Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » Kalki, Pushpa2: ‘కల్కి 2898’, ‘పుష్ప 2’ ఈ కన్ఫ్యూజన్ ఏంటబ్బా..!

Kalki, Pushpa2: ‘కల్కి 2898’, ‘పుష్ప 2’ ఈ కన్ఫ్యూజన్ ఏంటబ్బా..!

  • March 27, 2024 / 03:05 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kalki, Pushpa2: ‘కల్కి 2898’, ‘పుష్ప 2’ ఈ కన్ఫ్యూజన్ ఏంటబ్బా..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas)  హీరోగా నాగ్ అశ్విన్ (Nag Ashwin)  దర్శకత్వంలో ‘కల్కి 2898 ‘ (Kalki 2898 AD) అనే భారీ బడ్జెట్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ‘వైజయంతి మూవీస్’ బ్యానర్ పై అశ్వినీదత్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికీ ఈ సినిమా షూటింగ్ పార్ట్ చాలా వరకు కంప్లీట్ అయ్యింది.సమ్మర్ కానుకగా మే 9 న రిలీజ్ చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. కానీ ఏపీలో ఎలక్షన్స్ హడావిడి మొదలైంది. మే 13 న ఎలక్షన్స్ జరగబోతున్నాయి.

కాబట్టి ఆ డేట్ కి ‘ప్రాజెక్ట్ కె’ వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. పైగా సీజీ వర్క్ కంప్లీట్ కాలేదు చాలా బ్యాలన్స్ ఉంది అనేది ఇన్సైడ్ టాక్. మరి ‘కల్కి 2898 ‘ రిలీజ్ డేట్ ఎప్పుడు ఉండొచ్చు? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఈ క్రమంలో ఎక్కువగా వినిపిస్తున్న డేట్ ఆగస్టు 15. కానీ అదే డేట్ కి ‘పుష్ప 2 ‘ (Pushpa 2)  అనౌన్స్ చేశారు. ఆ సినిమా పోస్ట్ పోన్ అవుతుంది అనే టాక్ కుడా లేకపోలేదు.

ఈ క్రమంలో ఆగస్టు 30 కి ‘పుష్ప 2 ‘ పోస్ట్ పోన్ అయినట్టు కొందరు చెబుతున్నారు. కానీ ఇదే మాట ‘పుష్ప 2’ టీం మాత్రం అస్సలు ఒప్పుకోవడం లేదు. ‘మా సినిమా షూటింగ్ 90 శాతం కంప్లీట్ అయిపోయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులకి 3 నెలలు టైం పడుతుంది. సో ఇప్పుడున్న టైం సరిపోతుంది. ఆగస్టు 15 కి ఎట్టి పరిస్థితుల్లోనూ ‘పుష్ప 2 ‘ రిలీజ్ అవుతుంది’ అంటూ వాళ్ళు గట్టిగా చెబుతున్నారు. మరి ఈ సినిమాల రిలీజ్ డేట్..ల విషయంలో ఎప్పుడు క్లారిటీ వస్తుందో చూడాలి..!

సైలెంట్ గా పెళ్లి పీటలెక్కిన ‘బిగిల్’ నటి ఇంద్రజ..!

కర్ణాటకలో సినిమాలు బ్యాన్‌ అంటున్నారు… మన దగ్గరా అదే చేస్తారా?
ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 18 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Kalki
  • #Prabhas
  • #Pushpa 2

Also Read

Akhanda 2 Thaandavam Trailer: అఖండ 2 ట్రైలర్ రివ్యూ!

12A Railway Colony Review in Telugu: 12A రైల్వే కాలనీ సినిమా రివ్యూ & రేటింగ్!

Premante Review in Telugu: ప్రేమంటే సినిమా రివ్యూ & రేటింగ్!

Paanch Minar Review in Telugu: పాంచ్ మినార్ సినిమా రివ్యూ & రేటింగ్!

అంగరంగ వైభవంగా ఈనెల 26వ తేదీన జరగనున్న శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం

Raju Weds Rambai Review in Telugu: రాజు వెడ్స్ రాంబాయి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Mythri Ravi: మైత్రి నిర్మాత డేరింగ్‌ స్టేట్‌మెంట్‌.. అంత పెద్ద బ్యానర్‌ నుండి ఇలాంటి నిర్ణయమా?

Prem Rakshith, Prabhas: ఓకే చేశాడు సర్‌.. ఆ స్టార్‌ కొరియోగ్రాఫర్‌ సినిమాలో ప్రభాసే నటిస్తాడా?

Akhanda 2: ‘అఖండ 2’ పై బన్నీ స్పెషల్ ఫోకస్..!

Prabhas, Prem Rakshith: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో మూవీ కన్ఫర్మ్ చేసుకున్న “నాటు నాటు” కొరియోగ్రాఫర్..!

Spirit: ‘స్పిరిట్’ ఈ నెలలోనే.. క్లారిటీ ఇచ్చేసిన సందీప్ రెడ్డి వంగా

Chiranjeevi: ‘స్పిరిట్’ లో చిరంజీవి..? క్లారిటీ ఇచ్చేసిన సందీప్ రెడ్డి వంగా

trending news

Akhanda 2 Thaandavam Trailer: అఖండ 2 ట్రైలర్ రివ్యూ!

Akhanda 2 Thaandavam Trailer: అఖండ 2 ట్రైలర్ రివ్యూ!

37 mins ago
12A Railway Colony Review in Telugu: 12A రైల్వే కాలనీ సినిమా రివ్యూ & రేటింగ్!

12A Railway Colony Review in Telugu: 12A రైల్వే కాలనీ సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Premante Review in Telugu: ప్రేమంటే సినిమా రివ్యూ & రేటింగ్!

Premante Review in Telugu: ప్రేమంటే సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
Paanch Minar Review in Telugu: పాంచ్ మినార్ సినిమా రివ్యూ & రేటింగ్!

Paanch Minar Review in Telugu: పాంచ్ మినార్ సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
అంగరంగ వైభవంగా ఈనెల 26వ తేదీన జరగనున్న శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం

అంగరంగ వైభవంగా ఈనెల 26వ తేదీన జరగనున్న శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం

9 hours ago

latest news

Itlu Mee Yedava Review in Telugu: ఇట్లు మీ ఎదవ సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Varanasi: నో చెప్పినోళ్లు అంతా ‘వారణాసి’లో చేరుతున్నారా? తాజాగా మరో ఆర్టిస్ట్‌!

8 hours ago
Suriya: మరో ‘తెలుగు’ కథ విన్న సూర్య.. ఇది కూడా ఓకే చేస్తారా?

Kodamasimham: ‘ఇన్‌సెప్షన్‌’లో ‘కొదమసింహం’ టచ్‌… చిరంజీవి చెప్పిన ఇంట్రెస్టింగ్‌ కబుర్లు

Kodamasimham: ‘ఇన్‌సెప్షన్‌’లో ‘కొదమసింహం’ టచ్‌… చిరంజీవి చెప్పిన ఇంట్రెస్టింగ్‌ కబుర్లు

9 hours ago
SISU: Road to Revenge Review in Telugu: సిసు: రోడ్ టు రివెంజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version