Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » Mahesh Babu: మరో స్పెషల్ వస్తోంది… ఆ రోజే మహేష్‌ సినిమా ముహూర్తం ఉంటుందా?

Mahesh Babu: మరో స్పెషల్ వస్తోంది… ఆ రోజే మహేష్‌ సినిమా ముహూర్తం ఉంటుందా?

  • June 14, 2023 / 05:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mahesh Babu: మరో స్పెషల్ వస్తోంది… ఆ రోజే మహేష్‌ సినిమా ముహూర్తం ఉంటుందా?

మహేష్‌ బాబు సినిమాలకు సంబంధించి అప్‌డేట్స్‌ కోసం ఆయన ఫ్యాన్స్‌ తెగ వెయిట్‌ చేస్తున్నారు. త్రివిక్రమ్‌ సినిమా గురించి కళ్లు కాయలు కాచేలా ఎదురుచూసి.. ఇటీవల ‘గుంటూరు కారం’ అంటూ ఫీస్ట్‌ ఇచ్చి ఆ కష్టాన్ని మరిపించారు. దీంతో ఇప్పుడు ఫ్యాన్స్‌ చూపు తర్వాతి సినిమా మీద పడింది. అదే రాజమౌళి సినిమా. ప్రతిష్ఠాత్మకం అనేది చిన్న మాట అవ్వొచ్చు ఆ సినిమాకు.. అందుకే అంతకుమించి అనే రీతిలో తెరకెక్కుతున్న సినిమా అనొచ్చు. అందుకే ఈ సినిమా అప్‌డేట్ కోసం ఎదురుచూస్తున్నారు.

అలాంటి వారిలో మీరు కూడా ఉన్నట్లయితే ఈ బంపర్‌ న్యూస్‌ మీ కోసమే. రాజమౌళి సినిమా ప్రారంభానికి ఆల్‌మోస్ట్‌ డేట్‌ ఫిక్స్‌ అయిపోయింది అని అంటున్నారు. మహేష్‌కు, ఆయన ఫ్యాన్స్‌కు స్పెషల్‌ డేట్‌ అయిన ఆగస్టు 9న ఆ ముహూర్తం అని చెబుతున్నారు. ఆ డేట్‌ స్పెషాలిటీ ఏంటో మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అనుకుంటాం. ఆ రోజు సూపర్‌స్టార్‌ బర్త్‌డే. అందుకే అప్పుడు సినిమా ప్రారంభిస్తారు. లేదంటే ఆ నేపథ్యంలో దగ్గరలోని డేట్‌ అనౌన్స్‌ చేస్తారు అంటున్నారు.

‘ఆర్ఆర్ఆర్’ సినిమా రిలీజ్ త‌ర్వాత కొన్ని నెల‌ల పాటు ఆ సినిమాను అంత‌ర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే ప‌నిలో బిజీగా ఉండటంతో రాజమౌళి… మ‌హేష్ సినిమా ప‌ని మొద‌లుపెట్ట‌లేదు. అయితే కొన్ని నెల‌ల కింద‌టే ఈ సినిమా స్క్రిప్టు ప‌నుల‌తో పాటు ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు మొద‌ల‌య్యాయి. త్వరలో వాటిని పూర్తి చేస్తారట. ఈ లోపు సినిమాకు కొబ్బరికాయ కొట్టాలని చూస్తున్నారట. అందుకే ఆగస్టు 9 అనుకుంటున్నారని టాక్‌.

అయితే త‌న సినిమాల ముహూర్త వేడుక‌ల‌కు (Mahesh Babu) మ‌హేష్ బాబు హాజరవ్వడం లేదు. గతంలో ఎప్పుడో వచ్చేవాడు కానీ ఇప్పుడు అస్సలు రావడం లేదు. మరి ఈ సినిమాకైనా వస్తాడో రాడో చూడాలి. ఇంత పెద్ద సినిమా ఓపెనింగ్‌ మహేష్‌ లేకుండా అయితే బాగుండదు. మరి మహేష్‌ను ఒప్పించే బాధ్యత ఎవరు తీసుకుంటారో చూడాలి.

టక్కర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!

అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్లు వీళ్లేనా..!/a>
కలెక్షన్లలో దూసుకుపోతున్న లేడీ ఓరియంటల్ సినిమాలు ఇవే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #mahesh
  • #Mahesh Babu
  • #Rajamouli
  • #SSMB29

Also Read

Dude Collections: 6వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసిన ‘డ్యూడ్’

Dude Collections: 6వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసిన ‘డ్యూడ్’

Telusu Kada Collections: ‘తెలుసు కదా’ ఇలా అయితే కష్టం కదా!

Telusu Kada Collections: ‘తెలుసు కదా’ ఇలా అయితే కష్టం కదా!

Kantara Chapter 1 Collections: 3వ వారం కూడా పర్వాలేదనిపించిన ‘కాంతార చాప్టర్ 1’.. కానీ!

Kantara Chapter 1 Collections: 3వ వారం కూడా పర్వాలేదనిపించిన ‘కాంతార చాప్టర్ 1’.. కానీ!

Mithra Mandali Collections: ‘మిత్ర మండలి’ కి.. 25 శాతం రికవరీ కూడా సాధించలేదు..!

Mithra Mandali Collections: ‘మిత్ర మండలి’ కి.. 25 శాతం రికవరీ కూడా సాధించలేదు..!

K-Ramp Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘K-RAMP’

K-Ramp Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘K-RAMP’

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 15 సినిమాలు విడుదల

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 15 సినిమాలు విడుదల

related news

SSMB29: గ్లింప్స్ తో పాటు కథ మొత్తం చెప్పేస్తాడా?

SSMB29: గ్లింప్స్ తో పాటు కథ మొత్తం చెప్పేస్తాడా?

Baahubali The Epic: బడా ‘బాహుబలి’.. ఆయన ఆలోచన చూసి చేశారా? లేక వీరికే అనిపించిందా?

Baahubali The Epic: బడా ‘బాహుబలి’.. ఆయన ఆలోచన చూసి చేశారా? లేక వీరికే అనిపించిందా?

Ravi Teja: మాట మార్చేసిన రవితేజ… మహేష్ బాబు స్టేట్మెంట్ ని అలా..?!

Ravi Teja: మాట మార్చేసిన రవితేజ… మహేష్ బాబు స్టేట్మెంట్ ని అలా..?!

SSMB29: మహేష్- రాజమౌళి.. సినిమాకి ఇలాంటి టైటిలా?

SSMB29: మహేష్- రాజమౌళి.. సినిమాకి ఇలాంటి టైటిలా?

Mahesh Babu: 25 ఏళ్ళ క్రితం చేసిన డిజాస్టర్ సినిమా.. మహేష్ బాబు కెరీర్ నే మార్చేసింది!

Mahesh Babu: 25 ఏళ్ళ క్రితం చేసిన డిజాస్టర్ సినిమా.. మహేష్ బాబు కెరీర్ నే మార్చేసింది!

Rajamouli: రెండుసార్లు చేసిందే మళ్లీ చేస్తున్న రాజమౌళి.. ఇప్పుడు అంత అవసరమా?

Rajamouli: రెండుసార్లు చేసిందే మళ్లీ చేస్తున్న రాజమౌళి.. ఇప్పుడు అంత అవసరమా?

trending news

Dude Collections: 6వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసిన ‘డ్యూడ్’

Dude Collections: 6వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసిన ‘డ్యూడ్’

6 hours ago
Telusu Kada Collections: ‘తెలుసు కదా’ ఇలా అయితే కష్టం కదా!

Telusu Kada Collections: ‘తెలుసు కదా’ ఇలా అయితే కష్టం కదా!

6 hours ago
Kantara Chapter 1 Collections: 3వ వారం కూడా పర్వాలేదనిపించిన ‘కాంతార చాప్టర్ 1’.. కానీ!

Kantara Chapter 1 Collections: 3వ వారం కూడా పర్వాలేదనిపించిన ‘కాంతార చాప్టర్ 1’.. కానీ!

6 hours ago
Mithra Mandali Collections: ‘మిత్ర మండలి’ కి.. 25 శాతం రికవరీ కూడా సాధించలేదు..!

Mithra Mandali Collections: ‘మిత్ర మండలి’ కి.. 25 శాతం రికవరీ కూడా సాధించలేదు..!

6 hours ago
K-Ramp Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘K-RAMP’

K-Ramp Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘K-RAMP’

6 hours ago

latest news

Vash 2: హాలీవుడ్ రేంజ్ హారర్ థ్రిల్లర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Vash 2: హాలీవుడ్ రేంజ్ హారర్ థ్రిల్లర్.. అస్సలు మిస్ అవ్వకండి!

8 hours ago
Rashmika Mandanna: వేల కోట్ల హీరోయిన్.. 35 లక్షల వసూళ్లా?

Rashmika Mandanna: వేల కోట్ల హీరోయిన్.. 35 లక్షల వసూళ్లా?

8 hours ago
Arka Media: ‘బాహుబలి’ హ్యాంగోవర్.. రాజమౌళి లేని ఆర్కాకు ఆ సత్తా లేదా?

Arka Media: ‘బాహుబలి’ హ్యాంగోవర్.. రాజమౌళి లేని ఆర్కాకు ఆ సత్తా లేదా?

8 hours ago
Shiva Rajkumar: తెలుగోడి బయోపిక్ లో తెలుగోళ్లు నటించలేరా?

Shiva Rajkumar: తెలుగోడి బయోపిక్ లో తెలుగోళ్లు నటించలేరా?

8 hours ago
Fauzi Movie: ఫౌజీ.. ప్రభాస్ కెరీర్‌కే బిగ్గెస్ట్ రిస్క్?

Fauzi Movie: ఫౌజీ.. ప్రభాస్ కెరీర్‌కే బిగ్గెస్ట్ రిస్క్?

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version