ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావం రోజురోజుకూ పెరిగిపోతోంది.ఇందుకు గాను.. ఇండియన్ వైడ్ లాక్ డౌన్ ప్రకటించారు మోడీ.ఎవ్వరూ తమ ఇళ్ళ నుండీ బయటకి రావొద్దు అంటూ ఆదేశాలు జారీచేశారు కూడా. ఇక చాలా వరకూ ఐటీ ఆఫీస్ లకు సెలవులు ప్రకటించగా మరికొందరికి వర్క్ ఫ్రొం హోమ్ ఫెసిలిటీస్ ను అందించారు.ఇక కరోనా వల్ల రోజూ వారి కూలీ పై ఆధారపడి జీవించే వాళ్లందరి పరిస్థితి దారుణంగా తయారయ్యింది.ప్రధాన మంత్రి మోడీ ఇండియా వైడ్ లాక్ డౌన్ ప్రకటించారు కాబట్టి… రోజూ వారి సరుకులు తెచ్చుకోవడానికి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు.

ఇక ఇలాంటి విపత్తులు.. సంభవించినప్పుడల్లా తమ వంతు బాధ్యతగా స్పందిస్తూ ఉంటారు మన టాలివుడ్ తారలు. ఈ నేపథ్యంలో కరోనా సహాయక చర్యల కోసం తెలుగు రాష్ట్రాలు చేస్తున్న పోరాటానికి ప్రముఖ సినీ సెలబ్రిటీలు విరాళాలు ప్రకటిస్తూ వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి తమకు తోచిన విరాళాల్ని ప్రకటిస్తూ వస్తున్నారు. ఆ సెలబ్రిటీలు ఎవరెవరో తెలుసుకుందాం రండి :
1) పవన్ కళ్యాణ్ : 2 కోట్లు

2) రాంచరణ్ : 70 లక్షలు

3)త్రివిక్రమ్ : 20 లక్షలు

4)నితిన్ : 20 లక్షలు

5) వి.వి.వినాయక్ : 5 లక్షలు

6) అనిల్ రావిపూడి : 10 లక్షలు

7)ప్రకాష్ రాజ్ : 10 లక్షలు

8) కొరటాల శివ : 10 లక్షలు

9) మహేష్ బాబు

10) మెగాస్టార్ చిరంజీవి

Most Recommended Video
నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు
మోస్ట్ డిజైరబుల్ విమెన్ 2019 లిస్ట్
టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ 2019 లిస్ట్
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్
