ఘట్టమనేని ఫ్యామిలీకి చెందిన మూడో తరం.. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యింది. ఇప్పటికే రమేష్ బాబు కొడుకు జయకృష్ణ డెబ్యూ ప్రాజెక్టు ఖరారైంది. ‘మంగళవారం’ దర్శకుడు అజయ్ భూపతి ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఈ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లకముందే ఇప్పుడు అదే ఫ్యామిలీ నుండి మరొకరు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. వివరాల్లోకి వెళితే.. సూపర్ స్టార్ కృష్ణ మనవరాలు, మహేష్ బాబు మేనకోడలు, మంజుల ఘట్టమనేని కుమార్తె అయినటువంటి జాన్వీ […]