‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత విక్టరీ వెంకటేష్..మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి రెడీ అయ్యారు. ఈ మధ్యనే పూజా కార్యక్రమాలతో లాంఛనంగా మొదలైంది ఈ సినిమా. వాస్తవానికి 2018 లోనే ఈ కాంబోలో ప్రాజెక్టుని అనౌన్స్ చేశారు. కానీ ఆ టైంలో ఎందుకో సెట్ అవ్వలేదు. 7 ఏళ్ళ తర్వాత ఈ క్రేజీ ప్రాజెక్టు సెట్ అయ్యింది. త్రివిక్రమ్ రైటింగ్లో వెంకటేష్ ‘నువ్వు నాకు నచ్చావ్’ ‘వాసు’ ‘మల్లీశ్వరి’ వంటి […]