క్లాస్ మేట్ నే లైఫ్ మేట్ గా చేసుకుంటున్న శ్రీజ!
- February 18, 2016 / 11:07 AM ISTByFilmy Focus
మెగా స్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ తను ప్రేమించి పెళ్లి చేసుకున్న శిరీష్ బరద్వాజ్ తో కొన్ని కారణాల వల్ల విడాకులు తీసుకొని వేరే పెళ్ళికి సిధం అయ్యిందని అనడరికి తెలిసిన విషయమే.కాక పోతే పెళ్లి కొడుకు ఎవరు అన్నది అందరికి అంతు చిక్కని ప్రశ్న.దానికి పక్క సమాచారం ఇదిగో ఇక్కడుంది.
అతని పేరు కళ్యాణ్ అని శ్రీజ క్లాస్ మేట్ అని,వాళ్ళ నాన్నపేరు కిషన్ ఆయన ఒక ఒక యన్.అర్.ఐ వ్యాపార వేత్త అని,వాళ్ళది చిత్తూర్ అని పక్కా సమాచారం.ఒక ఫైవ్ స్టార్ హోటల్ లో కుటుంబ సభ్యుల మధ్య నిశ్చితార్దం జరిగిందని సమాచారం.ఈ వివాహాన్ని ఘనంగా జరపడానికి చిరు భారీ ఏర్పాట్లు చేస్తున్నాడని వినికిడి.ఏదేమైనా ఈ వివాహం తరువాతే,చిరు ‘కత్తి’రీమేక్ సినిమా,రామ్ చరణ్ ‘తన్ని ఒరువన్’ సినిమాలు సెట్స్ మీదికి వెళ్ళనున్నై.
Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus















