Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movies » Pushpa 2 The Rule: పుష్ప 2 కలెక్షన్స్.. ఇప్పటివరకు సంధ్య థియేటర్స్ లో వచ్చిందేంత?

Pushpa 2 The Rule: పుష్ప 2 కలెక్షన్స్.. ఇప్పటివరకు సంధ్య థియేటర్స్ లో వచ్చిందేంత?

  • December 31, 2024 / 11:00 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pushpa 2 The Rule: పుష్ప 2 కలెక్షన్స్.. ఇప్పటివరకు సంధ్య థియేటర్స్ లో వచ్చిందేంత?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) నటించిన ‘పుష్ప 2: ది రూల్’  (Pushpa 2 The Rule) ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తూ భారీ వసూళ్లను సాధిస్తోంది. ఈ సినిమా టాలీవుడ్‌లోనే కాకుండా, పాన్ ఇండియా స్థాయిలో అత్యధిక వసూళ్లు రాబట్టి సరికొత్త రికార్డులను నెలకొల్పింది. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ.1700 కోట్లకు.పైగా గ్రాస్ కలెక్షన్స్‌ను దాటింది. హిందీ మార్కెట్‌లోనూ అత్యధిక వసూళ్లు సాధించి, బాలీవుడ్ బిగ్గెస్ట్ సినిమాలను తలదన్నే రీతిలో దూసుకుపోయింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా దాదాపు రూ.300 కోట్ల గ్రాస్ కలెక్షన్లను నమోదు చేసింది.

Pushpa 2 The Rule

Pushpa 2 The Rule breaks Box office Record at Sandhya Theatre

నైజాంలో ప్రత్యేకించి హైదరాబాద్ నగరంలో కలెక్షన్లు రికార్డు స్థాయిలో నమోదవడం విశేషం. ముఖ్యంగా సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి అమితమైన స్పందన లభించింది. హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌లో ఈ చిత్రం అత్యధికంగా రూ.1.5 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను రాబట్టి ప్రత్యేక రికార్డు సృష్టించింది. ఈ థియేటర్ ముందు జరిగిన తొక్కిసలాట ఘటన తర్వాత కూడా ప్రేక్షకులు భారీ సంఖ్యలో థియేటర్‌కు తరలివచ్చారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఈ ఏడాది అత్యధిక బడ్జెట్ తో రూపొందిన 10 సినిమాల లిస్ట్!
  • 2 2024 ఇండియన్ మూవీస్.. టాప్ 10 లో 3 తెలుగు సినిమాలు.. మామూలు రికార్డు కాదు..!
  • 3 తమిళనాట ప్రేక్షకుల మనసులు దోచుకున్న ఉత్తమ చిత్రాలు!

Pushpa 2 The Rule Makers Plans New Scenes Release in Theatres (1)

ఇక శ్రీరాములు, విశ్వనాథ్, విమల్, మల్లికార్జున, ఈశ్వర్, గోకుల్ వంటి సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.1 కోటి మార్క్ దాటిన వసూళ్లు నమోదు కావడం గమనార్హం. నైజాంలో మొత్తం రూ.100 కోట్ల గ్రాస్ కలెక్షన్లకు చేరుకుంటుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ కలెక్షన్లలో ఎక్కువ భాగం హైదరాబాద్ నగరంలోని థియేటర్ల నుంచే రావడం ఈ చిత్రానికి ఉన్న భారీ క్రేజ్‌ను స్పష్టంగా తెలియజేస్తుంది.

Pushpa 2 The Rule

సీడెడ్ లో రూ.30 కోట్లకు పైగా వసూళ్లు సాధించగా, ఆంధ్రాలో బ్రేక్ ఈవెన్ సమీపంలో ఉన్నట్లు సమాచారం. వచ్చే న్యూ ఇయర్ సెలవులు ఈ సినిమాకు మరింత ఊపును తీసుకొచ్చే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

చిరు కొత్త సినిమా రూమర్స్‌పై నిర్మాత క్లారిటీ… అలాంటి సినిమా కాదు కానీ..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Pushpa 2: The Rule
  • #Sukumar

Also Read

Nari Nari Naduma Murari Collections : 15వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘నారీ నారీ నడుమ మురారి’

Mana ShankaraVaraprasad Garu Collections: ఇప్పటికీ డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’

Varanasi: ‘వారణాసి’ విషయంలో ప్లాన్స్ అన్నీ మార్చేసిన రాజమౌళి

Singeetam Srinivasa Rao : #SSR61 – ఇది ఎపిక్ రికార్డ్

The RajaSaab Collections: థియేటర్స్ లేక 3వ వారం చేతులెత్తేసిన ‘ది రాజాసాబ్’

Mahesh Babu: నాగార్జున ప్లాప్ సినిమా నుండి ఎస్కేప్ అయిన మహేష్ బాబు

related news

ఫామ్‌లో లేని బాలీవుడ్‌ హీరోయిన్‌ని ఓకే చేసిన బన్నీ – లోకేశ్‌ కనగరాజ్‌

Allu Arjun: ఐకాన్ స్టార్ నెక్స్ట్ ప్లాన్స్.. రెండూ ఒకేలా ఉండకుండా..

Maruthi: చిరు, అల్లు అర్జున్ ఎలా ఛాన్స్ ఇస్తారు?

Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు ‘ పై అల్లు అర్జున్ రివ్యూ.. ఇది బ్లాక్ బస్టర్ కాదు

Allu Arjun: బన్నీ వెళ్లినా అక్కడ ఎవరు పట్టించుకోలేదా?

Allu Arjun: బన్నీ లైనప్.. మరి వంగా సంగతేంటి?

trending news

Nari Nari Naduma Murari Collections : 15వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘నారీ నారీ నడుమ మురారి’

Nari Nari Naduma Murari Collections : 15వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘నారీ నారీ నడుమ మురారి’

19 mins ago
Mana ShankaraVaraprasad Garu Collections: ఇప్పటికీ డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’

Mana ShankaraVaraprasad Garu Collections: ఇప్పటికీ డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’

52 mins ago
Varanasi: ‘వారణాసి’ విషయంలో ప్లాన్స్ అన్నీ మార్చేసిన రాజమౌళి

Varanasi: ‘వారణాసి’ విషయంలో ప్లాన్స్ అన్నీ మార్చేసిన రాజమౌళి

2 hours ago
Singeetam Srinivasa Rao : #SSR61 – ఇది ఎపిక్ రికార్డ్

Singeetam Srinivasa Rao : #SSR61 – ఇది ఎపిక్ రికార్డ్

4 hours ago
The RajaSaab Collections: థియేటర్స్ లేక 3వ వారం చేతులెత్తేసిన ‘ది రాజాసాబ్’

The RajaSaab Collections: థియేటర్స్ లేక 3వ వారం చేతులెత్తేసిన ‘ది రాజాసాబ్’

5 hours ago

latest news

Anil Ravipudi : అనిల్ రావిపూడి నెక్స్ట్ మూవీ లో హీరోయిన్ ఆమేనా..? రిస్క్ చేస్తున్నాడా..?

Anil Ravipudi : అనిల్ రావిపూడి నెక్స్ట్ మూవీ లో హీరోయిన్ ఆమేనా..? రిస్క్ చేస్తున్నాడా..?

5 hours ago
Varanasi: ‘వారణాసి’ సాదాసీదా అనౌన్స్‌మెంట్‌.. పోస్టర్‌లో ఇది గమనించారా? రెండు పార్టుల పేర్లు ఇవేనా?

8 hours ago
Boyapati Srinu: ఆ హీరో ప్రశాంత్‌ వర్మని ఓకే చేయలేదు.. ఇప్పుడు బోయపాటికి యస్‌ చెబుతాడా?

Aadarsha Kutumbam: టీమ్‌ని మార్చేస్తున్న త్రివిక్రమ్‌.. వెంకటేశ్‌ సినిమా అనుకున్న టైమ్‌కి అవుతుందా?

9 hours ago
Chiranjeevi: పూరి జగన్నాథ్‌ దారిలో చిరంజీవి.. ఫ్లాష్‌ బ్యాక్‌కి రెడీ అవుతున్న మెగాస్టార్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version