Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Rajamouli, Anil Ravipudi: రాజమౌళి – రావిపూడి.. ఇద్దరు ఇద్దరే..!

Rajamouli, Anil Ravipudi: రాజమౌళి – రావిపూడి.. ఇద్దరు ఇద్దరే..!

  • January 18, 2025 / 08:36 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rajamouli, Anil Ravipudi: రాజమౌళి – రావిపూడి.. ఇద్దరు ఇద్దరే..!

సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంలో కొన్ని ప్రత్యేకమైన నైపుణ్యాలు అవసరం. టాలీవుడ్‌లో దర్శకులలో ఈ నైపుణ్యాన్ని అత్యంత సమర్థంగా ఉపయోగించేవారిలో రాజమౌళి (S. S. Rajamouli) , అనిల్ రావిపూడి (Anil Ravipudi) ముందు వరుసలో ఉంటారు. సినిమా తీయడమే కాదు, ప్రొమోషన్స్‌ను హడావిడిగా చేయడం కాకుండా, ప్రత్యేకతను జోడించడం వారి స్పెషాల్టీ. రాజమౌళి ప్రపంచ స్థాయిలో తన సినిమాలను ఎలా ప్రమోట్ చేస్తాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ‘బాహుబలి’(Baahubali), ‘ఆర్ఆర్ఆర్‌’ (RRR) సినిమాలకు ప్రచారాలను సమర్థంగా నిర్వహించి, పాన్ ఇండియా మాత్రమే కాకుండా పాన్ వరల్డ్ రీచ్‌ని సాధించారు.

Rajamouli, Anil Ravipudi:

Rajamouli and Anil Ravipudi the Masters of Publicity

రాజమౌళి మార్కెటింగ్ టెక్నిక్స్ అంత తేలికైనవి కాదు. ఆయుధాలు, కాస్ట్యూమ్స్‌లను ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టడం ద్వారా పబ్లిసిటీని వేరే లెవెల్‌కి తీసుకెళ్లారు. అంతేకాకుండా యానిమేటెడ్ గేమ్స్ రూపొందించి, యువతను ఆకర్షించారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రాచుర్యం పొందడంలో రాజమౌళి నిపుణుడు. ఇక అనిల్ రావిపూడి గురించి కూడా చెప్పుకోవాలి. తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ పబ్లిసిటీ ఎలా సాధించాలో ఆయన దగ్గర నేర్చుకోవాలి. ‘సంక్రాంతికి వస్తున్నాం'(Sankranthiki Vasthunam) సినిమాతో తన మార్కెట్ నైపుణ్యాన్ని మరోసారి నిరూపించుకున్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 తెల్లగా జేసుడే కాదు.. తోలు తీసుడు కూడా తెలుసు!
  • 2 మా జీవితంలో ఏ మార్పు రాలేదు : నజ్రియా
  • 3 'సంక్రాంతికి వస్తున్నాం' చైల్డ్ ఆర్టిస్ట్ ఎమోషనల్ కామెంట్స్ వైరల్.. ఏమైందంటే?

సినిమా ప్రదర్శన ముందు వరకు, నటీనటులందరినీ పబ్లిసిటీ కోసం సమర్థంగా ఉపయోగించుకున్నారు. ప్రత్యేక స్కిట్‌లు, షార్ట్ వీడియోలు రూపొందించడం ద్వారా ప్రేక్షకుల దృష్టిని సినిమాపై నిలిపారు. ఇదే పద్దతిని బాలీవుడ్‌లో కూడా రాజ్‌కుమార్ హిరాణీ ( Rajkumar Hirani), రోహిత్ శెట్టి (Rohit Shetty), ఆయాన్ ముఖర్జీలు వాడతారు. వీరు సినిమా విడుదలకు ముందే సోషల్ మీడియాలో భారీ స్థాయిలో ప్రచారం చేస్తారు. వేదికలు ఎక్కడా వదలకుండా తమ సినిమాలకు ఉచిత పబ్లిసిటీ సాధిస్తారు.

Anil Ravipudi with Rajamouli

ఇక టాలీవుడ్ లో రాజమౌళి, అనిల్ రావిపూడి ఇద్దరు ఇద్దరే అని చెప్పవచ్చు. తమ సినిమాలకు అద్భుతమైన ప్రమోషన్ చేయడంలో తీసుకురావడంలో ఏకైక మార్గదర్శకులుగా నిలుస్తున్నారు. సినిమా తీయడం గొప్పకాదు దాన్ని మార్కెట్ లోకి ఎలా తీసుకు వెళ్ళలో కూడా వీరికి బాగా తెలుసని నిరూపిస్తున్నారు.

150 కోట్లు పెడితే.. సగంలో సగం కూడా రాలేదు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anil Ravipudi
  • #S. S. Rajamouli

Also Read

Scene Movie Review in Telugu: సీన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Scene Movie Review in Telugu: సీన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Summer Holidays Review in Telugu: సమ్మర్ హాలిడేస్ సినిమా రివ్యూ & రేటింగ్!

Summer Holidays Review in Telugu: సమ్మర్ హాలిడేస్ సినిమా రివ్యూ & రేటింగ్!

ప్రముఖ చిత్ర నిర్మాత లగడపాటి శ్రీధర్ చేతుల మీదగా “యద్భావం తద్భవతి” చిత్ర టీజర్ విడుదల,- నవంబర్ 27న థియేటర్లలో విడుదల

ప్రముఖ చిత్ర నిర్మాత లగడపాటి శ్రీధర్ చేతుల మీదగా “యద్భావం తద్భవతి” చిత్ర టీజర్ విడుదల,- నవంబర్ 27న థియేటర్లలో విడుదల

Aadarsha Kutumbam AK 47 Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47 Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఆదర్శ కుటుంబం’

Cult Collections: 5వ రోజు మరింత డౌన్ అయిన ‘కల్ట్’

Cult Collections: 5వ రోజు మరింత డౌన్ అయిన ‘కల్ట్’

Ramayana Review in Telugu: రామాయణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ramayana Review in Telugu: రామాయణం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

‘భగవంత్ కేసరి’ కి 3 ఏళ్ళు.. టోటల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

‘భగవంత్ కేసరి’ కి 3 ఏళ్ళు.. టోటల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

trending news

Scene Movie Review in Telugu: సీన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Scene Movie Review in Telugu: సీన్ సినిమా రివ్యూ & రేటింగ్!

14 mins ago
Summer Holidays Review in Telugu: సమ్మర్ హాలిడేస్ సినిమా రివ్యూ & రేటింగ్!

Summer Holidays Review in Telugu: సమ్మర్ హాలిడేస్ సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
ప్రముఖ చిత్ర నిర్మాత లగడపాటి శ్రీధర్ చేతుల మీదగా “యద్భావం తద్భవతి” చిత్ర టీజర్ విడుదల,- నవంబర్ 27న థియేటర్లలో విడుదల

ప్రముఖ చిత్ర నిర్మాత లగడపాటి శ్రీధర్ చేతుల మీదగా “యద్భావం తద్భవతి” చిత్ర టీజర్ విడుదల,- నవంబర్ 27న థియేటర్లలో విడుదల

3 hours ago
Aadarsha Kutumbam AK 47 Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47 Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఆదర్శ కుటుంబం’

21 hours ago
Cult Collections: 5వ రోజు మరింత డౌన్ అయిన ‘కల్ట్’

Cult Collections: 5వ రోజు మరింత డౌన్ అయిన ‘కల్ట్’

21 hours ago

latest news

Sandeep Vanga: రాప్తాడు ఘటనతో ‘యానిమల్‌’కి ట్రోలింగ్‌.. రియాక్ట్‌ అయి ట్రోల్‌ అయిన సందీప్‌ రెడ్డి వంగా

Sandeep Vanga: రాప్తాడు ఘటనతో ‘యానిమల్‌’కి ట్రోలింగ్‌.. రియాక్ట్‌ అయి ట్రోల్‌ అయిన సందీప్‌ రెడ్డి వంగా

1 hour ago
Ramayana 2: షాకిచ్చిన ‘రామాయణ’ దర్శకుడు.. అంటే ‘దేవర’కి చేసినట్లే చేస్తారా?

Ramayana 2: షాకిచ్చిన ‘రామాయణ’ దర్శకుడు.. అంటే ‘దేవర’కి చేసినట్లే చేస్తారా?

3 hours ago
Sai Durgha Tej:  ఘనంగా సాయి దుర్గా తేజ్ ఎంగేజ్మెంట్.. పెళ్లి ఎప్పుడంటే?

Sai Durgha Tej: ఘనంగా సాయి దుర్గా తేజ్ ఎంగేజ్మెంట్.. పెళ్లి ఎప్పుడంటే?

4 hours ago
Bollywood Heroines: డబ్బులు – ఫేమ్‌ సంపాదిస్తాం.. మళ్లీ టాలీవుడ్‌నే నోటికొచ్చింది అంటాం

Bollywood Heroines: డబ్బులు – ఫేమ్‌ సంపాదిస్తాం.. మళ్లీ టాలీవుడ్‌నే నోటికొచ్చింది అంటాం

23 hours ago
Bhuvan Vikramadithya: డైరెక్టర్ అవ్వమంటే డీవోపీ అయ్యాడు.. టాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ భువన్

Bhuvan Vikramadithya: డైరెక్టర్ అవ్వమంటే డీవోపీ అయ్యాడు.. టాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ భువన్

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version