ఈ వీకెండ్ కి ‘ఓదెల 2’ (Odela 2) ‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి'(Arjun Son Of Vyjayanthi) ‘డియర్ ఉమ’ వంటి క్రేజీ సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. వీటికి ఏమాత్రం తీసిపోకుండా ఓటీటీలో కూడా సినిమాల సందడి ఎక్కువగానే ఉండబోతుంది. ఒకసారి ఓటీటీ సినిమాల లిస్ట్ ను గమనిస్తే : OTT Releases నెట్ ఫ్లిక్స్ : 1) ది గ్లాస్ డోమ్ (హాలీవుడ్ సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది 2) ది డైమండ్ […]