Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Prabhas, Allu Arjun: ప్రభాస్, అల్లు అర్జున్ లకు సొంతమైన ఈ రికార్డ్ గురించి మీకు తెలుసా?

Prabhas, Allu Arjun: ప్రభాస్, అల్లు అర్జున్ లకు సొంతమైన ఈ రికార్డ్ గురించి మీకు తెలుసా?

  • November 25, 2023 / 11:04 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prabhas, Allu Arjun: ప్రభాస్, అల్లు అర్జున్ లకు సొంతమైన ఈ రికార్డ్ గురించి మీకు తెలుసా?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన ప్రభాస్ కు క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది. అల్లు అర్జున్ సైతం వరుసగా పాన్ ఇండియా ప్రాజెక్ట్ లలో నటిస్తూ సత్తా చాటుతున్నారు. బన్నీ భవిష్యత్తు ప్రాజెక్ట్ లు బోయపాటి శ్రీను, త్రివిక్రమ్ డైరెక్షన్ లో తెరకెక్కనున్నాయి. బన్నీ త్రివిక్రమ్ కాంబో మూవీ సోషియో ఫాంటసీ మూవీగా తెరకెక్కనుందని ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులకు ఏకంగా ఏడాదిన్నర సమయం కేటాయించనున్నారని తెలుస్తోంది. అయితే ప్రభాస్, బన్నీలకు మాత్రమే సొంతమైన రేర్ రికార్డ్ గురించి సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతోంది.

2017 సంవత్సరంలో విడుదలైన బాహుబలి2 సినిమా ఆ సంవత్సరం దేశంలోనే హైయెస్ట్ కలెక్షన్లను సాధించిన సినిమాగా నిలవగా 2021 సంవత్సరంలో పుష్ప ది రైజ్ సినిమా కూడా ఆ ఏడాది దేశంలోనే హైయెస్ట్ కలెక్షన్లను సాధించిన సినిమాగా నిలవడం గమనార్హం. సౌత్ ఇండియాలో హైయెస్ట్ కలెక్షన్లతో నిలవడమే ఒక రికార్డ్ అంటే దేశంలోనే హైయెస్ట్ కలెక్షన్లతో నిలవడం అంటే ఆ రికార్డ్ ఎంత గొప్ప రికార్డ్ అనే ప్రశ్నకు జవాబు సులువుగానే దొరుకుతుంది.

ప్రభాస్, అల్లు అర్జున్ లకు సొంతమైన ఈ రికార్డ్ గురించి సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతోంది. బాలీవుడ్ లో కూడా ఈ ఇద్దరు హీరోలకు భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. రాబోయే రోజుల్లో కూడా ఈ ఇద్దరు హీరోలు కెరీర్ పరంగా మరింత సత్తా చాటాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ప్రభాస్, బన్నీ రెమ్యునరేషన్ కూడా ఒకింత భారీ రేంజ్ లో ఉంది.

Big Exam For Prabhas & Allu Arjun1

(Prabhas) ప్రభాస్, బన్నీ కలిసి నటిస్తే ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవు. రాజమౌళి లాంటి డైరెక్టర్ ప్రయత్నిస్తే ఈ కాంబినేషన్ లో సినిమా వచ్చే అవకాశం ఉంది. ప్రభాస్, బన్నీ త్వరలో మరిన్ని కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించనున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Prabhas

Also Read

Funky Collections: 5వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘ఫంకీ’ వసూళ్ళు

Sankranthi Collections: ‘సంక్రాంతి’ కి 21 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ టీజర్ రివ్యూ.. ఫోర్స్డ్ కామెడీలా ఉందేంటి?

Malliswari: ‘మల్లీశ్వరి’ కి 22 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Ram Charan, NTR: ఎన్టీఆర్ సినిమాకి రామ్ చరణ్ టైటిల్

Spirit: లీకులో, AI క్రియేటెడ్ ఫొటోలో అర్థం కాక.. ఇబ్బందిపడుతున్న అభిమానులు

related news

Allu Arjun: 42 రూల్స్.. అల్లు అర్జున్ టీం ఆమెను బ్లాక్ మెయిల్ చేసిందా

Allu Arjun: మొన్న వీడియో.. ఇప్పుడు లిస్ట్‌.. బన్నీ పరిస్థితి ఇలా అయిందేంటి?

Allu Arjun: ఈ మాత్రం దానికే పరువు నష్టం దావా అవసరమా బన్నీ

Allu Arjun: అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 కఠిన నిబంధనలు పాటించాల్సిందేనట

Spirit: నా పాత్ర షూటింగ్ ఇంకా మొదలు కాలేదు అప్పుడే తీసేశారా.. ప్రకాష్ రాజ్ క్లారిటీ

trending news

Funky Collections: 5వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘ఫంకీ’ వసూళ్ళు

Funky Collections: 5వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘ఫంకీ’ వసూళ్ళు

4 hours ago
Sankranthi Collections: ‘సంక్రాంతి’ కి 21 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sankranthi Collections: ‘సంక్రాంతి’ కి 21 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

4 hours ago
Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ టీజర్ రివ్యూ.. ఫోర్స్డ్ కామెడీలా ఉందేంటి?

Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ టీజర్ రివ్యూ.. ఫోర్స్డ్ కామెడీలా ఉందేంటి?

4 hours ago
Malliswari: ‘మల్లీశ్వరి’ కి 22 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Malliswari: ‘మల్లీశ్వరి’ కి 22 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

5 hours ago
Ram Charan, NTR: ఎన్టీఆర్ సినిమాకి రామ్ చరణ్ టైటిల్

Ram Charan, NTR: ఎన్టీఆర్ సినిమాకి రామ్ చరణ్ టైటిల్

6 hours ago

latest news

Jagapathi Babu : ఆ ఫోన్ కాల్ నన్ను తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది : జగపతి బాబు

Jagapathi Babu : ఆ ఫోన్ కాల్ నన్ను తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది : జగపతి బాబు

5 hours ago
నిర్మాతగా మారిన స్టార్ హీరోయిన్

నిర్మాతగా మారిన స్టార్ హీరోయిన్

6 hours ago
Malavika Mohanan: సెన్సేషనల్ డైరెక్టర్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన మాళవిక మోహనన్

7 hours ago
Chiranjeevi: నా బలం, నా అండ, నా ప్రశాంతత నువ్వే…. భార్య సురేఖకి ప్రేమతో చిరంజీవి

8 hours ago
ANR : ‘ప్రేమాభిషేకం’ 45 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి సర్ప్రైసింగ్ వీడియో

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version