రవితేజ తన మాస్ మూసలో నుండి కాస్త బయటికి వచ్చి చేసిన సినిమా “భర్త మహాశయులకు విజ్ఞప్తి”. కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ & సాంగ్స్ మంచి ఆసక్తి నెలకొల్పాయి. మరి సినిమా ఎలా ఉంది అనేది చూద్దాం..!! Bhartha Mahasayulaku Wignyapthi Movie Review కథ: రామసత్యనారాయణ (రవితేజ) బిజినెస్ ట్రిప్ కోసం స్పెయిన్ వెళ్లి.. అక్కడ మానస శెట్టి (ఆషిక రంగనాథ్)ను చూసి మోహిస్తాడు. తాను చేసిన తప్పును ఒప్పుకొని […]