దర్శకుడు త్రినాధరావు నక్కిన నిర్మాతగా మారి రూపొందించిన మొదటి సినిమా “చౌర్య పాఠం” (Chaurya Paatam). గత రెండేళ్లుగా మేకింగ్ లో ఉన్న ఈ సినిమా పలుమార్లు వాయిదాపడి ఎట్టకేలకు ఇవాళ (ఏప్రిల్ 25) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇంద్ర రామ్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి నిఖిల్ గొల్లమారి దర్శకత్వం వహించగా.. కార్తీక్ ఘట్టమనేని కథ అందించడంతోపాటు సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తించాడు. మరి ఈ క్రైమ్ కామెడీ ఆడియన్స్ ను ఏమేరకు ఆకట్టుకోగలిగిందో చూద్దాం..!! Chaurya […]