Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హరిహర వీరమల్లు సినిమా రివ్యూ & రేటింగ్
  • #'హరిహర వీరమల్లు' ఎందుకు చూడాలంటే?
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Movie News » Chhaava: చావా.. కాంతార రేంజ్ లాభాలు సాధ్యమేనా?

Chhaava: చావా.. కాంతార రేంజ్ లాభాలు సాధ్యమేనా?

  • March 7, 2025 / 09:07 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chhaava: చావా.. కాంతార రేంజ్ లాభాలు సాధ్యమేనా?

తెలుగు బాక్సాఫీస్ వద్ద పాన్ ఇండియా సినిమాలు సక్సెస్ కావాలంటే కంటెంట్‌తో పాటు స్ట్రాంగ్ ప్రమోషన్, సరైన విడుదల వ్యూహం అవసరం. గతంలో కాంతార సినిమా చిన్న సినిమాగా విడుదలై భారీ విజయాన్ని సాధించింది. గీతా ఆర్ట్స్ కేవలం 2.5 కోట్ల బిజినెస్‌తో ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేయగా, 29 కోట్లకు పైగా షేర్ రాబట్టి డిస్ట్రిబ్యూటర్‌కి లాభాల వర్షం కురిపించింది. ఇప్పుడు అదే బ్యానర్ ఛావా (Chhaava)  సినిమాను తెలుగులో విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది.

Chhaava

మరాఠా చక్రవర్తి ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా రూపొందిన ఈ చిత్రాన్ని బాలీవుడ్ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. అక్కడ ఇప్పటికే 600 కోట్ల గ్రాస్‌ను దాటేసింది. తెలుగులో ఈ సినిమా విడుదల హక్కుల కోసం పోటీ గట్టిగానే సాగింది. చివరకు గీతా ఆర్ట్స్ మంచి డీల్ కు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. హిందీలో హిట్ అయిన సినిమా కావడంతో, తెలుగు మార్కెట్‌లో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందనేదే ఇప్పుడు కీలకం. ఇప్పటి వరకు ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం మేరకు, ఛావా హక్కులను గీతా ఆర్ట్స్ చాలా రీజనబుల్ ధరకు తీసుకుంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 కింగ్స్టన్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 హీరోయిన్ రుక్సర్ కోపం.. ఎవరిపై?
  • 3 హీరో ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి రంగంలోకి దిగిన ఎక్స్!

Big fight in Kantara prequel

కాంతార తరహాలో ఈ సినిమాను ప్రమోట్ చేసి, మౌత్ టాక్ బలంగా వచ్చినట్లయితే, గీతా ఆర్ట్స్ మళ్లీ ఒక మినీ బ్లాక్‌బస్టర్ కొట్టే అవకాశం ఉంది. అయితే ఈసారి, టైమింగ్, పోటీ, థియేట్రికల్ రన్ అన్ని కీలక పాత్ర పోషించనున్నాయి. మార్చి నెల ఎగ్జామ్ టైమ్ కావడంతో, ఫ్యామిలీ ఆడియన్స్ పెద్దగా థియేటర్లకు వచ్చే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. పైగా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు (Seethamma Vakitlo Sirimalle Chettu)  రీ-రిలీజ్ కూడా ఒక రేంజ్‌లో ట్రెండ్ అవుతోంది.

Chhaava movie content lesson to pan india movies

ఇలాంటి పరిస్థితుల్లో, ఛావా బాక్సాఫీస్ వద్ద నిలదొక్కుకోవాలంటే ఫస్ట్ వీకెండ్ హైపే కీలకం. భారీ ఓపెనింగ్స్ వస్తే, స్టడీ రన్ కొనసాగించడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇక మౌత్ టాక్ ఎలా వస్తుందన్నదే అసలైన ప్రశ్న. హిందీలో ఈ సినిమాకు వచ్చిన స్పందన దక్షిణాది ప్రేక్షకులను కూడా ఆకర్షించగలిగితే, మంచి లాభాలు వచ్చే ఛాన్స్ ఉంది. గీతా ఆర్ట్స్ మరోసారి చిన్న బిజినెస్‌తో బిగ్ హిట్ కొట్టేలా ప్లాన్ చేస్తోంది. మరి, ఈ వ్యూహం ఫలిస్తుందా? లేదా? అనేది కొద్ది రోజుల్లో తేలనుంది.

పోసానికి బిగ్ రిలీఫ్… కానీ..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chhaava
  • #Laxman Utekar
  • #Rashmika Mandanna
  • #Vicky Kaushal

Also Read

Kollywood: కోలీవుడ్ సినిమాకి వెయ్యి కోట్ల కల తీర్చే దర్శకుడెవరు?

Kollywood: కోలీవుడ్ సినిమాకి వెయ్యి కోట్ల కల తీర్చే దర్శకుడెవరు?

Vishwambhara: ఫైనల్లీ ‘విశ్వంభర’ రిలీజ్ డేట్ ఫిక్స్.. మరి వాటి సంగతేంటో?

Vishwambhara: ఫైనల్లీ ‘విశ్వంభర’ రిలీజ్ డేట్ ఫిక్స్.. మరి వాటి సంగతేంటో?

Mirai :అనుకున్నట్టే అయ్యింది.. ‘మిరాయ్’ మళ్ళీ వాయిదా?

Mirai :అనుకున్నట్టే అయ్యింది.. ‘మిరాయ్’ మళ్ళీ వాయిదా?

Lokesh Kanagaraj: కమల్-రజనీ..లతో లోకేష్ మల్టీస్టారర్…?

Lokesh Kanagaraj: కమల్-రజనీ..లతో లోకేష్ మల్టీస్టారర్…?

నాగార్జున సూపర్ హిట్ మూవీని మిస్ చేసుకున్న బాలకృష్ణ.. ఏదంటే?

నాగార్జున సూపర్ హిట్ మూవీని మిస్ చేసుకున్న బాలకృష్ణ.. ఏదంటే?

Coolie Collections: మొదటి సోమవారం కూడా పర్వాలేదనిపించిన ‘కూలీ’

Coolie Collections: మొదటి సోమవారం కూడా పర్వాలేదనిపించిన ‘కూలీ’

related news

అప్పుడు చిరు సినిమా వల్ల.. ఇప్పుడు పవన్ సినిమా వల్ల.. లాభాలు లేవు..!

అప్పుడు చిరు సినిమా వల్ల.. ఇప్పుడు పవన్ సినిమా వల్ల.. లాభాలు లేవు..!

trending news

Kollywood: కోలీవుడ్ సినిమాకి వెయ్యి కోట్ల కల తీర్చే దర్శకుడెవరు?

Kollywood: కోలీవుడ్ సినిమాకి వెయ్యి కోట్ల కల తీర్చే దర్శకుడెవరు?

24 mins ago
Vishwambhara: ఫైనల్లీ ‘విశ్వంభర’ రిలీజ్ డేట్ ఫిక్స్.. మరి వాటి సంగతేంటో?

Vishwambhara: ఫైనల్లీ ‘విశ్వంభర’ రిలీజ్ డేట్ ఫిక్స్.. మరి వాటి సంగతేంటో?

1 hour ago
Mirai :అనుకున్నట్టే అయ్యింది.. ‘మిరాయ్’ మళ్ళీ వాయిదా?

Mirai :అనుకున్నట్టే అయ్యింది.. ‘మిరాయ్’ మళ్ళీ వాయిదా?

1 hour ago
Lokesh Kanagaraj: కమల్-రజనీ..లతో లోకేష్ మల్టీస్టారర్…?

Lokesh Kanagaraj: కమల్-రజనీ..లతో లోకేష్ మల్టీస్టారర్…?

5 hours ago
నాగార్జున సూపర్ హిట్ మూవీని మిస్ చేసుకున్న బాలకృష్ణ.. ఏదంటే?

నాగార్జున సూపర్ హిట్ మూవీని మిస్ చేసుకున్న బాలకృష్ణ.. ఏదంటే?

5 hours ago

latest news

మెగాఫోన్‌ పట్టనున్న రామ్‌ చరణ్‌ హీరోయిన్‌.. నిర్మాత స్టార్‌ హీరో!

మెగాఫోన్‌ పట్టనున్న రామ్‌ చరణ్‌ హీరోయిన్‌.. నిర్మాత స్టార్‌ హీరో!

1 hour ago
Mohanlal: లవబుల్‌ పిక్‌ షేర్‌ చేసిన మోహన్ లాల్‌.. ఆనందంలో స్టార్‌ హీరోల ఫ్యాన్స్‌

Mohanlal: లవబుల్‌ పిక్‌ షేర్‌ చేసిన మోహన్ లాల్‌.. ఆనందంలో స్టార్‌ హీరోల ఫ్యాన్స్‌

1 hour ago
Hari Hara Veera Mallu: ఓటీటీలో డ్యామేజ్‌ కంట్రోల్‌తో ‘హరి హర వీరమల్లు’.. ఏయే సీన్స్‌ తీసేశారంటే?

Hari Hara Veera Mallu: ఓటీటీలో డ్యామేజ్‌ కంట్రోల్‌తో ‘హరి హర వీరమల్లు’.. ఏయే సీన్స్‌ తీసేశారంటే?

2 hours ago
Ram Charan: ‘ధూమ్ 4’ లో రాంచరణ్?

Ram Charan: ‘ధూమ్ 4’ లో రాంచరణ్?

14 hours ago
Ar Murugadoss: ‘సికందర్’ ప్లాప్ అవ్వడానికి సల్మాన్ ఖానే కారణం: మురుగదాస్

Ar Murugadoss: ‘సికందర్’ ప్లాప్ అవ్వడానికి సల్మాన్ ఖానే కారణం: మురుగదాస్

15 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version