Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » తెలుగు హీరోలతో బాలీవుడ్ ప్రయోగాలు.. మన హీరోలు ఆలోచించాల్సిందే!

తెలుగు హీరోలతో బాలీవుడ్ ప్రయోగాలు.. మన హీరోలు ఆలోచించాల్సిందే!

  • May 23, 2025 / 06:53 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

తెలుగు హీరోలతో బాలీవుడ్ ప్రయోగాలు.. మన హీరోలు ఆలోచించాల్సిందే!

తెలుగు స్టార్ హీరోల సత్తా ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్‌లో గుర్తింపు పొందింది. ప్రభాస్ (Prabhas), ఎన్టీఆర్(Jr NTR), రామ్ చరణ్ (Ram Charan), అల్లు అర్జున్ (Allu Arjun) లాంటి పేర్లు బాక్సాఫీస్ వద్ద గట్టి మార్కెట్ చూపిస్తుండడంతో బాలీవుడ్ (Bollywood) దర్శక నిర్మాతలు ఈ హీరోలతో సినిమా చేయాలనే ఆసక్తిని చూపిస్తున్నారు. కానీ సమస్యేంటంటే, కథల రూపకల్పనలో ఈ హీరోల స్క్రీన్ పర్సనాలిటీని పట్టించుకోకపోవడం. ఇటీవల వచ్చిన వార్ 2 (War 2)  టీజర్‌ను చూస్తే ఇది స్పష్టంగా కనిపిస్తుంది.

Bollywood

Jr NTR’s Dragon Set to Create a Sensation with Rashmika’s Key Role

ఎన్టీఆర్ లాంటి ఎనర్జిటిక్ స్టార్‌కు సరిపోయే స్క్రీన్ టైం లేదా పవర్‌ఫుల్ డైలాగ్ మోమెంట్స్ లేకపోవడంతో అభిమానుల్లో నిరాశ నెలకొంది. బాలీవుడ్ సినిమాలు ఇంకా తెలుగు హీరోలను కేవలం మార్కెట్ పెంచే టూల్‌గా మాత్రమే చూస్తున్నాయా అనే అనుమానం వ్యక్తమవుతోంది. ఇది యాక్షన్ సినిమాకి తట్టినట్టు కాకుండా, ఏదో లుక్ చూపించి వదిలేసినట్టే అయ్యింది. అప్పట్లో రామ్ చరణ్ ‘జంజీర్’ (Zanjeer), ప్రభాస్ ‘ఆదిపురుష్’ (Adipurush) వంటి సినిమాలతో తప్పులు చేసిన బాలీవుడ్, ఇప్పుడు ఎన్టీఆర్‌తోనూ అదే రూట్‌లో ప్రయోగం చేస్తున్నట్టు కనిపిస్తోంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Bellamkonda Sai Sreenivas: పెళ్ళి గురించి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఫన్నీ కామెంట్స్ వైరల్!
  • 2 Nagarjuna: నాగార్జున గేమ్‌ ప్లాన్‌: కూలీ రైట్స్‌లో స్మార్ట్ మూవ్?
  • 3 Allu Arjun, Atlee: అల్లు అర్జున్ – అట్లీ.. ఇది అస్సలు ఊహించలేదు..!

Rukmini Vasanth Likely to Join Prabhas' Spirit (1)

కానీ తెలుగు ప్రేక్షకులు కథలపై బలమైన అభిమానం కలిగి ఉంటారు. ఒక్క స్టార్ కాస్టింగ్‌తో మంత్రముగ్దులను చేయడం సాధ్యం కాదు. తెలుగు డైరెక్టర్లకు స్టార్‌ను మలచే అర్థం, అనుభవం, మాంచి డెఫ్త్ ఉన్న కథా దృక్పథం ఉంటుంది. బాలీవుడ్ ఈ పాఠాన్ని అర్థం చేసుకోవాల్సిన సమయం వచ్చింది.

Director Sujeeth to team up with Ram Charan for his next (1)

తెలుగు హీరోల ఇమేజ్, స్థాయికి తగిన పాత్ర రాసే ధైర్యం, దాని కోసం చేయాల్సిన హోమ్‌వర్క్ లేకపోతే.. ఈ కలయికలు ప్రేక్షకులను ఎక్కువ కాలం నిలబెట్టలేవు. కమర్షియల్ లాభాల కన్నా ఎక్కువగా, కళను గౌరవించాల్సిన అవసరం ఇప్పుడు బాలీవుడ్ మేకర్స్‌దే. లేకపోతే ఒక్కో పాన్ ఇండియా ప్రయత్నం తాత్కాలిక హైప్‌కే పరిమితం అవుతుంది. అలాగే బాలీవుడ్ మేకర్స్ తో వర్క్ చేసేముందు మన హీరోలు కాస్త జాగ్రత్తగా ఆలోచించాల్సిందే.

500 కోట్ల నుంచి ఓటీటీ ప్రాజెక్ట్ కు వచ్చిన హీరో!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jr Ntr
  • #Prabhas
  • #Ram Charan

Also Read

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

related news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

trending news

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

9 hours ago
‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

10 hours ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

14 hours ago
Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

1 day ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

1 day ago

latest news

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

14 hours ago
Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

1 day ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

Niti Taylor: నీతి టేలర్‌ను వేధించిన దర్శకుడు ఎవరు? పేరు చెప్పకుండా అనేసరికి..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version