Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉప్పు కప్పురంబు రివ్యూ & రేటింగ్!
  • #AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Movie News » Thaggedele Teaser: ఉత్కంఠ భరితంగా ‘తగ్గేదే లే’ మూవీ టీజర్..!

Thaggedele Teaser: ఉత్కంఠ భరితంగా ‘తగ్గేదే లే’ మూవీ టీజర్..!

  • October 25, 2022 / 11:02 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Thaggedele Teaser: ఉత్కంఠ భరితంగా ‘తగ్గేదే లే’ మూవీ టీజర్..!

పదేళ్ల క్రితం కన్నడ నాట సంచలన విజయం సాధించిన సినిమా ’దండుపాళ్యం’.. యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రానికి తెలుగు వ్యక్తి శ్రీనివాస రాజు దర్శకుడు. తెలుగు ప్రేక్షకులు ‘దండుపాళ్యం’ చూసి ఇదేం సినిమారా బాబోయ్ అంటూ షాక్ అయ్యారు. మృగాళ్లా మారి మనుషులను హతమార్చడం, కరుడు గట్టిన నేరగాళ్ల చేత నిజాలు చెప్పించడానికి పోలీసులు అంతే కఠినంగా వ్యవహరించడం వంటివి సినిమాలో హైలెట్ గా చూపించారు.

తర్వాత ఈ ఫ్రాంఛైజీలో ‘దండుపాళ్యం 2’, ‘దండుపాళ్యం 3’ సినిమాలు వచ్చాయి. మకరంద్ దేశ్ పాండే, పూజా గాంధీ, రవి కాలే, ‘బొమ్మాళీ’ రవి శంకర్ లాంటి ‘దండుపాళ్యం’ నటీనటులే ప్రధాన పాత్రధారులుగా శ్రీనివాస రాజు డైరెక్ట్ చేసిన సీక్వెల్స్ ఆకట్టుకున్నాయి. తెలుగులో డబ్ చేసి విడుదల చెయ్యగా మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఇప్పుడు ఈ ‘దండుపాళ్యం’ టీమ్ లోకి యంగ్ హీరో నవీన్ చంద్ర కూడా వచ్చి చేరాడు. రవి శంకర్, పూజా గాంధీ, దివ్యా పిళ్లై, అనన్య సేన్ గుప్తా, నైనా గంగూలీ, నాగబాబు, అయ్యప్ప పి శర్మ, రాజా రవీంద్ర కీలకపాత్రల్లో నటించగా.. భద్ర ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి.. ‘పుష్ప’ మూవీలోని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఐకానిక్ డైలాగ్ ‘తగ్గేదే లే’ టైటిల్ ఫిక్స్ చేశారు. రీసెంట్ గా టీజర్ రిలీజ్ చేశారు.

మర్డర్ మిస్టరీ నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కినట్లు అర్థమవుతోంది. థ్రిల్లింగ్ అంశాలతో పాటు రొమాంటిక్ షాట్స్ కూడా చూపించారు. ఈసారి హత్యల నేపథ్యంలో మరో కొత్త కోణాన్ని ఆవిష్కరించబోతున్నట్లు హింట్ ఇచ్చారు మేకర్స్.. విజువల్స్, బ్యాగ్రౌండ్ స్కోర్ చక్కగా సెట్ అయ్యాయి. టీజర్ చివర్లో రవి శంకర్ చేసిన శబ్దం ‘దండుపాళ్యం’ గ్యాంగ్ లో మకరంద్ దేశ్ పాండేను గుర్తు చేస్తుంది. త్వరలో తెలుగు, కన్నడలో భారీ స్థాయిలో విడుదల కానున్న ‘తగ్గేదే లే’ ఆడియన్స్ ని థ్రిల్ కి గురి చేస్తుందంటున్నాడు దర్శకుడు శ్రీనివాస రాజు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Divya Pillai
  • #Naveen Chandra
  • #Thaggedele

Also Read

Pawan Kalyan: అర్జున్‌ దాస్‌కి థ్యాంక్యూ చెప్పిన పవన్‌.. పోస్టులో భలే ఫీల్‌ ఉందబ్బా!

Nayanthara: నయన్ – విగ్నేష్ మధ్య మనస్పర్థలు.. అసలు మేటర్ ఇది!

Thammudu Twitter Review: ‘తమ్ముడు’ … ఈ మాత్రం టాక్ సరిపోద్ది!

Uppu Kappurambu Review in Telugu: ఉప్పు కప్పురంబు సినిమా రివ్యూ & రేటింగ్!

OTT Releases: ‘థగ్ లైఫ్’ తో పాటు ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్!

Thammudu First Review: నితిన్ ఖాతాలో హిట్టు పడినట్టేనా..!

related news

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Naveen Chandra: నవీన్ చంద్ర 5వ పెళ్లి రోజు వేడుకలు.. వైరల్ అవుతున్న ఫోటోలు

trending news

Pawan Kalyan: అర్జున్‌ దాస్‌కి థ్యాంక్యూ చెప్పిన పవన్‌.. పోస్టులో భలే ఫీల్‌ ఉందబ్బా!

Pawan Kalyan: అర్జున్‌ దాస్‌కి థ్యాంక్యూ చెప్పిన పవన్‌.. పోస్టులో భలే ఫీల్‌ ఉందబ్బా!

5 hours ago
Nayanthara: నయన్ – విగ్నేష్ మధ్య మనస్పర్థలు.. అసలు మేటర్ ఇది!

Nayanthara: నయన్ – విగ్నేష్ మధ్య మనస్పర్థలు.. అసలు మేటర్ ఇది!

5 hours ago
Thammudu Twitter Review: ‘తమ్ముడు’ … ఈ మాత్రం టాక్ సరిపోద్ది!

Thammudu Twitter Review: ‘తమ్ముడు’ … ఈ మాత్రం టాక్ సరిపోద్ది!

6 hours ago
Uppu Kappurambu Review in Telugu: ఉప్పు కప్పురంబు సినిమా రివ్యూ & రేటింగ్!

Uppu Kappurambu Review in Telugu: ఉప్పు కప్పురంబు సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago
OTT Releases: ‘థగ్ లైఫ్’ తో పాటు ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్!

OTT Releases: ‘థగ్ లైఫ్’ తో పాటు ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్!

18 hours ago

latest news

స్టార్‌ హీరో కొడుకు విషయంలో ఇంత జరిగిందా? కుర్రాడు గ్రేట్ కదా!

4 mins ago
Rashmika: అలాంటప్పుడే సినిమాలు చూడండి.. లేకపోతే వద్దు: రష్మిక కామెంట్స్‌ వైరల్‌!

22 mins ago
Priyanka Chopra: ‘ఓ సినిమా’ కోసం వెయిటింగ్‌ అంటూ కామెంట్‌.. రాజమౌళి ఆపుతున్నారా?

28 mins ago
Nithiin: ‘తమ్ముడు’ సినిమా ప్రచార శైలి.. నితిన్‌ ఆ విషయంలో నిర్ణయం తీసుకున్నాడా?

1 hour ago
Aamir Khan: ‘దాహా’ వచ్చేశాడు.. మరో ‘రోలెక్స్‌’ అవుతాడా? లోకేశ్ ప్లానేంటి?

Aamir Khan: ‘దాహా’ వచ్చేశాడు.. మరో ‘రోలెక్స్‌’ అవుతాడా? లోకేశ్ ప్లానేంటి?

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version