Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అవతార్3 రివ్యూ & రేటింగ్
  • #గుర్రం పాపిరెడ్డి రివ్యూ & రేటింగ్
  • #3రోజెస్: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » నా పేరు సూర్య ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.!

నా పేరు సూర్య ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.!

  • May 3, 2018 / 11:54 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నా పేరు సూర్య  ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.!

దువ్వాడ జగన్నాథం తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చేసిన సినిమా నా పేరు సూర్య. యాంగ్రీ సోల్జర్ గా బన్నీ చేసిన ఈ మూవీ టీజర్, ట్రయిల్ చూస్తుంటే అభిమానుల్లో అంచనాలు పెరిగిపోతున్నాయి. మరి వారి అంచనాలను ఈ మూవీ అందుకుందా? లేదా? అనే విషయాన్నీ దుబాయ్ సెన్సార్ విభాగంలో పనిచేస్తున్న ప్రముఖ సినీ విశ్లేషకుడు వివరించారు. అతను అందించిన ఫస్ట్ రివ్యూ మీ కోసం…

కథNaa Peru Suryaకిక్, రేసు గుర్రం, టెంపర్ వంటి సూపర్ హిట్ చిత్రాలకు కథను అందించిన వక్కంతం వంశీ తాను డైరక్టర్ చేసే సినిమాకి మంచి కథనే రాసుకున్నారు. ప్రతి భారతీయుడు కనెక్ట్ అయ్యే విధంగా దేశభక్తి ని నింపారు. దేశాన్ని సొంత ఇల్లుగా భావించే ఓ సోల్జర్.. తన దేశానికి నష్టం కలిగించే వారిని ఎలా ప్రాణాలకు తెగించి ఎదుర్కొంటాడు. ఎలా దేశాన్ని రక్షించుకుంటారనేది కథ.

అల్లు అర్జున్ యాక్షన్Naa Peru Suryaఇప్పటి వరకు స్టైలిష్ స్టార్ గా అనిపించుకున్న అల్లు అర్జున్ ఈ చిత్రంతో యాక్షన్ స్టార్ కూడా అని పిలుపించుకుంటారు. అంతలా ఇందులో స్టంట్స్ చేశారు. పాటల్లో తన స్టైల్ ని వదల్లేదు. లవర్ ఆల్సో.. ఫైటర్ ఆల్సో అన్న రీతిలో వినోదాన్ని అందిస్తూనే దేశభక్తిని చాటారు. అత్యద్భుతమైన ప్రదర్శన ఇచ్చారు.

అను ఇమ్యానుయేల్ అందంNaa Peru Suryaసీరియస్ గా సాగె కథలో అను ఇమ్యానుయేల్ అందం ప్రేక్షకులకు రిలీఫ్ ని ఇచ్చింది. బన్నీ, అను మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. ఇదివరకు సినిమాలకంటే మంచిగా నటించడంతో పాటు గ్లామర్ డోస్ ని కూడా అను పెంచింది.

భారీ తారాగణంNaa Peru Suryaకేవలం హీరో, హీరోయిన్, విలన్ అని ముగ్గురికి ప్రయారిటీ ఇవ్వకుండా ఇందులో అనేక క్యారెక్టర్స్ కీలకం అయ్యాయి. అర్జున్, బోమన్ ఇరానీ, రావు రమేష్, నదియా, శరత్ కుమార్, ప్రదీప్ రావత్.. వీరందరూ తమ పాత్రలకు న్యాయం చేశారు. సినిమాకి బలమయ్యారు.

వావ్ డైరక్షన్Naa Peru Suryaరచయిత మెగా ఫోన్ పట్టుకుంటే ఎలా ఉంటుందో కొరటాల శివ అందరికీ వెండితెరపై చూపిస్తున్నారు. అదే విధంగా వక్కంతం వంశీ తనలో దాగిన డైరక్టర్ ని ఈ సినిమా ద్వారా చూపించారు. సీనియర్ డైరక్టర్స్ మాదిరి డైరక్ట్ చేశారు. కొన్ని సన్నివేశాలను చూస్తున్నప్పుడు హాలీవుడ్ సినిమా చూస్తున్న ఫీలింగ్ కలుగుతుందంటే అతిశయోక్తి కాదు.

సినిమాటోగ్రఫీ మ్యాజిక్Naa Peru Suryaబాలీవుడ్ ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రాజీవ్ రవి తన ప్రతిభతో సినిమాకి రిచ్ లుక్ తీసుకొచ్చారు. వేలెత్తి చూపించని విధంగా ఫ్రేమ్స్ సెట్ చేశారు.

సంగీతం ప్రాణంNaa Peru Suryaబాలీవుడ్ సంగీత ద్వయం విశాల్-శేఖర్ లు బన్నీని దృష్టిలో పెట్టుకోకుండా తనదైన శైలిలో సంగీతాన్ని అందించారు. పాటలు కొత్తగా.. ఆకట్టుకుంటున్నాయి. అలాగే నేపథ్య సంగీతం కథకి ప్రాణం పోసింది. మొదటి నుంచి సినిమాలోకి మనల్ని సంగీతం ఇన్వాల్వ్ చేసింది.

చివరి మాటNaa Peru Suryaబన్నీ నుంచి హాస్యాన్ని కోరుకునే వారికి నా పేరు సూర్య కొంచెం నిరాశపరుస్తుంది. యాక్షన్ ప్రియులకు భోజనం లాంటిది. ఈ సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరిలో సోల్జర్స్ పై గౌరవం మరింత పెరుగుతుంది.

naa-peru-surya-movie-first-review-by-umair-sandhu-min

ఈ రివ్యూ ప్రముఖ సినీ క్రిటిక్ ట్వీట్ ని ఆధారం చేసుకొని రాసింది. ఇది ఆయన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. ఫిల్మ్ ఫోకస్ రివ్యూ, రేటింగ్ రేపు రానుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun Movie First Review
  • #Entertainment news
  • #Naa peru Surya Movie First Review
  • #Naa Peru Surya Movie Review
  • #Naa Peru Surya Movie Review and Rating

Also Read

Maruthi: ‘ది రాజాసాబ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్… స్టేజిపైనే ఏడ్చేసిన మారుతీ

Maruthi: ‘ది రాజాసాబ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్… స్టేజిపైనే ఏడ్చేసిన మారుతీ

Prabhas: ‘ఎంతైనా సీనియర్ సీనియరే’.. సంక్రాంతి సినిమాలపై ప్రభాస్ ఆసక్తికర వ్యాఖ్యలు

Prabhas: ‘ఎంతైనా సీనియర్ సీనియరే’.. సంక్రాంతి సినిమాలపై ప్రభాస్ ఆసక్తికర వ్యాఖ్యలు

Prabhas: ప్రభాస్ కొత్త లుక్.. ఆ సినిమా కోసమేనా

Prabhas: ప్రభాస్ కొత్త లుక్.. ఆ సినిమా కోసమేనా

Pawan Kalyan: కొరటాలకి హ్యాండిచ్చిన పవన్ కళ్యాణ్

Pawan Kalyan: కొరటాలకి హ్యాండిచ్చిన పవన్ కళ్యాణ్

Nidhhi Agerwal:  ‘వీరమల్లు 2’ … నిధి అగర్వాల్ షాకింగ్ అప్డేట్

Nidhhi Agerwal: ‘వీరమల్లు 2’ … నిధి అగర్వాల్ షాకింగ్ అప్డేట్

SKN: హీరోయిన్లూ.. నచ్చిన డ్రెస్సులు వేసుకోండి.. ఏ బట్టల సత్తిగాడి మాటలూ పట్టించుకోకండి

SKN: హీరోయిన్లూ.. నచ్చిన డ్రెస్సులు వేసుకోండి.. ఏ బట్టల సత్తిగాడి మాటలూ పట్టించుకోకండి

related news

trending news

Maruthi: ‘ది రాజాసాబ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్… స్టేజిపైనే ఏడ్చేసిన మారుతీ

Maruthi: ‘ది రాజాసాబ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్… స్టేజిపైనే ఏడ్చేసిన మారుతీ

15 hours ago
Prabhas: ‘ఎంతైనా సీనియర్ సీనియరే’.. సంక్రాంతి సినిమాలపై ప్రభాస్ ఆసక్తికర వ్యాఖ్యలు

Prabhas: ‘ఎంతైనా సీనియర్ సీనియరే’.. సంక్రాంతి సినిమాలపై ప్రభాస్ ఆసక్తికర వ్యాఖ్యలు

16 hours ago
Prabhas: ప్రభాస్ కొత్త లుక్.. ఆ సినిమా కోసమేనా

Prabhas: ప్రభాస్ కొత్త లుక్.. ఆ సినిమా కోసమేనా

17 hours ago
Pawan Kalyan: కొరటాలకి హ్యాండిచ్చిన పవన్ కళ్యాణ్

Pawan Kalyan: కొరటాలకి హ్యాండిచ్చిన పవన్ కళ్యాణ్

18 hours ago
Nidhhi Agerwal:  ‘వీరమల్లు 2’ … నిధి అగర్వాల్ షాకింగ్ అప్డేట్

Nidhhi Agerwal: ‘వీరమల్లు 2’ … నిధి అగర్వాల్ షాకింగ్ అప్డేట్

22 hours ago

latest news

Shambhala Collections: పర్వాలేదనిపించిన ‘శంబాల’ మొదటి రోజు కలెక్షన్లు

Shambhala Collections: పర్వాలేదనిపించిన ‘శంబాల’ మొదటి రోజు కలెక్షన్లు

2 days ago
Eesha Collections: పర్వాలేదనిపించిన ‘ఈషా’ ఓపెనింగ్స్

Eesha Collections: పర్వాలేదనిపించిన ‘ఈషా’ ఓపెనింగ్స్

2 days ago
Dhandoraa Collections: సో సో ఓపెనింగ్ రాబట్టిన ‘దండోరా’

Dhandoraa Collections: సో సో ఓపెనింగ్ రాబట్టిన ‘దండోరా’

2 days ago
Champion Collections: మొదటి రోజు పర్వాలేదనిపించిన ‘ఛాంపియన్’ కలెక్షన్స్

Champion Collections: మొదటి రోజు పర్వాలేదనిపించిన ‘ఛాంపియన్’ కలెక్షన్స్

2 days ago
Dil Raju: దిల్ రాజు అట్టర్ ప్లాప్ అవుతాడు.. సి.కళ్యాణ్ ఘాటు వ్యాఖ్యలు

Dil Raju: దిల్ రాజు అట్టర్ ప్లాప్ అవుతాడు.. సి.కళ్యాణ్ ఘాటు వ్యాఖ్యలు

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version