Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » అపజయాన్ని ఒప్పుకొన్న హీరోలు

అపజయాన్ని ఒప్పుకొన్న హీరోలు

  • June 28, 2018 / 12:31 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అపజయాన్ని ఒప్పుకొన్న హీరోలు

ఏ రంగంలో వారైనా విజయం వస్తే.. మైకులు అందుకొని గంటలు గంటలు ఉపన్యాసాలు ఇస్తారు. అపజయం పలకరిస్తే దాని గురించి అడిగినా సమాధానం చెప్పడానికి దాటవేస్తుంటారు. సినిమా రంగం అందుకు అతీతం కాదు. కలెక్షన్లు వందల కోట్లు క్రాస్ చేసిన.. వందరోజులు దూసుకుపోయిన విజయోత్సవ సభలు నిర్వహిస్తుంటారు. అదే తమ సినిమా ఫ్లాప్ అయితే నోరు మెదపరు. నెక్స్ట్ ప్రాజక్ట్ గురించి మాట్లాడుతుంటారు. అయితే అతి తక్కువమంది తమ సినిమా ఫెయిల్ అయిందని నిర్మొహమాటంగా ఒప్పుకొని రియల్ హీరోలు అనిపించుకున్నారు. అటువంటి వారిపై ఫోకస్…

పవన్ కళ్యాణ్ (జూనీ, సర్ధార్ గబ్బర్ సింగ్)

వరుసగా విజయాలతో దూసుకుపోతున్న పవన్ కళ్యాణ్.. జానీ సినిమాతో అపజయాన్ని చవిచూశారు. ఆ తర్వాత గబ్బర్ సింగ్ తో పూర్వ వైభవాన్ని సొంతం చేసుకున్నారు. కానీ తాను స్క్రిప్ట్ లో వేలు పెట్టి మళ్ళీ సర్ధార్ గబ్బర్ సింగ్ సినిమాతో ఫెయిల్ చూసారు. ఈ రెండు సినిమాలో హిట్ కాలేదని అనేక సార్లు పవన్ కళ్యాణ్ స్వయంగా ఒప్పుకున్నారు.

మహేష్ బాబు (ఆగడు)

దూకుడు కాంబినేషన్లో తెరకెక్కిన ఆగడు సినిమాపై మహేష్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఆ సినిమా ఘోర పరాజయం పొందింది. అందుకు గాను మహేష్ బాబు శ్రీమంతుడు ఆడియో రిలీజ్ వేడుకలో “లాస్ట్ టైం మిమ్మల్ని డిజప్పాయింట్ చేసాను. అందులో నా తప్పు ఏమైనా ఉంటే క్షమించండి” అంటూ ఫ్యాన్స్ ని కోరారు. అందుకే అతని అందరూ సూపర్ స్టార్ అని పిలుస్తుంటారు.

నాని (కృష్ణార్జున యుద్ధం)naniలో బడ్జెట్.. అత్యధిక లాభాలు.. నాని సినిమా అంటే టాలీవుడ్ లో టాక్ అలా వచ్చేసింది. వరుసగా ఏడు హిట్స్ అంటే సామాన్యం కాదు. కానీ చాలా కాలానికి కృష్ణార్జున యుద్ధం సినిమాతో అపజయాన్ని చూసారు.
అయినా ఓ ఛానల్ వాళ్ళు సూపర్ హిట్ అంటూ ప్రమోట్ చేస్తుంటే.. నాని దానిపై స్పందించారు. “సూపర్ హిట్ అంట అవ్వలేదు బాబాయ్.. ఆడలేదు కూడా, అయినా మనసు పెట్టి చేసాం చూసేయండి” అని ట్వీట్ చేసాడు.

నాగార్జున (ఆఫీసర్) nagarjunaఅక్కినేని నాగార్జున వర్మ దర్శకత్వంలో చేసిన తొలి సినిమా శివ సినిమాకి వచ్చిన క్రేజ్ ఆఫీసర్ కి వచ్చింది. కానీ ఆ చిత్ర దరిదాపుల్లోకి కూడా ఆఫీసర్ వెళ్లలేకపోయింది. ఈ విషయాన్ని నాగ్ పరోక్షంగా ఒప్పుకున్నారు. “గుడ్ మార్నింగ్. ఒక వారం ముగిసిపోయింది. మరో సోమవారం వచ్చింది. ఈ సమయంలో విన్ స్టన్ చర్చిల్ చెప్పిన మాట గుర్తుకొస్తోంది. “విజయం అంతిమం కాదు.. అపజయం ప్రాణాంతకం కాదు. దైర్యంగా ముందుకు వెళ్ళాలి”.. అంటూ నాగ్ ట్వీట్ చేశారు. అంటే ఆఫీసర్ సినిమా ఫలితాన్ని మరిచిపోయి నెస్ట్ సినిమా గురించి ఆలోచించమని పరోక్షంగా అభిమానులకు సూచించారు.

రామ్ చరణ్ (ఆరంజ్)

మగధీర వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత రామ్ చరణ్ మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ఆరంజ్ చేసారు. ఈ సినిమా అంచనాలకు రీచ్ కాలేకపోయింది. చరణ్ ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఈ ఫిలిం తర్వాత నాతో మూవీస్ చేయడానికి ఎవరూ రాలేదు అని స్వయంగా ఒప్పుకున్నారు.

రామ్ (జగడం)

ఎనర్జిటిక్ హీరో రామ్ కి విజయాలకంటే అపజయాలే ఎక్కువ. ఆ విషయాన్నీ నిర్మొహమాటంగా ఒప్పుకున్నారు. ముఖ్యంగా జగడం తన కెరీర్ లో ఫ్లాప్ సినిమా అని ఇంటర్వ్యూ లో వెల్లడించారు.

రవితేజ (నిప్పు, దేవుడు చేసిన మనుషులు, సారొచ్చారు)

సినిమా కోసం వందశాతం కష్టపడడం.. ఫలితాన్ని పట్టించుకోకపోవడం రవితేజ స్టైయిల్. అందుకే బలుపు సినిమాకి ముందు నిప్పు, దేవుడు చేసిన మనుషులు, సారొచ్చారు… సినిమాలు ఫెయిల్ అయ్యాయి. ఆ అపజయాలను అసలు పట్టించుకోనని రవితేజ స్పష్టంగా చెప్పారు.

ఎన్టీఆర్ (దమ్ము, బాద్షా, రామయ్య వస్తావయ్యా, రభస)

నూనూగు మీసాల వయసప్పుడే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న హీరో ఎన్టీఆర్. విజయాలతో దూసుకుపోతున్న అతని కెరీర్ లో అపజయాలు వరుసగా పలకరించాయి. దమ్ము, బాద్షా, రామయ్య వస్తావయ్యా, రభస.. ఇలా నాలుగు చిత్రాలు ఫెయిల్ అయ్యాయి. ఈ విషయాన్నీ ఎన్టీఆర్ టెంపర్ ఆడియో వేడుకలో ఒప్పుకున్నారు. “నా గత రెండు మూడు సినిమాలు మిమ్మల్ని నిరాశపరిచాయి. అది నన్ను బాధించాయి” అని అభిమానులతో చెప్పుకొన్నారు. ఈసారి నిరాశపరచనని చెప్పి హిట్ కొట్టారు.

ప్రభాస్ (ఈశ్వర్, రాఘవేంద్ర)

దేశం మొత్తం బాహుబలి అని పిలిచుకుంటున్న ప్రభాస్ చేసిన మొదటి రెండు చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి. ఈశ్వర్, రాఘవేంద్ర ప్రేక్షకులను అలరించలేకపోయాయి. వాటి తర్వాత వర్షం, ఛత్రపతి వంటి హిట్స్ వచ్చాయి. సో ఫెయిల్ అయినా విషయాన్ని ఎక్కడా ప్రస్తావించనవసరం లేదు. కానీ బాహుబలి ఆడియో వేడుకలో… “నా మొదటి రెండు సినిమాలు ఫ్లాప్ అయినా పరవాలేదు.. నాతో రాజమౌళి సినిమా చేయడానికి ముందుకు వచ్చారు” అని అందరి ముందు చెప్పి యంగ్ రెబల్ స్టార్ అనిపించుకున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mahesh Babu
  • #Mahesh Babu Movies
  • #nagarjuna
  • #nagarjuna movies
  • #Nani

Also Read

Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా.. నిజమేనా?

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా.. నిజమేనా?

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

related news

King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

The Paradise: పాట.. ప్యాచ్‌ వర్క్‌.. ఎడిటింగ్.. సీజీ.. ప్రచారం.. 2 వారాల్లో సాధ్యమేనా?

The Paradise: పాట.. ప్యాచ్‌ వర్క్‌.. ఎడిటింగ్.. సీజీ.. ప్రచారం.. 2 వారాల్లో సాధ్యమేనా?

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

FAUZI – LEGACY: ‘ఫౌజీ’ చెప్పిన డేట్‌కి రానట్లేనా? ‘కొత్త’ పోస్టర్‌ రిలీజ్‌కి కారణమిదేనా?

FAUZI – LEGACY: ‘ఫౌజీ’ చెప్పిన డేట్‌కి రానట్లేనా? ‘కొత్త’ పోస్టర్‌ రిలీజ్‌కి కారణమిదేనా?

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

trending news

Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

19 hours ago
Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

19 hours ago
Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

20 hours ago
Fauzi: ‘ఫౌజీ’ వాయిదా.. నిజమేనా?

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా.. నిజమేనా?

22 hours ago

latest news

Rashmika: దిగ్గజ గాయని బయోపిక్‌.. ఎవరెవరో అనుకున్నారు.. రష్మిక ఫైనల్‌ అయ్యిందా?

Rashmika: దిగ్గజ గాయని బయోపిక్‌.. ఎవరెవరో అనుకున్నారు.. రష్మిక ఫైనల్‌ అయ్యిందా?

17 hours ago
Kollywood: వరుస కడుతున్న హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమాలు.. గుడ్‌ వైబ్‌ కదా..

Kollywood: వరుస కడుతున్న హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమాలు.. గుడ్‌ వైబ్‌ కదా..

18 hours ago
Naga Vamsi: నాగవంశీ షాకింగ్‌ కామెంట్స్‌… ఏ హీరోయిన్ల గురించి చెప్పారు?

Naga Vamsi: నాగవంశీ షాకింగ్‌ కామెంట్స్‌… ఏ హీరోయిన్ల గురించి చెప్పారు?

18 hours ago
Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

20 hours ago
Vijay Rashmika: ఇకపై రష్మిక మందన కాదు.. పేరు మార్చిన విజయ్‌ దేవరకొండ

Vijay Rashmika: ఇకపై రష్మిక మందన కాదు.. పేరు మార్చిన విజయ్‌ దేవరకొండ

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version