ఇచ్చిన రేటింగ్ ఆధారంగా ఈ జాబితా వివరాలు వెల్లడించామని ఐఎండీబీ […]