Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Featured Stories » Allu Arha: పౌరాణిక పాత్రలతో బాలనటులుగా ఎంట్రీ ఇచ్చిన నటీనటులు వీళ్ళే..!

Allu Arha: పౌరాణిక పాత్రలతో బాలనటులుగా ఎంట్రీ ఇచ్చిన నటీనటులు వీళ్ళే..!

  • July 17, 2021 / 07:33 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allu Arha: పౌరాణిక పాత్రలతో బాలనటులుగా ఎంట్రీ ఇచ్చిన నటీనటులు వీళ్ళే..!

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ గారాల పట్టి అల్లు అర్హ త్వరలోనే చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు నిన్న ప్రకటన వచ్చింది. అది కూడా పౌరాణిక పాత్రలో కావడం విశేషం. సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘శాకుంతలం’ మూవీలో ‘ప్రిన్స్ భరత’ చిన్నప్పటి పాత్రలో అర్హ కనిపించబోతున్నట్టు నిన్న అధికారికంగా ప్రకటించారు. గుణశేఖర్ ఈ చిత్రానికి దర్శకుడు అన్న సంగతి తెలిసిందే. అయితే అర్హ మాత్రమే కాదు గతంలో పౌరాణిక చిత్రాలతో బాల నటులుగా ఎంట్రీ ఇచ్చిన వాళ్ళ లిస్ట్ లో మరో ముగ్గురు ఉన్నారు. వాళ్ళెవరెవరో ఓ లుక్కేద్దాం రండి :

1) రోజా రమణి :

హీరో తరుణ్ వాళ్ళ అమ్మగారు అలాగే సీనియర్ నటి. డబ్బింగ్ ఆర్టిస్ట్ అయిన రోజా రమణి గారు `భక్త ప్రహ్లాద`సినిమాలో ప్రహ్లాద(మేల్‌) పాత్రని పోషించి మెప్పించారు. ఎస్వీరంగారావు, అంజలి, జయంతి వంటి పెద్ద పెద్ద నటీనటులతో పోటీపడి మరీ ఈమె నటించడం విశేషం.

2)శ్రీదేవి :

అతిలోక సుందరి శ్రీదేవి కూడా బాల నటిగానే కెరీర్ ను ప్రారంభించింది. కోలీవుడ్లో అప్పటి స్టార్ హీరో శివాజీ గణేషన్‌ నటించిన `కాంధన్‌ కరునై` చిత్రంలో లార్డ్ మురుగన్‌(మేల్‌) పాత్రలో నటించింది శ్రీదేవి.తెలుగులో ‘యశోద కృష్ణ’ అనే పౌరాణిక చిత్రంలో ఈమె కృష్ణుడి చిన్నప్పటి పాత్రని పోషించి ఆకట్టుకుంది.

3)ఎన్టీఆర్ :

గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘బలరామాయణం’ చిత్రంలో శ్రీరాముని పాత్రని పోషించాడు ఎన్టీఆర్.అంతకు ముందు సీనియర్ ఎన్టీఆర్ దర్శకత్వంలో తెరకెక్కిన `బ్రహ్మార్షి విశ్వమిత్ర` హిందీ వెర్షన్ లో చిన్నప్పటి భరతుడిగా నటించాడు ఎన్టీఆర్. కానీ ఆ చిత్రం రిలీజ్ కాలేదు.

Most Recommended Video

పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #12 Strong
  • #Allu Arha
  • #Allu Arjun
  • #Roja Ramani
  • #Sridevi

Also Read

Vijay: కరూర్ ఘటనపై విజయ్ వీడియో మెసేజ్

Vijay: కరూర్ ఘటనపై విజయ్ వీడియో మెసేజ్

Dimple Hayathi: మరో వివాదంలో చిక్కుకున్న డింపుల్ హయాతి

Dimple Hayathi: మరో వివాదంలో చిక్కుకున్న డింపుల్ హయాతి

Sujeeth: ‘సాహో2’ అవుతుందా? ‘ఓజి 2’ వస్తుందా..? సగం స్టోరీ అయితే అల్లేశారు..!

Sujeeth: ‘సాహో2’ అవుతుందా? ‘ఓజి 2’ వస్తుందా..? సగం స్టోరీ అయితే అల్లేశారు..!

Poonam Kaur: చిరు- బాలయ్య ఇష్యూ.. మధ్యలో పూనమ్.. ట్రోల్స్ షురూ..!

Poonam Kaur: చిరు- బాలయ్య ఇష్యూ.. మధ్యలో పూనమ్.. ట్రోల్స్ షురూ..!

Kantara: Chapter 1 First Review: కన్నడ ఇండస్ట్రీకి మరో రూ.1000 కోట్లు అందిస్తుందా?

Kantara: Chapter 1 First Review: కన్నడ ఇండస్ట్రీకి మరో రూ.1000 కోట్లు అందిస్తుందా?

Chiranjeevi, Anushka: చిరు – బాబీ సినిమాలో అనుష్క?

Chiranjeevi, Anushka: చిరు – బాబీ సినిమాలో అనుష్క?

related news

Tamannaah Bhatia: అల్లు అర్జున్‌ ఇచ్చిన సలహా నా జీవితాన్ని మార్చేసింది

Tamannaah Bhatia: అల్లు అర్జున్‌ ఇచ్చిన సలహా నా జీవితాన్ని మార్చేసింది

OG Vs Pushpa-2: ‘పుష్ప 2’ తో పోలిస్తే ‘ఓజి’ మేకర్స్ ఆ విషయంలో ఫెయిల్ అయ్యారా?

OG Vs Pushpa-2: ‘పుష్ప 2’ తో పోలిస్తే ‘ఓజి’ మేకర్స్ ఆ విషయంలో ఫెయిల్ అయ్యారా?

Mahabharatam: గీతా ‘మాహాభారతం’.. ఆ చిక్కుముడి దాటితేనే.. లేదంటే చిక్కులు తప్పువు!

Mahabharatam: గీతా ‘మాహాభారతం’.. ఆ చిక్కుముడి దాటితేనే.. లేదంటే చిక్కులు తప్పువు!

Allu Business Park: అల్లు అరవింద్‌కి జీహెచ్‌ఎంసీ నోటీసులు.. ఆ బిల్డింగ్‌ విషయంలోనే..

Allu Business Park: అల్లు అరవింద్‌కి జీహెచ్‌ఎంసీ నోటీసులు.. ఆ బిల్డింగ్‌ విషయంలోనే..

Pushpa 3: ‘పుష్ప 3’ చెప్పినంత ఈజీ కాదు! మరి సుకుమార్‌ అలా అంటున్నారేంటి?

Pushpa 3: ‘పుష్ప 3’ చెప్పినంత ఈజీ కాదు! మరి సుకుమార్‌ అలా అంటున్నారేంటి?

SIIMA 2025:  ‘సైమా 2025′ విన్నర్స్ లిస్ట్

SIIMA 2025: ‘సైమా 2025′ విన్నర్స్ లిస్ట్

trending news

Vijay: కరూర్ ఘటనపై విజయ్ వీడియో మెసేజ్

Vijay: కరూర్ ఘటనపై విజయ్ వీడియో మెసేజ్

5 mins ago
Dimple Hayathi: మరో వివాదంలో చిక్కుకున్న డింపుల్ హయాతి

Dimple Hayathi: మరో వివాదంలో చిక్కుకున్న డింపుల్ హయాతి

28 mins ago
Sujeeth: ‘సాహో2’ అవుతుందా? ‘ఓజి 2’ వస్తుందా..? సగం స్టోరీ అయితే అల్లేశారు..!

Sujeeth: ‘సాహో2’ అవుతుందా? ‘ఓజి 2’ వస్తుందా..? సగం స్టోరీ అయితే అల్లేశారు..!

38 mins ago
Poonam Kaur: చిరు- బాలయ్య ఇష్యూ.. మధ్యలో పూనమ్.. ట్రోల్స్ షురూ..!

Poonam Kaur: చిరు- బాలయ్య ఇష్యూ.. మధ్యలో పూనమ్.. ట్రోల్స్ షురూ..!

53 mins ago
Kantara: Chapter 1 First Review: కన్నడ ఇండస్ట్రీకి మరో రూ.1000 కోట్లు అందిస్తుందా?

Kantara: Chapter 1 First Review: కన్నడ ఇండస్ట్రీకి మరో రూ.1000 కోట్లు అందిస్తుందా?

2 hours ago

latest news

Trump: మన సినిమా వసూళ్లపై ట్రంప్‌ దెబ్బ.. ఓవర్సీస్‌ వసూళ్లపై ఆశలు వదులుకోవాలా?

Trump: మన సినిమా వసూళ్లపై ట్రంప్‌ దెబ్బ.. ఓవర్సీస్‌ వసూళ్లపై ఆశలు వదులుకోవాలా?

12 mins ago
Sathyaraj: ‘కట్టప్ప’ హీరోగా సినిమా.. ఇప్పుడు అంత రిస్క్‌ ఎందుకు చేస్తున్నారు?

Sathyaraj: ‘కట్టప్ప’ హీరోగా సినిమా.. ఇప్పుడు అంత రిస్క్‌ ఎందుకు చేస్తున్నారు?

21 mins ago
Adivi Sesh: ఓ పక్క అక్కినేని ఫ్యామిలీని.. ఇంకో పక్క మెగా ఫ్యామిలీని బాగానే కవర్ చేస్తున్నాడు..!

Adivi Sesh: ఓ పక్క అక్కినేని ఫ్యామిలీని.. ఇంకో పక్క మెగా ఫ్యామిలీని బాగానే కవర్ చేస్తున్నాడు..!

23 mins ago
నేషనల్‌ బెస్ట్‌ హీరోయిన్‌ మెడలో ‘గొలుసు’ ఫొటో వైరల్‌.. అసలు కారణం ఇదీ!

నేషనల్‌ బెస్ట్‌ హీరోయిన్‌ మెడలో ‘గొలుసు’ ఫొటో వైరల్‌.. అసలు కారణం ఇదీ!

30 mins ago
దర్శకుడిగా మారబోతున్న ‘పుష్ప’ యాస స్పెషలిస్ట్‌.. హీరోగా సీమ స్టార్‌!

దర్శకుడిగా మారబోతున్న ‘పుష్ప’ యాస స్పెషలిస్ట్‌.. హీరోగా సీమ స్టార్‌!

41 mins ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version