Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Mahesh Babu: రాజమౌళి తర్వాత ఆ క్రేజీ దర్శకులతో మహేష్ సినిమా!

Mahesh Babu: రాజమౌళి తర్వాత ఆ క్రేజీ దర్శకులతో మహేష్ సినిమా!

  • May 21, 2025 / 03:25 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mahesh Babu: రాజమౌళి తర్వాత ఆ క్రేజీ దర్శకులతో మహేష్ సినిమా!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) ప్రస్తుతం రాజమౌళి (S. S. Rajamouli) దర్శకత్వంలో ఓ భారీ పాన్ వరల్డ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 2 షెడ్యూల్స్ కూడా కంప్లీట్ అయ్యాయి. మైథాలజీ టచ్ చేస్తూ ఓ అడ్వెంచరస్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతుంది. ఇందులో హీరోయిన్ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) , మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక హీరోయిన్ ఎవరు? అనే ప్రశ్నకి ఇంకా సమాధానం చెప్పలేదు చిత్ర బృందం.

Mahesh Babu

Mahesh Babu, Jr NTR, Ram Charan Join Rajamouli in a Fest

మరోపక్క 3వ షెడ్యూల్ కు కూడా రంగం సిద్ధమైంది. ఈ సినిమా తర్వాత మహేష్ బాబుకి పాన్ వరల్డ్ రేంజ్లో మార్కెట్ ఏర్పడటం ఖాయం. అతను కూడా వెయ్యి కోట్ల హీరో అయిపోయే అవకాశాలు ఉన్నాయి. దీంతో మహేష్ బాబు నెక్స్ట్ సినిమా కోసం కర్చీఫ్ వేసుకోవడానికి రెడీ అయ్యారు కొందరు దర్శకులు. ఈ రేసులో ఆల్రెడీ కొరటాల శివ (Koratala Siva) ఉన్నాడు. మహేష్ కి (Mahesh Babu) కొరటాల అంటే మంచి గౌరవం ఉంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 War2 Teaser: యుద్ధభూమిలో హృతిక్ ను వేటాడుతున్న ఎన్టీఆర్..!
  • 2 Vishal, Sai Dhanshika Marriage: రూమర్స్‌ నిజం.. విశాల్‌ – ధన్సిక పెళ్లి ఖరారు.. ఆ భవనం అయ్యాకే పెళ్లి!
  • 3 Rashi Khanna: షూటింగ్లో గాయపడ్డ రాశీ ఖన్నా..ఫోటోలు వైరల్ !

Nag Ashwin Comments on Khaleja Movie

అలాగే మరో దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi) కూడా మహేష్ తో నెక్స్ట్ సినిమా సెట్ చేసుకునే పనిలో ఉన్నాడు. ఆల్రెడీ ఓ స్పోర్ట్స్ డ్రామా కథ.. మహేష్ కి అనిల్ వినిపించడం.. దానికి మహేష్ ఓకే చెప్పడం జరిగింది. ఇప్పుడు మరో ఇద్దరు టాప్ డైరెక్టర్లు మహేష్ కోసం కథలు సిద్ధం చేసుకుంటున్నారు. వాళ్లలో ఒకరు నాగ్ అశ్విన్ (Nag Ashwin). ‘కల్కి 2898 ad’ (Kalki 2898 AD) తో నాగ్ అశ్విన్ పాన్ వరల్డ్ డైరెక్టర్ అయిపోయాడు. ఇప్పుడు మహేష్ కోసం అతను ఓ హాలీవుడ్ స్టైల్ యాక్షన్ డ్రామా కథ రెడీ చేస్తున్నాడట.

త్వరలోనే మహేష్ ను కలిసి కథ వినిపించాలని అతను భావిస్తున్నట్టు తెలుస్తుంది. మరోపక్క చరణ్ తో (Ram Charan) ‘పెద్ది’ (Peddi) అనే పాన్ ఇండియా సినిమా తీస్తున్న బుచ్చిబాబు సానా (Buchi Babu Sana) కూడా మహేష్ కోసం ఓ కథ రెడీ చేస్తున్నాడట. ఇది ఒక పీరియాడిక్ డ్రామా అని తెలుస్తుంది. మహేష్ చేతిలో ‘మైత్రి’ వారి అడ్వాన్స్ ఉంది. బుచ్చిబాబు కథ ఓకే అయితే.. మైత్రిలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mahesh Babu
  • #Rajamouli

Also Read

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

related news

Rajamouli: రాజమౌళి సేఫ్‌ ఆన్సర్‌… సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా పుకార్లు షికారు

Rajamouli: రాజమౌళి సేఫ్‌ ఆన్సర్‌… సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా పుకార్లు షికారు

Karthikeya And Shobu : రాజమౌళి సినిమాల సీక్వెల్స్‌.. క్లారిటీ లేని క్లారిటీ.. ఓ అనౌన్స్‌మెంట్ కూడా

Karthikeya And Shobu : రాజమౌళి సినిమాల సీక్వెల్స్‌.. క్లారిటీ లేని క్లారిటీ.. ఓ అనౌన్స్‌మెంట్ కూడా

trending news

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

48 mins ago
Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

10 hours ago
October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

21 hours ago
NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

1 day ago

latest news

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

10 hours ago
Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

17 hours ago
Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

18 hours ago
Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

19 hours ago
Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version