(Gopichand) గోపీచంద్, కన్నడ దర్శకుడు (Harsha) ఎ.హర్ష కాంబినేషన్లో రూపొందిన చిత్రం (Bhimaa) ‘భీమా’. ఇదొక యాక్షన్ ఎంటర్టైనర్.. కాకపోతే కొంచెం సోసియో ఫాంటసీ టచ్ ఉన్న సినిమా. గోపీచంద్ సరసన (Malvika Sharma) మాళవిక శర్మ, (P iya Bhavani Shankar) ప్రియా భవానీ శంకర్.. లు హీరోయిన్లుగా నటించారు. ‘శ్రీ సత్యసాయి ఆర్ట్స్’ బ్యానర్‌పై (K. K. Radhamohan) కెకె రాధామోహన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మార్చి 8న అంటే నిన్న ఈ సినిమా శివరాత్రి కానుకగా రిలీజ్ అయ్యింది. మొదటి షోతోనే ఈ మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చింది.
అయితే టాక్ తో సంబంధం లేకుండా మంచి ఓపెనింగ్స్ నమోదయ్యాయి అని చెప్పాలి. ఒకసారి 4 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం
1.84 cr
సీడెడ్
0.76 cr
ఉత్తరాంధ్ర
0.54 cr
ఈస్ట్
0.31 cr
వెస్ట్
0.24 cr
గుంటూరు
0.48 cr
కృష్ణా
0.51 cr
నెల్లూరు
0.29 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
4.97 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా
0.22 cr
ఓవర్సీస్
0.30 cr
వరల్డ్ వైడ్ (టోటల్)
5.49 cr (షేర్)
‘భీమా’ చిత్రానికి రూ.10.65 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.11 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.4 రోజులు పూర్తయ్యేసరికి ఈ సినిమా రూ.5.49 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి ఇంకో రూ.5.51 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.