Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కానిస్టేబుల్ కనకం రివ్యూ & రేటింగ్
  • #కూలీ రివ్యూ & రేటింగ్
  • #వార్ 2 రివ్యూ & రేటింగ్

Filmy Focus » Movie News » Mahesh Babu: టికెట్ రేట్లతో సంబంధం లేకుండా ఈ రేంజ్ బుకింగ్సా..!

Mahesh Babu: టికెట్ రేట్లతో సంబంధం లేకుండా ఈ రేంజ్ బుకింగ్సా..!

  • May 9, 2022 / 11:09 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mahesh Babu: టికెట్ రేట్లతో సంబంధం లేకుండా ఈ రేంజ్ బుకింగ్సా..!

మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ చిత్రం మే 12న విడుదల కాబోతుంది. పరశురామ్(బుజ్జి) దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి తమన్ సంగీత దర్శకుడు. ‘మైత్రి మూవీ మేకర్స్’ ’14 రీల్స్ ప్లస్’ సంస్థలు కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహేష్ బాబు సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ‘కళావతి’ ‘పెన్నీ’ ‘సర్కారు వారి పాట’ ‘మ మ మహేషా’ వంటి పాటలు హిట్ అవ్వడం ట్రైలర్ కూడా ఆకట్టుకోవడంతో సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

విడుదలకి మరో 3 రోజులు మాత్రమే టైం ఉంది. ప్రమోషన్లు చాలా స్లోగా జరుగుతున్నాయి. మరో పక్క పెద్ద సినిమా కథా అని టికెట్ రేట్లు కూడా పెంచేశారు. అయినప్పటికీ ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ ‘బుక్ మై షో’ ని షేక్ చేస్తున్నాయి. కొద్దిసేపటి క్రితం ‘సర్కారు వారి పాట’ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. అయితే అవన్నీ నిమిషాల్లోనే సోల్డౌట్ అయిపోతుండడం విశేషం. ఈ ఏడాది కరెక్ట్ మాస్ సినిమా పడి చాలా కాలం అవుతుంది.

‘భీమ్లా’ ‘రాధే శ్యామ్’ ‘ఆర్.ఆర్.ఆర్’ ‘ఆచార్య’ ‘కె.జి.ఎఫ్2’ ఈ సినిమాలన్నీ సీరియస్ డ్రామాలు. అయితే ‘సర్కారు వారి పాట’ అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించే విధంగా ఉంటుందనే నమ్మకం ట్రైలర్ కల్పించింది. ఈ మాస్ బుకింగ్స్ కు కారణం కూడా అదే అయ్యుండొచ్చు. అంతేకాకుండా మరో పక్క పరీక్షలు పూర్తవుతున్నాయి.

చాలా మంది విద్యార్థులకు సెలవులు కూడా వచ్చేస్తుండడం ఈ మూవీకి కలిసొచ్చే అంశమని చెప్పొచ్చు.సమ్మర్ హాలిడేస్ అడ్వాంటేజ్ కు… సినిమాకి ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా.. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురవడం గ్యారెంటీ అనడంలో అతిశయోక్తి ఉండదు.

ఆచార్య సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

కన్మణి రాంబో కటీజా సినిమా రివ్యూ & రేటింగ్!
వీళ్ళు సరిగ్గా శ్రద్ద పెడితే… బాలీవుడ్ స్టార్లకు వణుకు పుట్టడం ఖాయం..!
కే.జి.ఎఫ్ హీరో యష్ గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #keerthy suresh
  • #Mahesh Babu
  • #Parasuram
  • #Sarkaru Vaari Paata Movie
  • #thaman

Also Read

Nani: ‘చంటబ్బాయ్’ రీమేక్ ని లైట్ తీసుకున్న నాని?

Nani: ‘చంటబ్బాయ్’ రీమేక్ ని లైట్ తీసుకున్న నాని?

కళ్యాణ్ బాబుని పవన్ కళ్యాణ్ గా మార్చిన సినిమాకి 28 ఏళ్ళు..!

కళ్యాణ్ బాబుని పవన్ కళ్యాణ్ గా మార్చిన సినిమాకి 28 ఏళ్ళు..!

Idiot: 23 ఏళ్ళ ‘ఇడియట్’.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ 

Idiot: 23 ఏళ్ళ ‘ఇడియట్’.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ 

OTT Releases: ఏకంగా 16 సినిమాలు.. ఈ వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT Releases: ఏకంగా 16 సినిమాలు.. ఈ వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Coolie Collections: ఈ 3 రోజులు గట్టిగా కొట్టాలి

Coolie Collections: ఈ 3 రోజులు గట్టిగా కొట్టాలి

War 2 Collections: 2వ వీకెండ్ పై ప్రెజర్ ఎక్కువగానే పడింది

War 2 Collections: 2వ వీకెండ్ పై ప్రెజర్ ఎక్కువగానే పడింది

related news

Ghattamaneni: ఘట్టమనేని వారసుడి డెబ్యూ మూవీతో స్టార్ హీరోయిన్ కూతురి ఎంట్రీ?

Ghattamaneni: ఘట్టమనేని వారసుడి డెబ్యూ మూవీతో స్టార్ హీరోయిన్ కూతురి ఎంట్రీ?

Fan Wars: మీరూ మీరూ కొట్టుకొని ఇండస్ట్రీని చంపేయకండ్రా బాబూ.. ఇకనైనా ఆపండి!

Fan Wars: మీరూ మీరూ కొట్టుకొని ఇండస్ట్రీని చంపేయకండ్రా బాబూ.. ఇకనైనా ఆపండి!

కంటిన్యుటీ ఇష్యూ వల్లే మహేష్ సినిమా ఆడలేదా?

కంటిన్యుటీ ఇష్యూ వల్లే మహేష్ సినిమా ఆడలేదా?

Mahesh Babu: హీరోయిన్ గా డెబ్యూ ఇవ్వబోతున్న మహేష్ అన్న కూతురు..!

Mahesh Babu: హీరోయిన్ గా డెబ్యూ ఇవ్వబోతున్న మహేష్ అన్న కూతురు..!

Athadu Collections: ‘అతడు’ 2వ రోజు కూడా బాగా హోల్డ్ చేసింది

Athadu Collections: ‘అతడు’ 2వ రోజు కూడా బాగా హోల్డ్ చేసింది

Athadu Collections: రీ- రిలీజ్లో కూడా సత్తా చాటిన ‘అతడు’

Athadu Collections: రీ- రిలీజ్లో కూడా సత్తా చాటిన ‘అతడు’

trending news

Nani: ‘చంటబ్బాయ్’ రీమేక్ ని లైట్ తీసుకున్న నాని?

Nani: ‘చంటబ్బాయ్’ రీమేక్ ని లైట్ తీసుకున్న నాని?

2 hours ago
కళ్యాణ్ బాబుని పవన్ కళ్యాణ్ గా మార్చిన సినిమాకి 28 ఏళ్ళు..!

కళ్యాణ్ బాబుని పవన్ కళ్యాణ్ గా మార్చిన సినిమాకి 28 ఏళ్ళు..!

4 hours ago
Idiot: 23 ఏళ్ళ ‘ఇడియట్’.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ 

Idiot: 23 ఏళ్ళ ‘ఇడియట్’.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ 

14 hours ago
OTT Releases: ఏకంగా 16 సినిమాలు.. ఈ వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT Releases: ఏకంగా 16 సినిమాలు.. ఈ వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్

15 hours ago
Coolie Collections: ఈ 3 రోజులు గట్టిగా కొట్టాలి

Coolie Collections: ఈ 3 రోజులు గట్టిగా కొట్టాలి

16 hours ago

latest news

Anupama Parameswaran: బ్లాక్ మెయిల్ చేస్తున్న అనుపమ పరమేశ్వరన్

Anupama Parameswaran: బ్లాక్ మెయిల్ చేస్తున్న అనుపమ పరమేశ్వరన్

18 hours ago
ఈ విలన్ భార్య టాలీవుడ్ హీరోయిన్ అని మీకు తెలుసా?

ఈ విలన్ భార్య టాలీవుడ్ హీరోయిన్ అని మీకు తెలుసా?

19 hours ago
Chiru – Balayya: చిరు- బాలయ్య..ల మల్టీస్టారర్.. అనిల్ రావిపూడి ఏమన్నాడంటే?

Chiru – Balayya: చిరు- బాలయ్య..ల మల్టీస్టారర్.. అనిల్ రావిపూడి ఏమన్నాడంటే?

20 hours ago
Mana ShankaraVaraprasad Garu Glimpse: వెంకటేష్ వాయిస్ ఓవర్ తో ‘మన శంకరవరప్రసాద్ గారు’ గ్లింప్స్.. రఫ్ఫాడించింది!

Mana ShankaraVaraprasad Garu Glimpse: వెంకటేష్ వాయిస్ ఓవర్ తో ‘మన శంకరవరప్రసాద్ గారు’ గ్లింప్స్.. రఫ్ఫాడించింది!

23 hours ago
Andhra King Taluka: ‘ఆంధ్రా కింగ్..’ నవంబర్ 28 నే ఎందుకు?

Andhra King Taluka: ‘ఆంధ్రా కింగ్..’ నవంబర్ 28 నే ఎందుకు?

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version