Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉప్పు కప్పురంబు రివ్యూ & రేటింగ్!
  • #AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Featured Stories » విజయ్ దేవరకొండ సినిమాకి కొత్త టైటిల్!

విజయ్ దేవరకొండ సినిమాకి కొత్త టైటిల్!

  • December 3, 2017 / 08:02 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

విజయ్ దేవరకొండ సినిమాకి కొత్త టైటిల్!

పెళ్లి చూపులు సినిమాతో సూపర్ హిట్  కొట్టిన యంగ్ హీరో విజయ్ దేవరకొండ.. ఆ తరువాత అర్జున్ రెడ్డి సినిమాతో సంచలనం సృష్టించాడు. అనేక విమర్శలు ఎదుర్కొని టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాడు. ఆ సినిమా ఇచ్చిన విజయంతో అనేక సినిమాలకు సైన్ చేశాడు. వచ్చే ఏడాది వరుసగా అతని సినిమాలు రిలీజ్ కానున్నాయి. ముందుగా యువ దర్శకుడు రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా విడుదల కానుంది. దాదాపు ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రానికి టైటిల్ వద్ద  కొంచెం తికమక పడుతున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థలు గీతా ఆర్ట్స్, యువీ క్రియేషన్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు  షికారు అనే టైటిల్ పెట్టాలని అనుకున్నారు.

కొంచెం ఓల్డ్ గా ఉంటుందని టాక్సీ వాలా అనే పేరును పరిశీలిస్తున్నారు. ఈ చిత్రంలో విజయ్ క్యాబ్ డ్రైవర్ గా నటిస్తున్నాడు. ఈ టైటిల్ బాగా సూట్ అవుతుందని చిత్ర బృందం భావిస్తోంది. హీరోయిన్ గా ప్రియాంక జవల్కర్ నటిస్తున్న ఈ మూవీ జనవరిలో రిలీజ్ కానుంది. అర్జున్ రెడ్డి సినిమా తర్వాత విజయ్ చేస్తున్న మూవీ కావడంతో దీనిపై భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రం తర్వాత విజయ్ పరశురామ్ దర్శకత్వంలో ఓ సినిమా, క్రాంతి మాధవ్ దర్శకత్వంలో మరో సినిమా చేయడానికి రెడీగా ఉన్నాడు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Arjun Reddy
  • #Shalini Pandey
  • #Vijay Devarakonda

Also Read

Baahubali: బిగ్‌ ‘బాహుబలి’.. వెనుక రీజన్‌ ఇదేనా? అందుకే తెస్తున్నారా?

Ee Valayam: మలయాళ ‘ఈ వలయం’ చూశారా? చూస్తే కచ్చితంగా కనువిప్పు కలిగిస్తుంది!

Hari Hara Veeramallu: ‘వీరమల్లు’ కి టికెట్ రేట్ల పెంపు.. ఎంతవరకు అంటే?

Prabhas: ప్రభాస్- ప్రశాంత్ వర్మ కాంబో.. ఇప్పట్లో కష్టమే..!

Genelia: భర్త రితేష్ గురించి జెనీలియా ఆసక్తికర వ్యాఖ్యలు!

Actor Fish Venkat: ప్రముఖ నటుడు ఫిష్‌ వెంకట్‌ కన్నుమూత!

related news

Vijay Devarakonda: రౌడీ బాయ్ కి ఏమైంది.. నిజంగానే హాస్పిటల్లో చేరాడా..?!

Naga Vamsi: నన్నెందుకు టార్గెట్‌ చేస్తున్నారు.. అంతర్మథనంలో విజయ్‌ దేవరకొండ!

Kingdom: విజయ్ దేవరకొండ మార్కెట్ ని వాడుకోవడం లేదా?

Vijay Devarakonda: విజయ్‌ మీ ఇంట్లోనే ‘నెపో’ హీరో ఉన్నాడుగా.. నువ్వు కూడా..

Kingdom: విజయ్ దేవరకొండకి.. ఈసారి కూడా పెద్ద టాస్కే..!

Vijay Devarakonda: ‘THE’ ట్యాగ్‌ స్పందించిన విజయ్‌ దేవరకొండ.. ఏమన్నాడంటే?

trending news

Baahubali: బిగ్‌ ‘బాహుబలి’.. వెనుక రీజన్‌ ఇదేనా? అందుకే తెస్తున్నారా?

Baahubali: బిగ్‌ ‘బాహుబలి’.. వెనుక రీజన్‌ ఇదేనా? అందుకే తెస్తున్నారా?

5 hours ago
Ee Valayam: మలయాళ ‘ఈ వలయం’ చూశారా? చూస్తే కచ్చితంగా కనువిప్పు కలిగిస్తుంది!

Ee Valayam: మలయాళ ‘ఈ వలయం’ చూశారా? చూస్తే కచ్చితంగా కనువిప్పు కలిగిస్తుంది!

6 hours ago
Hari Hara Veeramallu: ‘వీరమల్లు’ కి టికెట్ రేట్ల పెంపు.. ఎంతవరకు అంటే?

Hari Hara Veeramallu: ‘వీరమల్లు’ కి టికెట్ రేట్ల పెంపు.. ఎంతవరకు అంటే?

6 hours ago
Prabhas: ప్రభాస్- ప్రశాంత్ వర్మ కాంబో.. ఇప్పట్లో కష్టమే..!

Prabhas: ప్రభాస్- ప్రశాంత్ వర్మ కాంబో.. ఇప్పట్లో కష్టమే..!

1 day ago
Genelia: భర్త రితేష్ గురించి జెనీలియా ఆసక్తికర వ్యాఖ్యలు!

Genelia: భర్త రితేష్ గురించి జెనీలియా ఆసక్తికర వ్యాఖ్యలు!

1 day ago

latest news

Keerthy Suresh: ఛాలెంజింగ్ రోల్లో కీర్తి సురేష్.. షాకింగ్ ఇది!

4 hours ago
Roshan: శ్రీకాంత్.. అతి జాగ్రత్తతో కొడుకు టైం వేస్ట్ చేస్తున్నాడా?

Deva Katta: బయోపిక్‌లపై ప్రముఖ దర్శకుడు దేవా కట్టా షాకింగ్‌ కామెంట్స్‌.. ఏమన్నారంటే?

Deva Katta: బయోపిక్‌లపై ప్రముఖ దర్శకుడు దేవా కట్టా షాకింగ్‌ కామెంట్స్‌.. ఏమన్నారంటే?

5 hours ago
8 Vasantalu: ‘8 వసంతాలు’ మరోసారి థియేటర్లలో.. అసలు మేటర్ ఇది!

8 Vasantalu: ‘8 వసంతాలు’ మరోసారి థియేటర్లలో.. అసలు మేటర్ ఇది!

6 hours ago
Sreeleela: శ్రీలీల మెల్లగా బాలీవుడ్‌లో ఉండిపోతుందా ఏంటి? మరో సినిమా ఓకే!

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version