Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Puri musings: మంచిమాటలు మళ్లీ షురూ చేసిన పూరి.. ఈసారి ఏం చెప్పారంటే?

Puri musings: మంచిమాటలు మళ్లీ షురూ చేసిన పూరి.. ఈసారి ఏం చెప్పారంటే?

  • April 20, 2024 / 11:41 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Puri musings: మంచిమాటలు మళ్లీ షురూ చేసిన పూరి.. ఈసారి ఏం చెప్పారంటే?

సమాజాన్ని పూరి జగన్నాథ్‌ (Puri Jagannadh) తన సినిమాల్లో చూపించే విధానం చాలా కొత్తగా ఉంటుంది. ఇలా కూడా ఆలోచిస్తారా, ఇలా కూడా ఉంటారా అనేలా ఆయన పాత్రలు, సినిమాలు ఉంటాయి. అయితే ఆయన ఆలోచనలు కేవలం సినిమాలకే కాకుండా… మ్యూజింగ్స్‌ పేరుతో తన ఆలోచనల్ని వివరిస్తున్నారు పూరి. కరోనా – లాక్‌డౌన్‌ సమయంలో ఓ యూట్యూబ్‌ ఛానల్‌ను, పాడ్‌కాస్ట్‌లను ప్రారంభించి ఆసక్తికర విషయాలు చెప్పడం ప్రారంభించారు. ఈ మధ్య కాస్త గ్యాప్‌ ఇచ్చిన ఆయన… కొత్త మ్యూజింగ్‌ లేటెస్ట్‌గా రిలీజ్‌ చేశారు.

పూరి తన కొత్త మ్యూజింగ్‌లో పెన్సిల్వేనియాలో నివసించే అమిష్ పీపుల్‌ గురించి వివరించారు. ప్రపంచంలో చాలామందికి వారికి చాలా డిఫరెన్స్‌ ఉంటుంది అంటూ వాళ్ల లైఫ్‌ స్టైల్‌ గురించి క్లియర్‌గా వివరించారు. అమిష్ పీపుల్‌ ఇప్పటికీ కరెంట్‌ వాడరని… అందుకే వారి ఇళ్లలో ఏసీ, ఫ్రిజ్‌, గ్రైండర్లు లాంటివి ఉండవు అని చెప్పారు. ఇక స్మార్ట్‌ ఫోన్‌లు, టీవీల ఊసే ఉండదని, కార్లు అసలే వాడరని వాళ్ల లైఫ్‌ స్టైల్‌ గురించి తెలిపారు. క్లియర్‌గా చెప్పాలంటే 18వ శతాబ్దంలో ఎలా బతికేవారో ఇప్పటికీ వారు అలానే ఉన్నారట.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 టెనెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 మై డియర్ దొంగ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 మార్కెట్ మహాలక్ష్మీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇక వారు పిల్లలను ఎక్కువగా చదివించరని,. ఉమ్మడి కుటుంబాలను ఇష్టపడతారని, ఆదివారం అందరూ విశ్రాంతి తీసుకుంటారని, ప్రపంచంలోని మిగతా జనాభాతో కలిసిపోయేందుకు ఆసక్తి చూపించరని తెలిపారు. ఇక వాళ్ల గురించి ఎవరికీ ఇంటర్వ్యూలు ఇవ్వరట. వాళ్ల జీవనశైలిని వీడియో తీయడానికి కూడా అంగీకరించరట. అలాగే ఆడవాళ్లు మేకప్‌లు వేసుకోరని, పొగడ్తలను ఇష్టపడరని… అంతలా అందరూ క్రమశిక్షణతో ఉంటారని చెప్పారు పూరి.

ఇక వాళ్లలో ఎవరికైనా ఆపద వస్తే అందరూ సాయం చేస్తారని, అంతలా బంధాలకు విలువిస్తారు. ప్రకృతిని గౌరవిస్తారని తెలిపిన పూరి… వాళ్ల మత గ్రంథంలో చెప్పినట్లే జీవిస్తారని చెప్పారు. ప్రపంచమంతా మారుతున్నా.. వాళ్లు మాత్రం 300 ఏళ్ల క్రితం ఎలా ఉన్నారో అలానే ఉంటున్నారని చెప్పారు. వాళ్లకంటూ ఒక ప్రపంచాన్ని సృష్టించుకుని బతుకుతున్నారు. ప్రకృతికి నష్టం వాటిల్లే పనులేవీ చేయరు.

ఇక సోషల్‌మీడియా వాళ్లకు తెలియదు. అందుకే సంతోషంగా ఉన్నారు. ప్రతీ సాయంత్రం అందరూ కలిసి సరదాగా గడుపుతారు. ఇంకా చెప్పాలంటే వాళ్లు చేస్తున్నది వంద శాతం సరైన పని. అంతేకాదు వాళ్ల మీద హాలీవుడ్‌లో సినిమాలు వచ్చాయని, వీలైతే ఒకసారి చూడండి అని పూరి సూచించారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Puri Jagannadh

Also Read

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

related news

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

Radha: మా అక్క నా డబ్బులు కొట్టేయాలని చూస్తోంది: సీనియర్‌ నటి ఫిర్యాదు

Angh: నటులు దొరకని నాగాలాండ్‌ సినిమా సంచలనం.. ఏంటా సినిమా కథ?

Drishyam 3: మరో వారంలో షూటింగ్‌.. తప్పుకున్న మెయిన్‌ యాక్టర్‌.. తర్వాతేమైందంటే?

Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

trending news

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

10 hours ago
The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

18 hours ago
The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

21 hours ago
Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

21 hours ago
Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

23 hours ago

latest news

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

19 hours ago
Vadivukkarasi: బతికున్న నన్ను చంపేశారు.. సీనియర్‌ నటి కన్నీరు

20 hours ago
Radhika Apte: ‘‘ముద్దు సీన్‌ అలా చేసేయండి.. బటన్స్‌ విప్పి యాక్షన్‌ చేయండి అంటున్నారు’’

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

1 day ago
Vishwambhara: 2027 వరకు ఆగే ఓపిక లేదు.. ముందే వచ్చేస్తామంటున్న లేట్‌ సినిమా

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version