Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కానిస్టేబుల్ కనకం రివ్యూ & రేటింగ్
  • #కూలీ రివ్యూ & రేటింగ్
  • #వార్ 2 రివ్యూ & రేటింగ్

Filmy Focus » Movie News » Mokshagna. Pawan Kalyan: ‘అన్‌స్టాపబుల్‌ 2’లో తొడ గొట్టడాలు, వీడియో కాల్స్‌ జరిగాయా?

Mokshagna. Pawan Kalyan: ‘అన్‌స్టాపబుల్‌ 2’లో తొడ గొట్టడాలు, వీడియో కాల్స్‌ జరిగాయా?

  • December 30, 2022 / 07:47 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mokshagna. Pawan Kalyan: ‘అన్‌స్టాపబుల్‌ 2’లో తొడ గొట్టడాలు, వీడియో కాల్స్‌ జరిగాయా?

‘అన్‌స్టాపబుల్‌ 2’ ఎపిసోడ్‌ ఎంత ఎనర్జీతో మొదలైందో.. అంతే ఎనర్జీతో క్లోజ్‌ చేయాలని టీమ్‌ చూస్తోంది. అందుకే ఫైనల్‌ ఎపిసోడ్‌కు పవన్‌ కల్యాణ్‌ను తీసుకొచ్చింది. సీజన్‌ మధ్యలో కాస్త డల్‌ అయినా.. ఆఖరి మూడు ఎపిసోడ్లు మాత్రం అదిరిపోతాయి అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రభాస్‌తో రెండు ఎపిసోడ్‌లు, పవన్‌ ఓ ఎపిసోడ్‌ ఉండనున్నాయి. ఈ ఎపిసోడ్‌ సంక్రాంతి సందర్భంగా టెలీకాస్ట్‌ చేస్తారు. ఈ విషయాలు పక్కనపెడితే.. పవన్‌ ఎపిసోడ్‌లో జరిగిన కొన్ని విషయాలు లీకుల రూపంలో బయటకు వచ్చాయి. దీంతో ఆ విషయాలు వైరల్‌గా మారాయి.

ఇంటర్వ్యూలు అంటే ఆమడదూరంలో ఉండే పవన్‌.. ఇటీవల కాలంలో తొలిసారి ఓ టాక్‌ షోకి వచ్చాడు. దీంతో షూటింగ్‌ ప్రారంభాన్ని ఏకంగా సినిమా ఓపెనింగ్‌ అనే స్టయిల్‌లో చేశారు నిర్మాత అల్లు అరవింద్. ఏకంగా షో స్టూడియో దగ్గర నుండి లైవ్‌, ప్రెస్‌ మీట్ అంటూ పెద్ద తతంగమే చేశారు. ఈ విషయం పక్కనపెడితే లోపల జరిగిన విషయాలను షో చూసిన వాళ్లు, టీమ్‌ లీక్‌లు ఇచ్చేశారు. గతంలో ప్రభాస్‌ ఎపిసోడ్‌ షూటింగ్‌ అప్పుడు కూడా ఇలానే బయటకు వచ్చాయి. అవి నిజమయ్యాయి కూడా.

ప్రభాస్‌ ఎపిసోడ్‌లో రామ్‌చరణ్‌ ఫోన్‌ చాలా స్పెషల్‌గా ఉంది అనేది చూసివాళ్ల మాట. ప్రోమోల్లో కూడా దీన్నే ప్రధానంగా చూపించారు. ఇప్పుడు పవన్‌ కల్యాణ్‌ ఎపిసోడ్‌లో కూడా అదే జరిగిందట. పవన్ ఉండగానే బాలయ్య చరణ్‌కు ఫోన్‌ చేసి మాట్లాడాడట. అలాగే సాయిధరమ్‌ తేజ్‌ ఎపిసోడ్‌ మధ్యలో వచ్చాడట. అంతేకాదు బాలయ్యతో కలసి తొడ కూడా కొట్టాడని అంటున్నారు. ఇక దర్శకులు త్రివిక్రమ్‌, క్రిష్‌ కూడా ఇంటర్వ్యూ మధ్యలో వచ్చారని చెబుతున్నారు. త్రివిక్రమ్‌ విషయమైతే షూటింగ్‌ వీడియోలో తెలిసిపోయింది. ఇక ఆఖరిగా మరో విషయం కూడా బయటకు వచ్చింది.

అదే షూట్‌ తర్వాత స్టేజ్‌ మీద పవన్‌ కల్యాణ్‌తో మోక్షజ్ఞ ఫొటో దిగడం. మోక్షజ్ఞని ప్రత్యేకంగా సెట్లోకి పిలిచి మరీ పవన్‌తో ఫోటో తీయించారట. అలా ఫొటో దిగాడు అంటే మోక్షజ్ఞకు పవన్‌ అంటే అంత అభిమానమా అనే చర్చ కూడా సాగుతోంది. మరి ఆ సీన్‌ ఎపిసోడ్‌లో ఉంటుందో లేదో తెలియదు కానీ.. ఎండ్‌ టైటిల్స్‌ పడొచ్చు అంటున్నారు. లేదంటే మేకింగ్‌ వీడియోలో కూడా ఉండే అవకాశం ఉంది అంటున్నారు. ఇక ఈ ఎపిసోడ్‌ చూడటానికి టాలీవుడ్‌ సెలబ్రిటీలు, బాలయ్య కుటుంబ సభ్యులు కూడా బాగానే వచ్చారట. అవన్నీ ప్రోమోల్లో బయటికొస్తాయేమో చూడాలి. లేదంటే సంక్రాంతి స్పెషల్‌ ఎపిసోడ్‌ చూడాల్సిందే.

18 పేజెస్ సినిమా రివ్యూ& రేటింగ్!
ధమకా సినిమా రివ్యూ& రేటింగ్!

ఈ ఏడాది ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన సినిమాల లిస్ట్..!
టాప్ 10లో తెలుగు ఇండస్ట్రీ నుండి ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aha
  • #Balakrishna
  • #Mokshagna Teja
  • #Nandamuri Balakrishna
  • #pawan kalyan

Also Read

Mirai Trailer Review: ‘మిరాయ్’ ట్రైలర్ రివ్యూ… తేజ సజ్జ ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేలా ఉన్నాడుగా…!

Nivetha Pethuraj: బిజినెస్మెన్ ను పెళ్లాడనున్న నివేదా పేతురాజ్..మరి విశ్వక్ సేన్ సంగతేంటి?

Coolie Collections: ‘కూలీ’ కి ఇంకో గోల్డెన్ ఛాన్స్.. ఏమవుతుందో ఇక

Sundarakanda: ‘సుందరకాండ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

War 2 Collections: వినాయక చవితి హాలిడేని అయినా క్యాష్ చేసుకుంటుందా?

OG: ‘ఓజి’ సెకండ్ సింగిల్ కి మిక్స్డ్ రెస్పాన్స్.. ఆడియన్స్ ని ప్రిపేర్ చేయడం ముఖ్యమే

related news

Balakrishna: బాలయ్య లైనప్.. ఈ 3 ఫిక్స్..!

Bhairavam: ‘హరిహర వీరమల్లు’ వల్ల ‘భైరవం’ కి కలిసొచ్చింది : నారా రోహిత్

Nandamuri Balakrishna: వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో నందమూరి బాలకృష్ణ.. ఎందుకు ఇచ్చారంటే?

కళ్యాణ్ బాబుని పవన్ కళ్యాణ్ గా మార్చిన సినిమాకి 28 ఏళ్ళు..!

OTT Releases: ఏకంగా 16 సినిమాలు.. ఈ వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్

trending news

Mirai Trailer Review: ‘మిరాయ్’ ట్రైలర్ రివ్యూ… తేజ సజ్జ ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేలా ఉన్నాడుగా…!

Mirai Trailer Review: ‘మిరాయ్’ ట్రైలర్ రివ్యూ… తేజ సజ్జ ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేలా ఉన్నాడుగా…!

2 hours ago
Nivetha Pethuraj: బిజినెస్మెన్ ను పెళ్లాడనున్న నివేదా పేతురాజ్..మరి విశ్వక్ సేన్ సంగతేంటి?

Nivetha Pethuraj: బిజినెస్మెన్ ను పెళ్లాడనున్న నివేదా పేతురాజ్..మరి విశ్వక్ సేన్ సంగతేంటి?

4 hours ago
Coolie Collections: ‘కూలీ’ కి ఇంకో గోల్డెన్ ఛాన్స్.. ఏమవుతుందో ఇక

Coolie Collections: ‘కూలీ’ కి ఇంకో గోల్డెన్ ఛాన్స్.. ఏమవుతుందో ఇక

20 hours ago
Sundarakanda: ‘సుందరకాండ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Sundarakanda: ‘సుందరకాండ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

20 hours ago
War 2 Collections: వినాయక చవితి హాలిడేని అయినా క్యాష్ చేసుకుంటుందా?

War 2 Collections: వినాయక చవితి హాలిడేని అయినా క్యాష్ చేసుకుంటుందా?

20 hours ago

latest news

Murugadoss: మురుగదాస్ ను ఆ ఇద్దరే గట్టెక్కించాలి

16 hours ago
Kingdom: ‘కింగ్డమ్’ .. నెట్ ఫ్లిక్స్ కూడా హ్యాండ్ ఇచ్చింది..!

17 hours ago
Mass Jathara: అక్టోబర్ 31నే ‘మాస్ జాతర’.. ఏకంగా 2 నెలలు వెనక్కా?

వినాయక చవితి సందర్భంగా “గప్ చుప్ గణేశా” చిత్ర ఫస్ట్ లుక్ & ట్రైలర్ లాంచ్ చేసిన ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్ గారు

22 hours ago
Baahubali The Epic: ‘బాహుబలి: ది ఎపిక్‌’.. ఆ పాట.. ఈ ముద్దూ ముచ్చట కట్‌.. ఎందుకంటే?

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version