‘లవ్ టుడే’ ’ (Love Today) ఫేమ్ ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan) లేటెస్ట్ మూవీ ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ గత వారం అంటే ఫిబ్రవరి 21న రిలీజ్ అయ్యింది. ‘ఓ మై కడవులే'(తెలుగులో ‘ఓరి దేవుడా) ఫేమ్ అశ్వథ్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ఇది. మొదటి షోతోనే ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో మొదటి రోజు బుకింగ్స్ కొంచెం స్లోగా ఉన్నా.. రెండో రోజు నుండి పికప్ అయ్యింది. వీకెండ్ బాగా కలెక్ట్ […]